నాగార్జున హీరోగా తెరకెక్కిన అన్నమయ్య సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకుంది కస్తూరి. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్ నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు.. ఇటీవల ఓఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. మనం కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూ మధ్య జరిగే సంభాషణను చూస్తే నవ్వు ఆపుకోలెం. అలాంటి సంభాషన కస్తూరి ఇంటర్వ్యూలో కూడా జరిగింది. ఇక ఇటీవల బుల్లితెరపై వచ్చిన గృహలక్ష్మి సీరియల్లో ముదురు బ్యూటీలా కనిపిస్తూ వచ్చింది. ఇక అసలు విషయం ఏంటంటే.. […]
Tag: social media viral news
చరణ్.. జరగండి పాట కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టారా.. అయినా ఉపయోగం లేదుగా.. ?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నుంచి ఒక సినిమా కూడా రిలీజ్ కాకపోవడంతో.. రెండేళ్లుగా చరణ్ నుంచి వచ్చే గేమ్ చేంజర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈసారి సాలిడ్ స్టోరీ తో రావడానికి చరణ్ ఇంత టైం తీసుకున్నాడు. సౌత్ స్టాట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో ప్రస్తుతం గేమ్ చేంజర్‌లో.. చరణ్ నటిస్తున్న […]
వాట్.. ఫోన్ ట్యాపింగ్ వల్లే నాగచైతన్య, సమంత విడిపోయారా.. షాకింగ్ విషయాలను రివిల్ చేసిన తీన్మార్ మల్లయ్య..
టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరు మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణాలేంటో తెలియ రాలేదు. ఎవరికి వారు తమకి నచ్చినట్లు వాళ్ళు కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాలను వివరిస్తూ వచ్చారు. కాగా సమంత బోల్డ్ గా కనిపించడం, గ్లామర్ డోస్ పెంచడమే వీళ్ళు విడాకులకు కారణం అంటూ వార్తలు వినిపించాయి. సమంత వ్యవహరించే తీరు అతని ఫ్యామిలీకి నచ్చలేదని.. […]
భగవద్గీత గొప్పతనాన్ని చెప్పే సినిమా తీస్తున్న.. సంతోష్ జాగర్లమూడి ఇంట్రస్టింగ్ కామెంట్స్..!!
ఏదైనా ఓ విషయాన్ని చాలా డీప్ గా చెప్పాలన్నా.. ఎక్కువ మందికి తెలిసేలా చేయాలన్నా.. అందరిని ప్రభావితం చేసే ఒకే ఒక్క వేదిక సినిమా. చాలామంది విషయాన్నీ తెలియజేయాలంటే సినిమా మాధ్యమాన్ని వాడుకుంటూ ఉంటారు. అందుకే సినీ దర్శకులు ఎక్కువగా.. ఓ మెసేజ్ ని తమ సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పేందుకు ప్రయత్నిస్తారు. వాళ్ళ భావాలను సినిమాల ద్వారా ప్రేక్షకులకు తెలిసేలా రూపొందిస్తారు. ఇలా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను చూసి మారిన వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి […]
పవన్ పిలిస్తే ప్రచారానికి రెడీ.. అనసూయ పొలిటికల్ కామెంట్స్..!!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల టైం దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఇప్పటికే అన్ని పొలిటికల్ పార్టీలు పార్టీ ప్రచారాలను వేగవంతం చేశాయి. కొంతమంది నాయకులు సినీ సెలబ్రిటీస్ మద్దతు కోరుకుంటూ.. వారి సహాయం తీసుకుంటున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో బుల్లితెర యాంకర్ గా మంచి సక్సెస్ సాధించి.. మరోపక్క వరుస సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ బిజీగా గడుపుతున్న అనసూయ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పొలిటికల్ సపోర్ట్ పై […]
బాలీవుడ్ వద్దనుకోవడానికి కారణం అదే.. త్రిష షాకింగ్ కామెంట్స్..?!
సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. అయితే గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ.. గతేడాది తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో సక్సెస్ఫుల్ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. సౌత్ సినీ […]
అనుపమ పై ట్రోల్స్ కు.. ఇల్లు గాడి స్ట్రాంగ్ కౌంటర్.. ఒక్కొక్కడికి ఇచ్చి పడేసాడుగా..!!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. అయితే ప్రస్తుతం మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగానే ఆమె కూడా తన ఆలోచనలను మార్చుకుంటుంది. ఇటీవల టిల్లు స్క్వేర్ లో ఈమె కాస్త బోల్డ్ రొమాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇందులో లిప్ కిస్లు, రొమాంటిక్ సీన్లలో కూడా అనుపమ నటించింది. దీంతో అనుపమపై పలువురు నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఆమెను టార్గెట్ చేశారు. ఇటీవల అనుపమ […]
గుడిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ లు.. షాక్ లో ఫ్యాన్స్..
టాలీవుడ్ లవ్ బర్డ్స్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అధితిరావ్ హైదారి.. ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. ఆ వివాహం ఎక్కడ జరిగిందో.. ఎలా జరిగిందో.. ఒకసారి చూద్దాం. తెలంగాణ వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురంలో.. రంగనాథ స్వామి దేవాలయంలో ఈ జంట సీక్రెట్‌గా వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్న అధితి రావ్ హైదారి తెలంగాణ మూలాలు ఉన్న అమ్మాయి కావడం విశేషం. వనపర్తి సంస్థాన వారసుల్లో ఆమె కూడా ఒకటి. అదితి తల్లి విద్యా రావు […]
అలాంటి వాళ్ళని సహాయం అడగడం మనదే తప్పు.. ప్రభాస్ పై పృథ్వీరాజ్ సుకుమారన్ షాకింగ్ కామెంట్స్..
సౌత్ స్టార్ హీరోగా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమాల్లో ప్రభాస్ ప్రాణ స్నేహితుడిగా వరద రాజ మన్నార్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్‌కు టాలీవుడ్‌లోనూ భారీ లెవెల్లో క్రేజ్ పెరిగింది. అయితే ఈ సినిమా తరువాత ప్రభాస్, పృధ్వీరాజ్.. నిజ జీవితంలో కూడా మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇక ఇప్పటికే పృధ్విరాజ్.. ప్రభాస్ తో ఫ్రెండ్‌షిప్ గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ […]