బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తున సలార్.. మూడు రోజుల్లో ఏకంగా ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ పేరు ఎక్క‌డ చూసిన మారుయోగిపోతుంది. సలార్‌ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర చేస్తున్నాడు రెబ‌ల్ స్టార్‌. ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో భారీ వసూళ్ళ‌ వర్షం కురుస్తుంది. ఇక మూడు రోజుల్లో ఏకంగా సలార్‌ ప్రపంచవ్యాప్తంగా రూ402 కోట్ల గ్రాస్ వ‌సుళ‌ను కొల్లగొట్టడం అంటే సాధారణ విషయం కాదు. తాజాగా ఈ విషయాన్ని సరికొత్త పోస్టర్ రూపంలో మేకర్స్ అనౌన్స్ చేశారు. కేవలం మూడు […]