పుష్ప 2 బెనిఫిట్ షో ఎఫెక్ట్.. సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ డెసిషన్..!

ఇకపై తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదంటూ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నారు. ఈ విష‌యాని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అఫీషియల్ గా ప్రకటించారు. ఇంత స‌డ‌న్‌గా ప్ర‌భుత్వం అలాంటి డెసిష‌న్ తీసుకోవ‌డేమిటి అస‌లేం జ‌రిగిందో ఒక‌సారి చూద్దాం. అల్లు అర్జున్ హీరోగా, ర‌ష్హిక మంద‌న హీరోయిన్‌గా, సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన పుష్ప 2 తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడా అంటూ పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులంతా ఆశ‌క్తిగా ఎదురుచూసిన పుష్ప […]

ఇది పుష్ప గాడి రూలింగ్… తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్ల విధ్వంసం…!

పుష్పరాజ్ మాస్‌ జాతర మొద‌లైంది. ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకులంతా వేయికళ్లతో ఎదురుచూసిన టైం రానే వచ్చింది. తాజాగా పుష్ప 2 రిలీజై ప్రేక్షకులను విప‌రీతంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్‌ను సంపాదించుకుని దూసుకుపోతున్న ఈ సినిమా.. పార్ట్ 1ను మించే రేంజ్ లో అదరగొట్టింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బన్నీ హీరోగా, రష్మిక మందున హీరోయిన్గా […]

హిందీలో తెలుగోడి ఆల్ టైం రికార్డ్… పుష్ప 2 తో ఫ‌స్ట్ డే బ‌న్నీ ఊచ‌కోత‌…!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్లో తెర‌కెక్కిన నాలుగో సినిమా పుష్ప 2. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. పాన్ ఇండియా లెవెల్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 1 తో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్‌ను పీక్స్ లెవెల్‌కు తీసుకువెళ్ళాడు. ఇక‌ టాలీవుడ్ ప్రేక్షకుల కంటే ఎక్కువ‌గా నార్త్ ఆడియ‌న్స్ పుష్ప […]

పుష్ప 2 కిసిక్ సాంగ్ పై శ్రీ లీల కామెంట్స్.. ఐటెం సాంగ్ అందుకే చేశా..!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీగా పుష్ప 2 ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెర‌కెక్కనున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి ఆడియన్స్ లో మరింత ఆసక్తిని నెల‌కొల్ప‌న‌ ఐటమ్ సాంగ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఐటమ్ సాంగ్‌లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల‌.. బ‌న్నీతో కలిసి చిందేసింది. కేవలం […]

బాలయ్యతో శ్రీ లీలా వన్స్ మోర్.. అన్‌స్టాపబుల్ లో ఈసారి ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాప‌బుల్‌ ఆడియన్స్‌కు మాస్ ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో పై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఎంతోమంది గెస్ట్‌లుగా వ‌చ్చి సంద‌డి చేస్తున్నారు. తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఆడియన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఇక అన్ […]

” పుష్ప 2 ” స్పెషల్ సాంగ్ లో శ్రీ లీల.. సమంతను మైమరిపిస్తుందా..

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఎంతోమంది ప్రేక్ష‌కులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప ది రూల్. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఉండనుంది. అయితే స్పెషల్ సాంగ్ లో శ్రీ లీల ఛాన్స్ కొట్టేసింది అంటూ న్యూస్ వైర‌ల్ అవుతుంది. ఇక బన్నీ, శ్రీలీల […]

ఆ పని చేస్తే నెం 1 హీరోయిన్ అయిపోతారా..? వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ న్యూస్..!

చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్స్పోజింగ్ చేస్తే సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ అయిపోతారు అని.. అది తప్పు అని ప్రూవ్ చేశారు చాలా చాలా మంది బ్యూటీస్. అయితే ఆ విషయం ఆలస్యంగా తెలుసుకున్నారు . రీసెంట్గా ప్రముఖ మీడియా సంస్థ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ ఎవరు అనే విషయంపై సర్వే చేసింది . ఆ సర్వేలో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి . ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురైయ్యే హీరోయిన్ […]

అయిపోయింది..అంతా అయిపోయింది.. శ్రీలీల కొంప ముంచేసింది.. ఇక చచ్చాం పో..!

శ్రీ లీల.. చాలా చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఓ అందాల ముద్దుగుమ్మ ..కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చింది ..పెళ్లి సందడి అనే సినిమా చేసింది .. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మనకే తెలిసిందే.. చాలా క్యూట్ గా చబ్బిగా ఆకట్టుకుంది.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి క్రేజీ క్రేజీ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత అమ్మడి అందాలు బోర్ కొట్టేసాయి […]

తన తల్లి తర్వాత శ్రీలీలకు అంతగా ఇష్టమైన ఫేవరెట్ పర్సన్ ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు..!

శ్రీ లీల ఇండస్ట్రీలోనే ఓ యంగెస్ట్ హీరోయిన్.. భూమికి జానడు అంటే జానుడు ఎత్తు ఉంటుంది . కానీ తెలివితేటల్లో మాత్రం అమ్మడు స్టార్ హీరోలనే మించిపోతుంది. ఎటువంటి హీరోలను ఎటువంటి విధంగా పడేయాలి అనే విషయం శ్రీ లీలకు కొట్టినపిండి ..బాగా అవలీలగా పట్టేస్తుంది . కన్న బ్యూటీ అయినప్పటికీ తెలుగులో మంచిగా పాపులారిటీ దక్కించుకుంది . అయితే తెలుగులో బడా బడి అంటూ బడా స్టార్ హీరోల సరసన నటించిన శ్రీ లీల ఇప్పుడు […]