పెళ్లి చేసుకోమ‌న్న నెటిజ‌న్‌..శ్రుతిహాసన్ షాకింగ్ రిప్లై?!

శ్రుతిహాసన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల‌ క్రాక్‌, వ‌కీల్ సాబ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న శ్రుతి.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ చిత్రంలో న‌టిస్తోంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉండే శ్రుతి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చి ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చింది. ఈ క్ర‌మంలోనే ఓ తుంటరి నెటిజన్‌.. నన్ను […]

క్రికెట్ నుండి ఇంగ్లాండ్ ప్లేయర్ సస్పెండ్..!

తాజాగా క్రికెట్ లో ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు నుండి అరంగేట్రం చేసి తనదైన ముద్ర వేసుకున్న ఫేస్ బౌలర్ ఓలి రాబిన్సన్. అతడు అంతర్జాతీయ మ్యాచులలో అడుగు పెట్టక ముందు సోషల్ మీడియాలో మహిళల పట్ల వివక్షత పూరిత కామెంట్ చేయడం, అలాగే జాతివివక్ష లాంటి వాటిపై పెద్ద ఎత్తున కామెంట్లూ చేశాడని అతనిపై చట్టరీత్య చర్య తీసుకున్నారు. అయితే […]

గొంతును పెంచాల్సిందే..బాలీవుడ్ భామ నీతి వ్యాఖ్య‌లు !

ఏ విష‌యాన్ని అయినా బోల్డ్‌గా చెప్పే బాలీవుడ్ భామ భూమి ఫెడ్నేకర్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలో బిజీ బిజీగా గ‌డుపుతోంది. గత ఏడాది దుర్గామతి (అనుష్క నటించిన భాగమతి రీమేక్‌) చిత్రంతో ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించిన భూమి..మిస్టర్‌ లేలే చిత్రంలో నటిస్తోంది. అలాగే ఆమె న‌టించిన బధాయి దో చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే భూమి.. ప్రపంచ పర్వావరణ దినోత్సవం సందర్భంగా తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. మన […]

నిహారిక కొడుకు ఎదుగుతున్నాడ‌ట‌..వైర‌ల్‌గా మారిన పోస్ట్‌!

మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె నిహారిక.. చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ప్ర‌స్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నిహారిక‌.. ప్ర‌స్తుతం ఓ వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. అలాగే సినిమా క‌థ‌ల‌ను కూడా వింటోంది. ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక.. తాజాగా నా కొడుకు ఎదుగుతున్నాడంటూ పెట్టిన‌ పోస్ట్ తెగ‌ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. పెళ్లి త‌ర్వాత వ‌చ్చిన […]

ప్రముఖ దర్శకుడు మృతి..!

ప్రముఖ తమిళ దర్శకుడు జీఎన్ రంగరాజన్ (90) కన్నుముశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు (జూన్ 3) ఉదయం 8.45 గంటలకు తుది శ్యాస విడిచారు. ఈ సోషల్ మీడియా ద్వారా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. చెన్నైలో ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. జీఎన్ రంగరాజన్ మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. కాగా రంగరాజన్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ హీరోగా మీందమ్ కోకిల, మహారసన్ […]

వైరల్ : ఆకాశంలో అద్భుతాన్ని పిల్లలకు చూపిస్తున్న బన్నీ..!

తెలుగు ఇండ‌స్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయ‌న స్టైల్‌, డ్యాన్స్ న‌ట‌న‌తో కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అభిమానుల‌కు ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా ట‌చ్‌లోనే ఉంటారు. ఇక ఆయ‌న త‌న పిల్ల‌లు అయాన్‌, అర్హ‌ల‌తో క‌లిసి ఆడుకునే వీడియోలు నెట్టింట ద‌ర్శ‌న‌మిస్తూనే ఉంటాయి. ఇక రీసెంట్‌గా అల్లు అర్జున్ త‌న పిల్ల‌లో క‌లిసి ఉన్న వీడియోను స్నేహ సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ […]

చైతుతో గొడ‌వ‌లు..సీక్రెట్స్ రివిల్ చేసిన స‌మంత‌!

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్ లిస్ట్‌లో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. ఏమాయ చేసావే సినిమాతో పరిచయమైన వీరిద్ద‌రూ సుదీర్ఘ ప్రేమాయ‌ణం త‌ర్వాత మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. ఇక పెళ్లి త‌ర్వాత ఇటు చైతు, అటు స్యామ్ ఇద్ద‌రూ త‌మ కెరియ‌ర్స్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే స‌మంత‌.. తాజాగా త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌టిస్తూ త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఎన్నో విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్ర‌మంలోనే […]

తండ్రికి తగ్గ తనయుడు అకీరా..!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఒక్కరిద్దరు మినహా మిగతావారు హీరోగా రాణిస్తున్నారు. అయితే చాలా మంది మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎప్పుడూ సినిమాల్లోకి వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. సాధారణంగా అకీరా చాలా ఎత్తుగా, అందంగా ఉంటాడు. అతడికి హీరో అయ్యే పర్సనాలిటీ ఉంది. తాజాగా అకీరా తన తండ్రి పవన్ కళ్యాణ్ తో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పవన్ […]

దివి అందాల ఆర‌బోత‌..అక్క‌డి టాటూ చూపిస్తూ..?

ప‌లు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసిన దివి వైద్య తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. దివి అంటే ఎవ‌రో కూడా తెలియ‌ని వారు.. బిగ్ బాస్ షో త‌ర్వాత ఆమె ఫ్యాన్స్‌గా మారియారు. ఇక ప్ర‌స్తుతం ప‌లు సినిమాలు చేస్తున్న దివి.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోల‌ను అభిమానుల‌తో […]