అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత మరింత స్పీడ్ పెంచారు. పూర్తిగా సినిమాల మీదనే ఫోకస్ పెట్టాడు. వరుస సినిమాలో చేస్తున్నాడు చైతూ. ఇక టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లోకి నాగచైతన్య ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చడ్డా అనే సినిమాలో నాగచైతన్య నటిస్తున్నాడు. ఆమీర్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో లాల్ సింగ్ చడ్డా సినిమా తెరకెక్కుతోంది. అద్వైత్ చందన్ ఈ […]
Tag: social media
షాకింగ్ కామెంట్స్ చేసిన రౌడీ.. బోటులో సెక్స్ చేసానని ఆ షోలో ఒప్పుకున్నాడు!
రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ తాజాగా ఓ షోలో ఆసక్తికర కామెంట్లు చేసాడు. దాంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఈరోజుల్లో కూడా ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌గా ఎదిగిన ఏకైక నటుడు విజయ్ దేవరకొండ అని చెప్పుకోవాలి. ‘లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్’ సినిమాతో ఇతగాడు పరిచయం అయినా, ‘పెళ్లి చూపులు’ సినిమాతో హిట్టు కొట్టినా… ‘అర్జున్ రెడ్డి’ సినిమా అనేది బ్రేక్ ఇచ్చిన సినిమా అయింది. దీని వెంటనే ‘గీత గోవిందం’ అనే […]
బండ్ల గణేష్ పొగరుబోతు వ్యాఖ్యలు… వారికి సినిమాలు తీయడం రాదట?
బండ్ల గణేష్ గురించి పరిచయం అక్కర్లేదు. స్టేజ్ పైన స్పీచులు, సోషల్ మీడియాలో పోస్టులు, ఇంటర్వ్యూల్లో కౌంటర్లు బండ్ల గణేష్ ని సెలిబ్రిటీని చేశాయని వేరే చెప్పాల్సిన పనిలేదు. అసలు విషయంలోకి వెళితే, ఈ ఆగస్టు 01 నుండి సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల […]
She is My Darling..నాకు తనంటే చాలా ఇష్టం..ఓపెన్ గా చెప్పేసిన రౌడీ ఫెలో..!!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ..ఏం చేసిన సంచలనమే. షర్ట్ విప్పిన జనాలకు నచ్చుతుంది..ముద్దులు పెట్టిన నచ్చుతుంది.. చంపకేసి కొట్టిన జనాలకు నచ్చుతుంది. అదేంటో తెలియదు విజయ్ ఏం చేసిన జనాల ఆయనను తెగ ఆదరిస్తారు. అందుకే కాబోలు ఆయనకు హ్యూజ్ లేడి ఫాలోయింగ్ ఉంది. మొన్న ఆ మధ్య ఓ అమ్మాయి ఏకంగా తన వీపు పై విజయ్ బొమ్మని పచ్చబొట్టు పొడిపించుకుంది. ఓ ఆడపిల్ల అది పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఇలా చేసిందంటే..ఏమనుకోవాలి..ఆ హీరో […]
బిగ్ షాకింగ్: ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా లీక్..ఆ పొలిటీషియన్ కి రవితేజ స్ట్రైట్ వార్నింగ్..!?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మంచి కన్నా కూడా చెడు ఎక్కువుగా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా సినీ రంగం పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. సినీ ప్రమోషన్స్ కి వచ్చిన ప్లస్ పాయింట్స్ కంటే..సినిమా గురించి నెగిటివిటిని స్ప్రెడ్ చేయడం..సినిమా రిలీజ్ కంటే ముందే..మూవీ కి సంబంధించిన పిక్స్, వీడియోస్, సీన్స్ ని లీక్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. అసలే కరోనా తెచ్చిన పెట్టిన నష్టలతో ఇండస్ట్రీ సతమతమవుతుంటే..ఇప్పుడు […]
ఇప్పట్లో ఆ పని చేయనంటోన్న నిత్యా
అందాల భామ నిత్యా మీనన్ ఇటీవల కాలంలో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే ఈ బ్యూటీకి సంబంధించి గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ బ్యూటీ సినిమాలు తక్కువ చేయడానికి ఓ బలమైన రీజన్ ఉందని.. త్వరలోనే అమ్మడు పెళ్లిపీటలు ఎక్కబోతుందనే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలపై నిత్యా మీనన్ కూడా సైలెంట్ గా ఉండటంతో ఈ వార్తలు మరింత […]
ప్లీజ్..రణవీర్ ను అలా అనకండి..భరించలేను..అలియా మాటలకు అర్ధాలే వేరులే ..!!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కు కోపం వచ్చిందా అంటే..అవుననే చెప్పాలి. అది తన గురించి అడిగిన ప్రశ్నకి కాదు..తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి అడిగిన క్వశ్చన్ కు ఆమె కు కోపం వచ్చింది. మనకు తెలిసిందే బాలీవుడ్ బడా హీరో రణవీర్ సింగ్ అంటే జనాల్లో పిచ్చ క్రేజ్ ఉంది. అంతా ఇంతా కాదండోయ్..భీబత్సం..మరీ ముఖ్యం గా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే . అంతెందుకు మన టాలీవుడ్ స్టార్ […]
నాగార్జున కోడలి తో పెళ్లి..ఇంట్రెస్టింగ్ మ్యాటర్ రివీల్ చేసిన అడవిశేషు..!!
సినీ ఇండస్ట్రీలో ఉన్న తరువాత గాసిప్స్ అన్నవి చాలా కామన్ గా వినిపిస్తుంటాయి. సంబంధం ఉన్నా లేకున్నా ఏదో ఒక్క ఎఫైర్ అంటూ వార్తలు వినిపిస్తుంటాయి. మరి ముఖ్యంగా మొగుడి ని వదిలేసిన ఆడవాళ్ల పై ఇంకా ఇలాంటివి ఎక్కువుగా ఉంటాయి,. వాళ్ళు ఏదైన సినిమాలో కలిసి నటించినా..లేక క్లోజ్ గా ఉంటున్నట్లు కనిపించినా..సినిమాలో రొమాటిక్ సీన్స్ లో నటించినా..లేక వాళ్ల మధ్య కెమిస్ట్రీ బాగున్నా..ఇలా ఏం జరిగినా వాళ్ల మధ్య కిచ్ కిచ్ సంబంధం రన్నింగ్ […]
తాజా ఘటనతో ‘బాలయ్య అంటే అంతేమరి.. బోళా శంకరుడు’ అని అభిమానులు వెనకేసుకొస్తున్నారు?
బాలయ్య గురించి ప్రత్యేకించి ప్రరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో వున్న టాప్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ గురించి ఒకరు. అభిమానులు ఆయన్ని ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ వుంటారు. అభిమానులు ఆయన తిట్టినా, కోప్పడినా, ఆఖరికి కొట్టినా కూడా ఎంజాయ్ చేస్తారు. ఆయన ఎంత సీరియస్ గా మందలించినా కూడా వారు దాన్ని దీవెనలాగే చూస్తారు. కానీ అభిమానులను బాలయ్య ఆప్యాయంగా దగ్గరకు తీసుకునే తీరు ప్రతీ ఒక్కరికీ ముచ్చటేస్తుంది. బాలయ్య గురించి ఇండస్ట్రీలో ఎవరిని కదిలించిన […]