నటసింహం నందమూరి బాలకృష్ణ `అన్ స్టాపబుల్` అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ షో సీజన్ 1 మంచి విజయం అందుకోవడంతో ఇటీవల సీజన్ 2 లోకి అడుగు పెట్టింది. తాజాగా ఈ షో కి గెస్ట్లుగా యంగ్ హీరోలు శర్వానంద్ మరియు అడివి శేష్ లు పాల్గొని బాలయ్యతో కలిసి తెగ సందడి చేశారు. ఈ షోలో పాల్గొన్న ఈ హీరోలు ఇద్దరు పలు ఆసక్తికరమైన విషయాలను […]
Tag: social media
సీనియర్ నటి రాధికకు టాలీవుడ్ కమెడియన్‌తో ఎఫైర్ నిజమేనా…!
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ సుధాకర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్లో తన సినీ కెరియర్ ప్రారంభించిన సుధాకర్ అక్కడ కమలహాసన్, ఎంజీఆర్, శివాజీ గణేషన్ వంటి అగ్ర హీరోలతో పోటీపడి సినిమాలు తీసి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే తెలుగు ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్‌గా, క్యాటర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. ఆయన ఇప్పటివరకు తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో దాదాపు 600కు పైగా సినిమాల్లో […]
పొట్టి నిక్కర్ లో బాలయ్య భామ స్కిన్ షో.. పిక్స్ చూస్తే చెమటలు పట్టాల్సిందే!
సోనాల్ చౌహన్.. నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్, రూలర్, డిక్టేటర్ వంటి వరుస చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత `ఎఫ్3` లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల నాగార్జున సోనాల్ చౌహన్ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ `ది ఘోస్ట్` సినిమా అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదలై బాక్సాఫీసు వద్ద బొక్క బార్లా పడింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో […]
సుడిగాలి సుధీర్ రేటు పెంచేశాడే… దిమ్మతిరిగి పోద్దిగా..!
సుడిగాలి సుధీర్ ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ద్వారా స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత సుధీర్ జబర్దస్త్ తో పాటు అందులో వచ్చే కోన్ని షోలకు కూడా దూరమయ్యాడు. అయితే అందరూ సినిమా అవకాశాలు రావడంతో సుధీర్ వాటికి దూరమయ్యారని భావించాడు. కానీ సుధీర్ మాత్రం మాటీవీలో వస్తున్న కొన్ని టీవీ షోలకు యాంకర్ గా వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు సుధీర్ మాటీవీలో వచ్చే షోలకు తన డేట్లు […]
రమాప్రభ కూతురు ఆ స్టార్ హీరో భార్యే… అదిరిపోయే ట్విస్ట్ ఇది…!
తెలుగు సీనియర్ నటి రమాప్రభ తెలుగు చిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాలుగా కొనసాగుతుంది. 70, 80 దశకంలో అగ్ర హాస్య నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రమాప్రభ. అప్పట్లో రమాప్రభ – రాజబాబు కాంబినేషన్ అంటే కెవ్వు కేకే. ఈమె తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది. ఇక ఈమే తన నటనతో తెలుగులోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. రమాప్రభ తన కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. రమాప్రభ తెలుగులో […]
ఆ ఒక్కడి ఎఫైర్‌తోనే అమలాపాల్ కెరీర్ నాశనం చేసుకుందా…!
సౌత్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ డిఫరెంట్ సినిమాల్లో నటిస్తూ.. తెలుగు, తమిళ్, మలయాళం ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ భామ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా మంచి ఫామ్ లో ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టింది. ఆ వీడియో పెట్టిన కొద్దిసేపట్లోనే వైరల్ గా మారింది. ఆ వీడియోలో అమలాపాల్ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. నేను నా చదువు పూర్తయ్యే […]
హన్సిక భర్తకు ముందే పెళ్లైందా..? వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు!
హన్సిక మోత్వాని.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్గా రాణించింది. ఈమె నటించిన చాలా సినిమాలు మంచి సక్సెస్ను అందుకున్నాయి. ప్రస్తుతం హన్సిక తమిళ సినిమాలలో నటిస్తూ వాటిలో కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే త్వరలోనే హన్సిక పెళ్లి పీటలు ఎక్కబోతుందన్న విషయం సామాజిక మాధ్యమాల్లో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం హన్సికకు కాబోయే భర్తకు ఇప్పటికే పెళ్లయిందనే […]
డబ్బుకే ఎక్కువ ప్రాధన్యత ఇస్తారు.. అందుకే నాకు వాటిపై నమ్మకం లేదు: సాయి పల్లవి
ప్రస్తుతం నటి సాయి పల్లవి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సాయి పల్లవి డాక్టర్ విద్యను అభ్యసించిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆమె `ప్రేమమ్` అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. `ప్రేమమ్` సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆమె పేరు సౌత్ ఇండస్ట్రీ అంతా మారుమ్రోగింది. అలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి […]
బాలీవుడ్‌లో మరో అరుదైన రికార్డును.. బ్రేక్ చేసిన కాంతార..!
కన్నడ హీరో దర్శకుడు రిషిబ్ శెట్టి స్వీయ దర్శికత్వంలో తెరకెక్కి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా కాంతార. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో ఎవరు ఊహించిని విధంగా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లో కూడా అరుదైన రికార్డు నమోదు చేసింది. సౌత్ నుంచి బాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఏడో సినిమాగా రికార్డులకు ఎక్కింది. బాలీవుడ్ లో ఇప్పటిదాకా రు. […]