టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను తీసుకుంటున్నారు అంటూ, అలాగే ఇందులో ఒక పాట కోసం బాలీవుడ్ స్టార్ సింగర్ బ్రిట్నీ స్పియర్ ను కూడా సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలన్ని నిజమే అంటూ మ్యూజిక్ డైరెక్టర్ […]
Tag: Singer
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆ పాపులర్ సింగర్ మృతి..!
ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినీ ప్రముఖులు మృతి చెందుతున్నారు. తాజాగా గ్రామీ అవార్డ్ విన్నర్ మారిలియా మెండోంకా తన మేనేజర్ సహాయకుడు మరి కొందరితో కలిసి శుక్రవారం రోజున విమానంలో ప్రయాణించడం జరిగింది. అలా వెళ్తున్న విమానం ఒక్కసారిగా మార్గమధ్యంలో కుప్పకూలిపోయింది. పాపులర్ సింగర్ మరిలియా మెండోంకాతో పాటు మేనేజర్ హెన్రిక్ రిబీరో, సహాయకుడు అబిసిలీ సిల్వీరా డయాస్ ఫిల్హో, […]
మణిశర్మ వారసుడు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడో తెలుసా..?
సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ బాలీవుడ్ లో సత్తా పాడుతున్న సంగీత దర్శకులలో ఈయన చాలా అవసరం. భీష్మ, చలో,మాస్టర్ వంటి సినిమాలకు సంగీతం అందించిన తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు స్వర సాగర్ మహతి. ఇప్పుడు ఈ యువ సంగీత దర్శకుడు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. గాయని సంజన కలమంజ తో ఆయనకు ఆదివారం నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యులు అతి కొద్దిమంది […]
కొత్త అవతారం ఎత్తబోతున్న రానా..సక్సెస్ అవుతాడా?
దగ్గుబాటి రానా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఇప్పటి వరకు తన విలక్షణమైన నటనతో మంచి నటుడిగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రానా.. ఇప్పుడు గాయకుడిగా మారబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో ఆలోచన రేకెత్తించే ఓ విప్లవ గీతానికి రానా వాయిస్ బాగుంటుందని దర్శకుడికి […]
ఈ సింగర్ గొంతు మూగబోయింది అనే వార్తపై.. నిజానిజాలు..?
ఇండియాలోని మొత్తం సినిమాలన్నింటిలో ఎక్కువగా మ్యూజిక్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ సంగీత ప్రపంచంలో కేవలం కొన్ని గాత్రలకి మాత్రమే ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలా ఎంతోమంది గాయకుల గొంతులే ఇండియన్ సినిమాలో ఒక అరుదైన గౌరవాన్ని తీసుకొస్తున్నాయి. ఇప్పుడు అలాంటి స్టార్ సింగర్ లలో ఒక బాలీవుడ్ సింగర్ కమ్ కంపోజర్ బప్పి లహరి ఒకరు. ఇక ఈ సింగర్ పాడిన పాటలలో ” ఐ యామ్ […]
దేవిశ్రీప్రసాద్ ఇంట నెలకొన్న విషాద ఛాయలు..!
టాలీవుడ్ లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ఈయన పాటలు పాడితే ప్రేక్షకులు ఎంత ఉత్సాహంగా ఉంటారో మనకి తెలిసిన విషయమే. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదఛాయలు చోటుచేసుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ బాబాయ్ బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించే మార్గంలో మరణించినట్లు సమాచారం అయితే ఇంతలోనే దేవిశ్రీ బాబాయి.. బుల్గానిన్ మరణించిన వార్త విని, […]
సింగర్ గా పనికిరానన్నారు.. బాలీవుడ్ మెలోడీ క్విన్ కష్టాలు?
ఆశా భోంస్లే ఈమె గురించి, ఈమె పాటల గురించి మనందరికీ తెలిసిందే. ఈమె పాటలు పాడడానికి ఎన్నో కష్టాలను అనుభవించింది.అయితే ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈమె పాటలు పాడటానికి ముందు చాలా పెద్ద కథ నడిచింది. ఈమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ది సంచార మ్యూజిక్ థియేటర్. అలా తిరిగి తిరిగి కొల్హాపూర్ లో సెటిల్ అయ్యారు. ఇతనికి ఐదు మంది సంతానం కలగగా అందులో […]
సింగర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న రామ్ చరణ్ ..!
రామ్ చరణ్ చిరుత సినిమాతో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, రెండవ సినిమా రాజమౌళి దర్శకత్వంలో మగధీరతో రాత్రికి రాత్రే ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు మగధీర సినిమాతో రామ్ చరణ్ సాధించిన కలెక్షన్లను ఇప్పటి వరకు ఏ హీరో కూడా సాధించలేకపోతున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు తన 14 వ సినిమా అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో గా ఎదిగాడు […]
దేవుడు నాకు ఇవి ఇచ్చి తప్పు చేశాడు..సునీత
సింగర్ సునీత..ఈమె గాయకురాలు మాత్రమే కాదు .. ప్రముఖ స్టార్ హీరోయిన్ లకు వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా..ఇక సింగర్ సునీత దేవుడు తమకిచ్చిన కొన్నింటిని దురదృష్టం గా భావిస్తోంది..అందుకు గల కారణం ఏమిటి..అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆమెకు భూమాతకు వున్నంత సహనం ఉంది. సునీత కు అందం , అణకువ అనేది పుట్టుకతో వచ్చిన విద్య. అంతేకాకుండా ఆమె పాడే పాటలకు ఎంతో ప్రాణం పోసి పాడినట్టు అనిపిస్తుంది. అంతేకాదు ఎలాంటి […]