థైస్ చూపిస్తూ అరియానా హాట్ పోజులు..చూస్తే చ‌మ‌ట‌లే!

యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అరియానా గ్లోరి.. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్‌లో 4లో అడుగు పెట్టి.. త‌న‌దైన ఆట‌తీరు, ముక్కుసూటి త‌నంతో తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ ఫాలోయింగ్ ద‌క్కించుకుంది. ఈ షో త‌ర్వాత టీవీ షోల‌తో పాటుగా ప‌లు చిత్రాల్లోనూ న‌టిస్తోంది. ఈ మ‌ధ్యే ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే సంస్థను ప్రారంభించి.. బిజినెస్ రంగంలోకీ […]

వామ్మో..కరీనా ధ‌రించిన ఆ డ్ర‌స్ ధ‌ర తెలిస్తే మ‌తిపోవాల్సిందే?!

కాస్ట్లీ డ్ర‌స్‌లు ధ‌రించ‌డం బాలీవుడ్ భామ‌ల‌కు అల‌వాటే. ఇక‌ వాటి ధ‌ర‌లు తెలిసి షాక్ అవ్వ‌డం సామాన్యుల వాంతు. ఇప్పుడు బాలీవుడ్ భామ క‌రీనా క‌పూర్ ధ‌రించిన డ్ర‌స్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఈ మ‌ధ్యే రెండో సంతానికి జన్మనిచ్చిన క‌రీనా.. తాజాగా ఓ యాడ్ షూట్‌లో పాల్గొంది. ఈ యాడ్ షూట్ కోసం సంప్రదాయ అనార్కలీ డ్రెస్‌ ధరించి అందంగా ముస్తాబైంది క‌రీనా. ఈమె అవుట్‌ఫిట్‌ ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకుంటోంది. అయితే ప్ర‌స్తుతం క‌రీనా ధ‌రించిన […]

‘105 మినిట్స్’ నో బ్రేక్ అంటున్న హన్సిక

16 ఏళ్లకే సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన అందాల హన్సిక వరుస సినిమాలతో దశాబ్దం కాలం పాటు హీరోయిన్ గా రాణించింది. ‘దేశముదురు’ చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బాబ్లీ బ్యూటీ క్రమంగా తెలుగు చిత్రాల కంటే తమిళ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దిగ్విజయంగా 50 సినిమాల‌ను పూర్తి చేసుకున్న ఈ బ్యూటీకి చేతిలో మ‌రో రెండు ప్రాజెక్టులున్నాయి. ఇవి కాకుండా 53వ […]

10 మిలియన్ ఫాలోవర్ల క్లబ్ లో విజయ్…?

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. హై ఎనెర్జిటిక్ మాస్ యాక్షన్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ‘గీతగోవిందం’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మన ‘రౌడీ బాయ్’ తాజాగా మరొక మైల్ స్టోన్ ను అధిగమించాడు. అతి […]

ఉపాసనకి చరణ్ స్పెషల్ విషెష్…!

మెగా వారుసుడిగా తెలుగు తెరకు పరిచయమై అనతి కాలంలోనే అగ్ర హీరోగా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలుసు. తాను అపోలో ఆస్పత్రుల ఎండీ ప్రతాప్ రెడ్డి గారాల మనువరాలు ఉపాసనను పెళ్లాడాడు. ఈ రోజు రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు కావడంతో మెగా అభిమానులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఉపాసన పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో […]

గారాలపట్టికి బర్త్‌డే విషెస్‌.. వైరల్ పోస్ట్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. తన సినిమాలతో ఎంతో మంది అభిమానులకు చేరువయ్యాడు ఈ హీరో. చాలా మంది లేడీ అభిమానులు కూడా ఈయనకు ఉన్నారు. తన గారాల కూతురు సితార గురించి ప్రతి ఒక్కరికే తెలుసు. చూడ్డానికి చిన్న పిల్లలా ఉన్నా… తన టాలెంట్ తో సితార టాలీవుడ్ ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. పట్టుమని పదేళ్లు కూడా నిండక ముందే తాను ఓ యూట్యూబ్ చానల్ ను నడుపుతూ… […]

బేబీ బంప్‌తో బాలీవుడ్‌ బ్యూటీ ..?

ప్రముఖ బాలీవుడ్‌ బ్యూటీ నేహా ధూపియా రెండోసారి బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియచేసింది. ఈ విషయాన్ని స్వయంగా నేహా ధూపియా దంపతులు అభిమానులకు తెలపడంతో పాటు, బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ…’మంచి క్యాప్షన్‌తో రావడానికి రెండు రోజులు పట్టింది. మేం ఆలోచించిన వాటిలో ఉత్తమమైంది ఇదే.. థ్యాంక్యూ గాడ్‌’ అంటూ కాప్షన్ ను జత చేశారు. దీనితో నేహా ధూపియా పోస్ట్‌పై ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు తెలియచేస్తూ వారి […]

రుమేర్స్ కి చెక్ పెట్టిన త్రిష..?

పదేళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగిన స్టార్ హీరోయిన్ త్రిష ఇప్పుడు పెళ్ళికి సిద్దమయ్యిందా..? ఓ తమిళ డైరెక్టర్ ను ఆమె పెళ్లి చేసుకోబోతుందా..? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలే తమిళ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో హీరోయిన్ త్రిష పెళ్లి పై చాలా పుకార్లు వచ్చాయి. కానీ వాటిని ఆమె కొట్టిపడేశారు. నిజానికి కొనేళ్ల క్రితం వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌ తో త్రిషకు ఎంగేజ్‌మెంట్ అయ్యింది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ, ఆ పెళ్లి మధ్యలోనే […]

బ్యాక‌ప్ అయిన అమ‌లా పాల్‌..హాట్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తుందిగా!

అమ‌లా పాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాయ‌క్ సిసిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ కేర‌ళ కుట్టి.. ఇద్దరమ్మాయిలతో మూవీ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక విభిన్న‌మైన చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన అమ‌లా.. ల్యాంగ్ గ్యాప్ త‌ర్వాత‌ కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ సిరీస్ కు మంచి టాక్ రావడంతో.. అమ‌లా పాల్ స‌క్సెస్‌ను ఫుల్ […]