పై పార్ట్ ఓకే..మరి కింద పార్ట్ సంగతేంటి..? బరితెగించిన యాంకర్ పాప..!!

ఈ మధ్య కాలంలో అందాలు ఆరబోయడానికి మన ముద్దుగుమ్మలు ఏ మాత్రం ఆలోచించట్లేదు. బుల్లితెరపై కూడా ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తున్నారు. వెండితెర బ్యూటీసే కాదు..బుల్లి తెర బ్యూటీలు కూదా అందాగత్తెలే అంటూ చెప్పుకొస్తున్నారు. హాట్ ముద్దుగుమ్మలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో గ్లామరస్ డోస్ పెంచేస్తున్నారు యాంకర్ పాపలు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సౌండ్ స్పీకర్ శ్రీముఖి రెచ్చిపోయి మరి హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. డాన్స్ ఐకాన్ షోలో జడ్జిగా కొత్త […]