ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలియగానే వెంటనే స్పందించి వారికి సాయం చేసేవాళ్లు సినిమా ఇండిస్టీలో చాలా మందే ఉన్నారు. తాజాగా టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు ఓ చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు నిధులు సేకరిస్తున్నాడు. బేబీ సంస్కృత గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. తన ఆపరేషన్ కు నేను లక్ష రూపాయలు సాయం చేస్తున్నా. కానీ ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం మొత్తం రూ.3.5 లక్షలు అవసరం ఉంది. కాబట్టి నేను వ్యక్తిగతంగా […]
Tag: social media
కేక పుట్టిస్తున్న విష్ణు ప్రియ గ్లామర్ షో పిక్స్..!
తెలుగు టీవీ యాంకర్ లు అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా సుమ, అనసూయ, రేష్మిలు వీళ్ళు ఇప్పుడు తెలుగు స్మాల్ స్క్రీన్ ను ఏలుతున్నారు. ఇక తెలుగులో చాలా మంది యాంకర్లు ఉన్నప్పటికీ ఎక్కువ ప్రాధాన్యం వీళ్ళకే వుంటుంది. చాన్నాళ్లుగా యాంకరింగ్ చేస్తున్న వారికి పోటీగా శ్రీముఖి, విష్ణు ప్రియ లాంటి వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. తాజాగా విష్ణుప్రియ ఇప్పుడు హాట్ ఫోటోషూట్ లతో హాట్ టాపిక్ గా అమరింది. విష్ణు ప్రియ ఈటీవీ లో […]
క్రికెట్ కోచింగ్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్న సూపర్ స్టార్…?
టాలీవుడ్ లో సక్సెఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి. వరుసగా అనీల్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన అనీల్. ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబూతో సినిమా చేసాడు. సరిలేరు నీకెవ్వరు అని టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మహేష్ కెరియర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ […]
హాట్ ఫోటోతో రచ్చ చేస్తున్న రష్మీ…?
రష్మి గౌతమ్ ఒక సినీ నటి ఇంకా బుల్లి తెర వ్యాఖ్యాత. ఈటివిలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది రష్మీ. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల ద్వారా యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది రష్మీ. ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫాన్స్ తో ఎప్పటికప్పుడు తన విషయాలను పంచుకుంటుంది రష్మీ. లాక్ డౌన్ టైములో కూడా వీధి కుక్కల సంరక్షణకు అనేక పనులు చేపట్టారు. రష్మీ దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు […]
కరోనా నుంచి కోలుకున్న బన్నీ..!?
అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. ఈ మధ్యే బన్నీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా బన్నీకి టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్నే స్వయంగా బన్నీ సోషల్ మీడియా వేదికగా “అందరికి హాయ్.. 15 రోజుల క్వారంటైన్ అనంతరం, ఇప్పుడు జరిపిన టెస్టులలో కరోనా నెగిటివ్ గా వచ్చింది. నాకోసం ప్రార్థించిన అభిమానులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. కరోనా కేసులు తగ్గడానికి ఈ లాక్ […]
డ్యూయల్ రోల్ ప్రభాస్..?
రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకదీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్ మొత్తంగా పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. ఇక రెబల్ స్టార్‌తో సినిమా తీసెందుకు దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధకృష్ణ డైరెక్షన్లో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా […]
ప్రముఖ కమెడియన్ కన్నుమూత..!
కరోనాతో చాలా మంది సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. వరుసగా సినీ పరిశ్రమలో విషాదాలు నెలకొంటున్నాయి. తాజాగా కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ పాండు(74) కరోనా కారణంగా గురువారం కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి కరోనా కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న మక్కువతో నటుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసి సినిమాలు చేస్తూ వస్తున్నారు. కమెడియన్‌గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న పాండుకి డిజైనర్‌గా మంచి […]
రాకేష్ మాస్టర్ పై కేసు ..?
ఎప్పుడు ఎదో ఒక వివాదపు వ్యాఖ్యలు చేస్తూ, సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలో ఉండే డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. కొద్ది రోజుల క్రితం ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర నృత్య దర్శకుడు ఎస్.రామారావు అదే రాకేష్ మాస్టర్ శ్రీకృష్ణుడి పట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారని యాదవ సంఘ నాయకులు ఆరోపించారు. దీనితో యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు […]
వావ్ ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గని సుమ తల్లి..!
బుల్లితెర పై మోస్ట్ పాపులర్ యాంకర్ గా ఇప్పటికి కొనసాగుతూ వస్తుంది సుమ. ఈమె గురించి ప్రత్యేకమయిన పరిచయమ అవసరం లేదు. ఈమె అందరికి బాగా సుపరిచితమే. తన మాటల వాక్చాతుర్యంతో అందరి మనసులను దోచుకుంటుంది సుమ. తాజగా సుమ తల్లిగారి 79 ఏళ్ల వయస్సులో కూడా చాలా హుషారుగా ఉంటూ, ఎంతో ఉత్సాహంగా వ్యాయామం, కసరత్తులు చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఒక వీడియో సుమ షేర్ చేసింది. ఏ వయస్సులో అయినా మన మనస్సు , […]