షాక్: యంగ్ హీరో రాజ్ తరుణ్.. కాబోయే భార్య లేచిపోయిందా..!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుసగా సినిమాలు చేస్తున్న సరైన హిట్ పడటం లేదు. స్టాండప్ రాహుల్ లాంటి ప్లాప్‌ సినిమా తర్వాత రాజ్ తరుణ్ చాలా రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా రాజ్ తరుణ్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వీడియోలో రాజ్ తరుణ్ ‘ఆనందాలు అమ్మాయిలు తన జీవితానికి హానికరం’ ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి అనే […]

బాలయ్య vs చిరంజీవి వార్.. ఎన్ని కోట్లు బొక్క తెలుసా..!

టాలీవుడ్ లో సీనియర్ హీరోలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణ ఇద్దరు తమ సినిమాలతో సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా వాల్తేరు వీరయ్య, బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు గతంలో తమ సినిమాలతో ఎన్నోసార్లు పోటీపడ్డారు. అలాగే సంక్రాంతి బరిలో కూడా ఎన్నోసార్లు పోటీపడి విజయాలు సాధించారు. ఒకసారి బాలయ్య పై చేయి సాధిస్తే మరోసారి చిరంజీవి సినిమా హిట్ […]

టాప్ లేపుతున్న బాలయ్య ‘వీర సింహారెడ్డి’ బిజినెస్.. డీటెయిల్స్ ఇవే..!

నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ సినిమాతో అదిరిపోయే ఫామ్ లోకి వచ్చాడు. అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్‌గా నిలవడంతో పాటు ఏకంగా 200 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.. వసుళ్ల పరంగా చూస్తే అఖండ బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇంకా చెప్పాలంటే అటు వెండితెరపై అఖండ ఇటు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో బాలయ్య క్రేజ్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయాయి. […]

నా భార్య ఎదుటే ఆమెతో ఫ‌స్ట్ నైట్‌.. టాప్ సీక్రెట్ లీక్ చేసిన అలీ!

కమెడియన్ ఆలీ.. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. `ప్రెసిడెంట్ పేరమ్మ` అనే సినిమాతో బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆలీ.. ఆ తరువాత వరుసుగా ఎన్నో సినిమాల్లో నటించి ఇప్పటివరకు దాదాపు 1000కి పైగా సినిమాలు చేశారు. ఇక అంతే కాకుండా `యమలీల` సినిమాలో హీరోగా నటించిన ఎన్నో ప్రశంసలను అందుకున్నారు. ఆ తరువాత స్టార్ హీరోల సినిమాల్లో కామెడీ క్యారెక్టర్ లు పోషిస్తూ ఎంతో గుర్తింపు పొందారు. కేవలం […]

సినిమాల మీద ఉన్న పిచ్చితో బిడ్డ‌ను చంపుకున్న హీరోయిన్.. ఎంత‌ దారుణం..?

ఏ.ఎం. రత్నం డైరెక్షన్ లో జగపతిబాబు హీరోగా తెరకెక్కిన `పెద్దరికం` సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టింది సుకన్య. ఆ తరువాత హీరో రాజశేఖర్ తో కలిసి `అమ్మ కొడుకు` అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి ప్రశంసలు అందుకుంది. అయితే 1996లో వచ్చిన `భారతీయుడు` సినిమాలో విశ్వ నటుడు కమలహాసన్ సరసన వృద్ధురాలు పాత్రలో సుకన్య పలికించిన హవ భావాలు అందరిని ఎంతగానో ఆకర్షించాయి. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సుకన్యకు […]

క్లీవేజ్ షోతో అషూ రెడ్డి విజువ‌ల్ ట్రీట్‌.. ఇదేం అరాచ‌కంరా బాబు!

బిగ్ బాస్ షో ద్వారా భారీగా క్రేజ్ తెచ్చుకున్న వారిలో ఒకరైన అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అంతేకాకుండా ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఆమె అందాల ఆరబోతతో కుర్ర కారు మతులు పోగొడుతుంది. తరచూ కొత్త హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది. తాజాగా ఈమె సెమీ న్యూడ్ ఫోటోలతో మరోసారి రెచ్చిపోయింది. ఈ ఫోటోలలో […]

ఎన్టీఆర్‌-కొర‌టాల సినిమాకు టైటిల్ ఖ‌రారు.. అస‌లు న‌మ్మేలా లేదే?!

జూనియర్ ఎన్టీఆర్.. `త్రిబుల్ ఆర్` వంటి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఆయన ఇప్పటివరకు ఎలాంటి సినిమా షూటింగ్స్ లో పాల్గొన లేకపోవడంతో ఆయన అభిమానులు తీవ్రమైన నిరాశకు గురైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కొరిటాల శివ డైరెక్షన్లో తన తదుపరి సినిమా ఉంటుందని ప్రకటించి చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆ సినిమాకి సంబంధించి కనీసం పూజా కార్యక్రమం కూడా చేయకపోవడంతో ఎన్టీఆర్ అభిమానుల సహనంకి పరీక్ష పెట్టినట్టు అయింది. అయితే […]

బాలయ్య మజాకా.. వీర సింహారెడ్డి బడ్జెట్ తెలిస్తే షాక్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహారెడ్డి’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా మొదటి భాగం అంతా విదేశాలలో ఉంటుందట.. ఇంటర్వెల్ తర్వాత నుండి సినిమాకు సంబంధించిన మెయిన్ రోల్ ఎంటర్ అవుతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ […]

ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం.. అభిమానులకు బిగ్ పండుగే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎవరు ఊహించని అరుదైన గౌరవం దక్కనుంది. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రత్యేకంగా ఎన్టీఆర్ ను కర్ణాటక అసెంబ్లీకి ఆహ్వానించారని తెలుస్తుంది. యంగ్ టైగర్ తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి జ‌యంతి సందర్భంగా కర్ణాటకలో జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకలలో ఎన్టీఆర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలోనే కన్నడ […]