చిత్ర పరిశ్రమ అంటేనే ఎవరికైనా ఎంతో ఇష్టం ఉంటుంది. సినిమా స్టార్స్ అంటే కూడా ఎంతో అభిమానం కూడా ఉంటుంది. సాధారణంగా సామాన్య ప్రజలు హీరోలను అభిమానించడం ఒక ఎత్తైతే సెలబ్రిటీలే తమ తోటి నటులను కూడా అభిమానిస్తూ ఉంటారు. అలా మన తెలుగు చిత్ర పరిశ్రమలో తమకు ఇష్టమైన నటుల పేర్లను కూడా తమ పిల్లలకు పెట్టుకున్న కొందరు స్టార్స్ ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. శ్రీదేవి : శ్రీదేవి అనే పేరు ఎంతటి […]
Tag: sridevi
చిత్ర పరిశ్రమలోకి వచ్చాక పేర్లు మార్చుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..!
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక చాలా మంది హీరోయిన్ల పేరు మారిపోతుంటుంది. అప్పటి వరకూ ఓ పేరు ఉంటే సినిమాల్లోకి వచ్చాక ఆ పేరు కాకుండా మరో పేరు పెట్టుకుంటారు. అయితే కొంతమంది హీరోయిన్ లు న్యూమరాలజీ ప్రకారంగా అదృష్టం కోసం పేరు మార్చుకుంటే మరికొందరు హీరోయిన్ లపేర్లను దర్శకులు మారుస్తుంటారు. అలా మన సౌత్ ఇండియన్ హరోయిన్లు చాలా మందే పేర్లు మార్చుకున్నారు. ఇక ఆ పేరుమార్చుకున్న ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చూద్దాం. జయసుధ: సీనియర్ హీరోయిన్లలో […]
అతిలోక సుందరి శ్రీదేవిని అంతమంది హీరోలు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా.. ఆ హీరోల లిస్ట్ ఇదే..!
అప్పట్లో హీరోల క్రేజ్ కేవలం ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయ్యేది.టాలీవుడ్ హీరోలకు టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ లో క్రేజ్ ఉండేది. కానీ హీరోలకు మించిన రేంజ్‌లో అన్నీ ఇండస్ట్రీలలో కూడా స్టార్ హీరోయిన్‌గా ఏకంగా కొన్నాళ్లపాటు హవా నడిపించింది శ్రీదేవి. ఇక భారతీయ చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా ప్రేక్షకుల మదిలో గుడి కట్టుకుంది అని చెప్పాలి. తిరుపతి మూలాలు ఉన్న శ్రీదేవి తమిళ్‌లో ముందుగా హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. […]
శ్రీదేవిని రాజశేఖర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?
టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు ఒక పక్క యాక్షన్ సినిమాలలో నటిస్తూనే మరొక పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలలో నటిస్తూ బాగా క్రేజీ సంపాదించారు. ఇదంతా ఇలా ఉంటే రాజశేఖర్ అలనాటి హీరోయిన్ శ్రీదేవి వివాహం జరగాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై గతంలో రాజశేఖర్ మాట్లాడడం జరిగింది వాటి గురించి […]
ఆ హీరోయిన్ ను పిచ్చిగా ప్రేమించిన నాని.. కానీ, ఓ కోరిక మాత్రం తీరలేదట!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం `దసరా` సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మార్చి 30న ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే నాని బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ సినిమాపై […]
శ్రీదేవి చెల్లెలు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మహేశ్వరి ను పరిచయం చేయనవసరం లేదు.ఈమె అప్పట్లో పలు సినిమాలలో నటించి పాపులారిటీని సంపాదించుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషలలో గుర్తింపు పొందింది. మహేశ్వరి సుమారు 35 చిత్రాలలో నటించింది. మొట్టమొదటిగా 1995లో తెలుగు ఇండస్ట్రీకి అమ్మాయి కాపురంతో అడుగు పెట్టింది. ఆ తర్వాత తనకు గుర్తింపు తెచ్చిన గులాబీ మూవీతో బాక్సాఫీస్ దగ్గర హిట్ దక్కించుకుంది. అంతేకాకుండా అప్పటి అగ్ర హీరోలతో నటించి ఓ రేంజ్ను సంపాదించుకుంది.అలాగే పెళ్లి, […]
వావ్: శ్రీదేవి కెరీర్‌లో ఈ ఫొటో ఎంత స్పెషల్ అంటే…!
ఈరోజు అతిలోకసుందరి శ్రీదేవి వర్ధంతి సందర్భంగా ఆమె భర్త బోని కపూర్ ఓ అరుదైన ఫోటోను సోషల్ మీడియాతో పంచుకున్నాడు. ఆ ఫోటో కూడా ఆయన లైఫ్‌లో ఎంతో అరుదైన మెమరీ అట. అతిలోకసుందరి శ్రీదేవి తొలిసారిగా బోనీ కపూర్ 1984లో ఓ సినిమా షూటింగ్లో ఆమెతో దిగిన ఆ ఫోటోను నేడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. శ్రీదేవి లేని లోటు తాను ఇప్పటికే ఫీల్ అవుతున్నాను అంటూ బోనీ కపూర్ చెప్పాడు. ఇక బోనీ […]
తల్లి పై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన జాన్వీ కపూర్..!!
దివంగత నటి శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ తన తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ ధడక్ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని కరన్ జోహార్ నిర్మించారు. అయితే మొదటి సినిమాతోనే గుర్తింపు సంపాదించుకోలేక పోయింది. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ కోసం ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ డ్రామాలో నటించింది.. ఆ తర్వాత కరణ్ జోహార్ నిర్మించిన గంజన్ సక్సెస్ అయిన ది కార్గిల్ కాల్ తో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. […]
ఎన్టీఆర్ 30తో జాన్వీ ఎంట్రీపై శ్రీదేవి ఫ్యాన్స్ అసంతృప్తి.. కారణం అదేనా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కినున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభం కానుంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇకపోతే ఇందులో శ్రీదేవి కూతురు […]