వాట్.. పైనాపిల్ టేస్ట్ తో పాటు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా.. తప్పక తెలుసుకోండి..?!

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు టేస్టీగా ఉండే పండ్ల‌ని ఆహారంగా తీసుకోవడానికి.. వాటిని ఎంజాయ్ చేయడానికి చూస్తూ ఉంటారు. అలాంటి పండ్లలో పైనాపిల్ మొదటి వరుసలో ఉంటుంది. పుల్లపుల్లగా, తీయతీయ నోటికి రుచిగా అందరూ ఇష్టపడే విధంగా ఉండే ఈ ఫ్రూట్.. రుచితో పాటు అదే మోతాదులో హెల్తీ బెనిఫిట్స్‌ కూడా కలిగి ఉంటుంది. ఇంతకీ పైనాపిల్ తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ పైన్ఏపిల్‌లో ఎన్నో ఆరోగ్య […]

ఫోన్ ట్యాపింగ్ వివాదంపై ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్.. ఆ హీరోయిన్లు ఫోన్ చేస్తే బెడ్ పై పడుకున్నట్టేనా..?!

ప్రస్తుతం ఫోన్ ట్యాపింగు వ్యవహారం ఇండస్ట్రీలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం తో పాటు.. సినీ ఇండస్ట్రీని కూడా ఉలిక్కిపడేలా చేసిన ఈ వివాదంపై నిర్మాత చిట్టిబాబు తాజాగా స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. చిట్టి బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. ఇది కాంగ్రెస్ చేస్తున్న కుట్రగా ఆయన వివరించాడు. రేవంత్ రెడ్డి సర్కార్ కావాలనే ఈ సినీ పరిశ్రమని టార్గెట్ చేసిందని.. హీరోయిన్లపై పడటం మొదటి […]

పుష్ప 2.. అభిమానులకు గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేది అప్పుడే..?!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న పుష్ప 2: ది రూల్.. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్న న‌టిస్తుంది. అయితే ఈ మూవీ కీలక అప్డేట్స్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2024 ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ టీజర్ రిలీజ్‌ కానున్నట్టు వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే త్వరలోనే మేకర్స్ […]

నా కోరిక ఇప్ప‌ట్లో తీరేలాలేదు.. రాశీ ఖ‌న్నా షాకింగ్‌ కామెంట్స్.. !!

సౌత్ లో స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటి ద‌క్కించుకుంది రాశి ఖ‌న్నా. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న ఈ అమ్మడు.. తాజాగా యోధ‌ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. ఆ ఇంటర్వ్యూలో రాశి ఖ‌న్నా మాట్లాడుతూ ఆమెకు ఎన్నో ఏళ్ల నుంచి ఓ డ్రీమ్ ఉందని.. ఆమెకు మాత్రమే కాదు చాలామంది నటీనటులకు ఈ కల […]

చరణ్‌ పుట్టినరోజుకు లైఫ్‌లో మ‌ర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన‌ ఉపాసన.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..?!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్ర‌స్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా చరణ్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ లెవెల్‌లో జరిగాయి. రామ్ చరణ్ అభిమానులు ఈ పుట్టిన‌ రోజు సెల‌బ్రేష‌న్స్‌ను ఓ పండుగలా జరుపుకున్నారు. అయితే ఈ క్ర‌మంలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉపాసన అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి చ‌ర‌ణ్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిందంటూ ఓ న్చూస్‌ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. చెర్రీకి గుర్రాలు అంటే చాలా ఇష్టం. త‌న‌ నాలుగో […]

బ్రేకింగ్‌: తెలుగోడిని షేక్ చేసిన ఆ విల‌న్ ఇక లేరు..

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న డెనియల్ బాలాజీ(46) ఇటీవల కన్నుమూశారు. శుక్రవారం అర్ధ‌రాత్రి ఆయన చివరి శ్వాస విడిచాడు. చాతి నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన డెనియల్‌ను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండ‌గా.. హాస్పిటల్ కు చేరుకునేలోపే అత‌డు మరణించాడని వైద్యులు చెప్పినట్లు తెలుస్తుంది. డెనియల్ బాలాజీ తమిళ్‌తో పాటు తెలుగు, మలయాళ, కన్నడతో పాటు.. పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఎక్కువగా విలన్ రోల్స్ లో కనిపించే […]

చిరంజీవిని నా తమ్ముడిగా అసలు ఊహించుకోలేను.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్‌లో ఎంతమంది నటినటుల‌ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఎవరికివారు తమదైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. ఇక ఇప్పటివరకు వచ్చిన సీనియర్ హీరోయిన్లలో సౌందర్య, విజయశాంతి, రమ్యకృష్ణ, అమ‌లా ఇలా అంద‌రు ఒకే తరం హీరోయిన్స్ అయినా.. వారంద‌రిది డిఫరెంట్ స్టైల్. ముగ్గురు వైవిధ్యమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. గ్లామర్ పరంగా కొందరు దూసుకుపోతుంటే.. హోమ్లీ రోల్స్ లో మరికొందరు ఆకట్టుకుంటారు. అలా 90వ దశంలో హోమ్లీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఆమని […]

కూతురు రాహాకు భారీ గిఫ్ట్ ఇచ్చిన రణ్ బీర్ కపూర్.. దెబ్బతో ఇండియాస్ రిచెస్ట్ కిడ్ అయిపోయింది గా..?!

బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్ కపూర్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకొంటూ స్టార్ హీరోగా మారిన రణ్‌బీర్ కపూర్.. ఇటీవల సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ ద‌క్కించుకున్నాడు. ఏకంగా రూ.900 కోట్ల కలెక్షన్‌లు రాబ‌ట్టిన ఈమూవీ ప్రొడ్యూసర్ కు కాసుల వర్షం కురిపించింది. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా […]

స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేది అప్పటి నుంచే.. సందీప్ రెడ్డివంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తే దూసుకుపోతున్న డార్లింగ్.. ఆయన నటిస్తున్న అన్ని సినిమాలను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2, కల్కి సినిమాలు క్యూ లో ఉన్నాయి. కాగా గతేడాది సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలచిన సంగతి తెలిసిందే. అలాగే సందీప్ రెడ్డివంగా చివరిగా […]