జీవిత-రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దొరసాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ స్టార్ కిడ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. నటన పరంగా శివాత్మిక మంచి మార్కులే వేయించుకుంది. ప్రస్తుతం ఈ భామ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తండ, హర్ష పులిపాక దర్శకత్వంలో పంచతంత్రం చిత్రాల్లో నటిస్తోంది. అయితే తెలుగులో పెద్దగా హవా చూపలేకపోతున్న శివాత్మిక.. కోలీవుడ్‌లో మాత్రం జోరు చూపిస్తోంది. తమిళంలో ఈ […]
Tag: social media
‘వరల్డ్ ఎమోజీ డే’ స్పెషల్ స్టోరీ.. ఎమోజీలు ఎలా పుట్టుకొచ్చాయో తెలుసా..?
ఎమోజీల గురించి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. మన భావోద్వేగాలను ఎదుటివారిని మాటలు, రాత రూపంలో చూపించనప్పుడు ఎమోజీల రూపంలో పంపిస్తుంటాము. ప్రస్తుత టెక్నాలజీ జీవితంలో ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా పెరిగింది. ఫన్నీగా చాట్ చేసుకోవడానికి ఎమోజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఎమోజీలతో ఫన్నీ చాటింగ్, లవ్, భావోద్వేగం వంటి స్టిక్కర్లు తదితర వాటిని పంపిస్తుంటారు. సాధారణంగా చాలా మంది తమ భావోద్వేగాలను ఎమోజీల రూపంలో వ్యక్త […]
నాన్న ఫొటో అడిగిన నెటిజన్..సాయి ధరమ్ తేజ్ షాకింగ్ రిప్లై!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సాయి తేజ్.. తక్కువ సమయంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో ఈయన నటించిన రిపబ్లిక్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా సాయి తేజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫాలోవర్స్‌తో చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్‌లో నెటిజన్లు అడిగిన అన్ని […]
నెటిజన్లపై నిధి అగర్వాల్ ఫైర్..?
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నిధి లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. తన అందచందాలతో యూత్ ని కట్టిపడేసిన ఈ చిన్నది ఇండస్ట్రీలో వరుస ఆఫర్ లను అందుకుంటూ స్టార్ హీరోయిన్స్ కే గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటో లను, వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉండే ఈ […]
బరువు తగ్గేందుకు ఎన్టీఆర్ హీరోయిన్ ఏం చేస్తుదంటే..?
సన్నగా నాజూగ్గా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ ఫిట్ గా ఉండడానికి చేయాల్సిన పనులు మాత్రం ఎవ్వరూ చెయ్యరు. పైగా లావయ్యానే అంటూ ఫీల్ అవుతుంటారు. మహిళలు, పురుషులు అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటారు. కానీ తల్లి అయ్యాక మహిళలకు ఈ సమస్య అధికం అవుతుంది. చిన్నారులకు పాలిచ్చే క్రమంలో ఎక్కువ ఆహారం తీసుకోవడం, హార్మోన్లలో తేడాలు వెరసి అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యతో సాధారణ మహిళలకే కాదు సెలబ్రిటీలు కూడా బాధపడుతుంటారు. […]
పెన్షనర్లకు శుభవార్త..!
ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ వాట్సప్ వినియోగం సర్వ సాదరణం అయిపోయింది. ఇప్పటికె చాలా మంది వాట్సప్ ద్వారా అనేక పనులు చేసుకున్నారు. తాజాగా పెన్షన్ దారుల కోసం నెల నెలా వారి జీతం నుంచి కట్ అవుతున్న సొమ్ము వివరాలను వాట్సప్ ద్వారా కూడా తెలియచేయాలి అని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకూ ఈ సమాచారం ఈ మెయిల్, ఎస్‌ఎంఎస్ ద్వారా అందిస్తున్నారు. ఇకపై వాట్సప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు […]
మెరూన్ ఫ్రాక్ లో మతిపోగొడుతున్న అనసూయ..పిక్స్ వైరల్!
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ యాంకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది అనసూయ భరధ్వాజ్. ఆ క్రేజ్‌తోనే మరిన్ని టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుని వెండితెరపై సైతం సత్తా చాటుతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం పలు టీవీ షోలకు హోస్ట్ చేస్తున్న అనసూయ..రంగమార్తాండ, పుష్పతో పాటు తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనూ.. హాట్ హాట్ ఫొటో షూట్లతో కాక రేపుతుంటుంది. […]
హాట్ పోజులతో హీటెక్కిస్తున్న పూర్ణ..ఫొటోలు వైరల్!
అవును, అవును 2, సీమ టపాకాయ్, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ.. టాలెంట్ ఉన్న నటిగా ఫూవ్ చేసుకుంది. కానీ, సరైన హిట్ పడక పోవడంతో.. స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగలేకపోయింది. అయితే టీవీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తూ తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న పూర్ణ.. మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇటీవల విడుదలైన పవర్ ప్లే మూవీలో నెగటివ్ రోల్ పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ.. ప్రస్తుతం […]
తన ముద్దుల కొడుకుతో సమంత ఆటలు..వీడియో వైరల్!
అక్కినేని వారి కోడలు సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం శాకుంతలంతో పాటు పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి పెట్స్ అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన ఇంట్లో ఉండే హష్ అనే పెంపుడు కుక్కను సమంత సొంత కొడుకులా ట్రీట్ చేస్తుంటుంది. షూటింగ్ నుంచి ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా తన పెట్‌తోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటుంది సమంత. ఇక తాజాగా తన ముద్దుల […]