సిరి హనుమంత్ పేరు వినగానే అందరికీ బిగ్ బాస్ 5 సీజన్ గుర్తుకు వస్తుంది. అవును, ఆ షో ద్వారా పరిచయమైన సిరి, తనదైన ఆటతీరుతో తెలుగు కుర్రళ్లను మైమరిపింపజేసింది. నిజం చెప్పాలంటే వివాదాలతో ఎక్కువ పోపులారిటీ సంపాదించింది. ఆ షో తరువాత సిరి తిరిగి వెనక్కి చూసుకోలేదు. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే అడపాదడపా నటిగా కూడా రానిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ […]
Tag: siri hanmanth
ఒక్కటైన సిరి-శ్రీహన్..ఆ మెసేజ్ చూస్తుంటే షన్నుకి మండిపోతుందట..?
షణ్ముఖ్, దీప్తి, సిరి, శ్రీహన్..ఈ నాలుగు పేరులు గత కొన్ని నెలలుగా మీడియా లో ఓ రేంజ్ లో ట్రేండ్ అవుతున్నాయ్. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. తమలోని టాలెంట్ ను నలుగురికి పరిచయం చేయడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ నలుగురు. వీళ్లల్లో టాప్ ఎవరంటే కళ్లు మూసుకుని..చెప్పే పేరు.. షణ్ముఖ్ జశ్వంత్. ఓ స్టార్ హీరో కి సరి సమానంగా ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు. షన్ను ఓ […]
బిగ్‌బాస్ హౌస్‌లో 15 వారాలున్న సిరి సంపాదన ఎంతో తెలుసా?
తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షోగా గుర్తింపు పొందిన బిగ్‌బాస్ నిన్నటితో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఐదో సీజన్ విన్నర్‌గా వీజే సన్నీ నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే రెండో ర్యాంకు కోసం శ్రీరామ్, షణ్ను మధ్య గట్టి పోటీ కనిపించినప్పటికీ.. చివరకు షణ్ను రన్నరప్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో 15 వారాలు ఉండటమే కాక టాప్ 5లో చోటు దక్కించుకున్న ఏకైక లేడీ కంటెస్టెంట్ సిరినే. తన ఆట […]
షాకింగ్ న్యూస్..బిగ్‌బాస్ నుంచి ఆ కంటెస్టెంట్ ఔట్..!
బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షోకు పేరొందిన బిగ్‌బాస్ సీజన్ 5 ముంగింపు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 19న ఫైనల్ ఎపిసోడ్ ఎపిసోడ్ జరగబోతుండగా.. అందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయిపోయాయి. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేత వర్మ, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ, యానీ మాస్టర్, యాంకర్ రవి, ప్రియంకా, కాజల్ […]
బిగ్ బాస్ :మరొక సారి ముద్దు లతో రెచ్చిపోయిన షణ్ముఖ్, సిరి?
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ షో చూస్తుండగానే 50 రోజులు గడిచిపోయింది. ఇప్పటికే 7 గురు కంటెస్టెంట్ లు కూడా ఎలిమినేట్ అయ్యారు. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్, సిరి హగ్ లతో రెచ్చిపోయారు. ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు బిగ్ బాస్ హౌస్ కి గేమ్ ఆడటానికి వచ్చారా? లేక హగ్ కోసం వచ్చారా అంటూ సిరి, షణ్ముఖ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా […]
బిగ్‌బాస్-5: ఆరో వారం నామినేషన్‌లో 10 మంది..ఎవరెవరంటే?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఐదు వారాలు పూర్తి అవ్వడగా.. సరయు, ఉమాదేవి, లహరి, నట్రాజ్ మాస్టర్ మరియు హమీదాలు వరసగా ఎలిమినేట్ అయ్యారు. ఇక నేడు సోమవారం. అంటే నామినేషన్ డే. మిగిలిన రోజులను పక్కన పెడితే.. సోమవారం మాత్రం బిగ్ బాస్ హౌస్ నిప్పుల కుంపటిగా మారిపోతుంటుంది. మరోవైపు ప్రేక్షకులు కూడా ఎవరెవరు నామినేట్ అవుతారా..అని ఈగర్ గా మండే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే లేటెస్ట్ […]
పెళ్లి కాకుండానే తల్లైన బిగ్‌బాస్ భామ..నెట్టింట ఫొటో వైరల్!
సిరి హన్మంత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలతో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించి ప్రేక్షకులకు చేరవైన సిరి.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో మొదటి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో స్ట్రోంగ్ కంటెస్టెంట్ గా ఉన్న సిరి.. ఎలాగైనా టైటిల్ కొట్టాలని ఫుల్ స్ట్రేటజీతో ముందుకు దూసుకుపోతోంది. అయితే ఇలాంటి తరుణంలో సిరి సంబంధించిన ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చి నెట్టింట వైరల్‌గా […]
తన మొదటి లవ్ గురించి బయట పెట్టిన షణ్ముఖ్?
ప్రతి ఒక్కరు తమ జీవితంలో తొలి ప్రేమ గురించి ఎప్పటికి మర్చిపోలేరు.ఆ ప్రేమ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఆ మొదటి ప్రేమ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండి పోతాయి. అలాంటి జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తు చేసుకున్న కూడా ఏదో తెలియని ఫీల్ వస్తుంది.కొందరు అయితే అలా వారి తొలి ప్రేమ ను తలుచు కొని బాధపడుతుంటారు, మరి కొందరు సంతోష పడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కూడా వారి తొలి ప్రేమను […]
బిగ్‌బాస్-5: అందరినీ వెనక్కి నెట్టిన అల్లరి పిల్ల.. ఫస్ట్ వీక్ కెప్టెన్ ఆమెనే..?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఇటీవలె ప్రారంభం అయిన సంగతి తెలసిందే. షో స్టార్ట్ అయిన రెండో రోజులకే రంజుగా మారగా.. తొలి వారం యాంకర్ రవి, హమీద, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, మానస్, సరయులు నామినేట్ అయ్యాయి. మరోవైపు కొత్తగా పవర్ రూం కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన బిగ్ బాస్.. కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు ఇప్పటికే శక్తి చూపరా డింభకా అనే టాస్క్ ఇచ్చాడు. […]