ఒక్క మాటతో విడాకుల విషయంలో క్లారిటీ ఇచ్చేసిన సమంత?

గత కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ విషయంపై సోషల్ మీడియాలో రోజు రోజుకి ఒక కొత్త వార్త వినిపిస్తూనే ఉంది. చైతన్య సమంతల మధ్య అభిప్రాయాలు తలెత్తాయని వారిద్దరి వివాహం విడాకుల వరకు వచ్చి, ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ కూడా ఫినిష్ అయింది టాక్ వినిపించింది. […]

వైర‌ల్ పిక్స్‌: రెచ్చిపోతున్న శ్రీ‌ముఖి..టాప్ షోతో కాక‌పుట్టిస్తోందిగా!

శ్రీ‌ముఖి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న శ్రీ‌ముఖి.. వెండితెర‌పై సైతం ప‌లు చిత్రాలు చేసింది. అలాగే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని మ‌రింత పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ఈ ముద్ద‌గుమ్మ టీవీ షోలు, సినిమాలు మ‌రియు అవార్డు ఫంక్ష‌న్ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే శ్రీ‌ముఖి.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో తెగ […]

ఉదయభాను అందాల విందు..ఈమె ముందు ఆ యంక‌ర్స్ వేస్టేనా?

ఉద‌య‌భాను.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై యాంక‌ర్‌గా భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకోవ‌డంతో పాటు అనేక సంచ‌ల‌నాల‌నూ సృష్టించించి. సాహసం చేయరా డింభకా, వన్స్ మోర్ ప్లీజ్, డాన్స్ బేబీ డాన్స్, పిల్లలు పిడుగులు లాంటి ఎన్నో టీవీ షోల‌కు యాంక‌ర్‌గా వ్య‌హ‌రించిన ఉద‌య‌భాను.. ప‌లు చిత్రాల్లోనూ న‌టించి మెప్పించింది. సుమ, ఝాన్సీ వంటి కొందరు యాంకర్స్ ఆమెకు పోటీ ఇచ్చినా, ఆమె రేంజ్ వేరు అన్నట్లు ఉండేది. కెరీర్ మంచి పీక్‌లో ఉన్న సమయంలో […]

జిమ్‌లో అద‌ర‌గొట్టేస్తున్న వ‌ర్మ కూతురు..నెట్టింట వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ ఏకైక కుమార్తె రేవతి జిమ్‌లో వ‌ర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. జిమ్‌లో ట్రైన‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రేవ‌తి భారీ బరువును ఎత్తి అద‌ర‌గొట్టేసింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోకు నెటిజ‌న్ల‌ నుంచి భారీ స్పంద‌న వ‌స్తోంది. ఇక రేవ‌తి విష‌యానికి వ‌స్తే.. హైదరాబాద్ లోనే ఎమ్ బీబీఎస్ చదివిన‌ రేవతి వర్మ తన […]

తిరుమ‌ల‌లో స‌మంత‌కు కోపం తెప్పించిన రిపోర్ట‌ర్‌..బుద్ధుందా అంటూ ఫైర్‌!

అక్కినేని వారి కోడ‌లు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఈ రోజు ఉద‌యం కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామిని ద‌ర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దగ్గరుండి సమంతకు వెంకటేశ్వరస్వామి దర్శనం చేయించారు. అనంతరం స‌మంత గుడిలోంచి బ‌య‌ట‌కు వెళ్తుండ‌గా.. టీవీ రిపోర్ట‌ర్స్‌లో ఒక‌రు ఆమెకు కోపాన్ని తెప్పించాడు. చైతుతో విడాకులు తీసుకోబోతున్నారంట క‌దా, నిజ‌మేనే..? అంటూ స‌ద‌రు రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించ‌గా.. అందుకు సంమంత గుడులో ఉన్నా, బుద్దుందా అంటూ అత‌డిపై […]

తన భర్త పుట్టినరోజు.. సర్ప్రైజ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా?

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ జంట 2018లో వివాహబంధంతో ఒక్కటైన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇది ఉంటే తాజాగా ప్రియాంకా చోప్రా తన భర్త నిక్ జోనస్ పై తనకున్న ప్రేమను మరొకసారి చాటిచెప్పింది. తన ప్రియుడు పుట్టినరోజు సందర్భంగా వారిద్దరూ […]

పెళ్లి కూతురులా ద‌ర్శ‌న‌మిచ్చిన స‌మంత‌..నెట్టింట పిక్స్ వైరల్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌, అక్కినేని వారి కోడ‌లు సమంత గ‌త కొద్ది రోజుల నుంచి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. అందుకు కార‌ణం భ‌ర్త నాగ చైత‌న్య‌తో విడాకుల వ్య‌వ‌హ‌రామే. మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో స‌మంత‌, చైత‌న్య డివోర్స్ తీసుకోబోతున్నారంటూ వార్త‌లు నెట్టింట తెగ‌ వైర‌ల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ వార్త‌ల‌ పై అక్కినేని ఫ్యామిలీ నుంచి కానీ.. చైతు , సమంతల నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు. పైగా ఆ వార్త‌లు త‌మ‌పై కాదు […]

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న లెహరాయి సాంగ్?

అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది. అయితే సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఈ సందర్భంగా సినిమాలోని లెహరాయి అనే రొమాంటిక్ సాంగ్ ని విడుదల చేశారు. ఇదివరకే ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేసిన చిత్ర బృందం, తాజాగా పూర్తి లిరికల్ సాంగ్ వీడియోను డిలీట్ చేశారు. […]

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న విద్యుల్లేఖ రామన్.. పెళ్ళికొడుకు ఎవరంటే?

లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె ఎన్నో సినిమాలలో నటించి తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ఈమె ఎటో వెళ్లిపోయింది, రాజు గారి గది, సరైనోడు లాంటి తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగు భాష లోనే కాకుండా తమిళంలో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. లేడీ కమెడియన్ గా ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది. ఇది ఇలా […]