చిన్న హీరో – పెద్ద సహాయం

– నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు BEWARS, SODHARA సినిమాలతో గుర్తింపు పొందిన యువ నటుడు Sanjosh తన SANJOSH FOUNDATION ఆధ్వర్యంలో 18 – 05 – 2026న ఏటూరు నాగారంలో ఘనంగా స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ములుగు జిల్లా మరియు గిరిజన ప్రాంతాలకు చెందిన 10వ తరగతిలో 500కు పైగా మార్కులు, ఇంటర్మీడియట్‌లో 900కు పైగా మార్కులు సాధించిన 118 మంది గిరిజన మరియు దిగువ మధ్యతరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹2,000 […]

గొప్ప మనసు చాటుకున్న..వైవిఎస్ చౌదరి హీరో..!

నందమూరి హరికృష్ణ హీరోగా దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు ఆదిత్య ఓం. మొదటి సినిమాతోనే అదిరిపోయే హిట్ అవడంతో ఈ నార్త్ కుర్రాడు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత తెలుగు తో పాటు తమిళ్ హిందీ ఇతర భాషల సినిమాల్లో కూడా నటించాడు. కానీ ఆదిత్య స్టార్ హీరోగా రాణించలేకపోయాడు. ఆదిత్య‌ తెలుగులో దాదాపు 20 సినిమాలు కు పైగా నటించాడు. […]