టాలీవుడ్ నాచురల్ స్టార్ నానికి ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సహజ నటనతో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న నాని.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే నాని ఒకప్పటి సినిమాలకు రొమాన్స్, కిస్ సీన్స్ లాంటి ఎపిసోడ్లకు తావే ఉండేది కాదు. కానీ గత కొన్నేళ్లుగా.. నాని నటిస్తున్న చాలా సినిమాల్లో ఖచ్చితంగా కిస్సింగ్ సీన్స్ ఉంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో బాగా హైలైట్ అయిన సినిమా […]
Tag: shyam singha roy
ఓటీటీ వైపు చూస్తున్న `శ్యామ్ సింగరాయ్`..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదలై సూపర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో వారం వీక్ అయిపోయింది. ఏపీలో సినిమా టికెట్ రేట్లపై నాని వ్యాఖ్యలు, ఏపీ […]
నాని ‘శ్యామ్ సింగ రాయ్’ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: శ్యామ్ సింగ రాయ్ నటీనటులు: నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ తదితరులు సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్ సంగీతం: మిక్కీ జే మేయర్ నిర్మాత: వెంకట్ బోయనపల్లి డైరెక్షన్: రాహుల్ సాంకృత్యన్ నేచురల్ స్టార నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తన గత రెండు సినిమాలను ఓటీటీలో రిలీజ్ […]
శ్యామ్ సింగ రాయ్ ఎక్స్‌క్లూజివ్ ప్రీ-రివ్యూ
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నాని ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఆయన నటించిన లాస్ట్ రెండు చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడం, ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని నాని చూస్తున్నాడు. ఇక దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాని […]
గప్‌చుప్‌గా ఆ స్టార్ హీరోను పెళ్లాడిన సాయి పల్లవి..ఫొటోలు వైరల్!
ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి గప్‌చుప్‌గా ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకుంది. సన్నిహితులు, వేద పండితుల సమక్షంలో వైభవంగా సాయి పల్లవి వివాహం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. అయితే సాయి పల్లవి రియల్‌గా పెళ్లి చేసుకోలేదులేండి. రీల్ పెళ్లి మాత్రమే. ఇంతకీ రీల్‌గా సాయి పల్లవి పెళ్లి చేసుకున్న స్టార్ హీరో ఎవరో కాదు.. మన నానినే. పూర్తి వివరాల్లోకి వెళ్తే..రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో న్యాచురల్ […]
గని భయపడ్డాడా.. అందుకే అంత వెనక్కి వెళ్లాడా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను కరోనా సెకండ్ వేవ్ తరువాత డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో అనౌన్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఏమాత్రం ఆసక్తిగా లేనట్టుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ సినిమాను పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో […]
ఫ్యాన్స్ దెబ్బకు స్టేజ్‌పైనే ఏడ్చేసిన సాయి పల్లవి..వీడియో వైరల్!
ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పట్టిన అందాల భామ సాయి పల్లవి.. అతి తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్న సాయి పల్లవి.. ప్రస్తుతం `శ్యామ్ సింగరాయ్`లో నటించింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవితో పాటుగా కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు కూడా హీరోయిన్లుగా నటించారు. […]
తుఫాను రేపుతున్న కృతి శెట్టి ముద్దు!
టాలీవుడ్‌లో కొత్తగా వచ్చే హీరోయిన్లు ఇప్పుడు అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడటం లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు లిప్ లాక్ అనేది కామన్‌గా మారిపోయింది. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం రాగానే ఘాటైన ముద్దు సీన్స్‌తో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా చేరిపోయింది. ఉప్పెన చిత్రంలో చాలా పద్దతిగా నటించిన ఈ భామ, ఇప్పుడు వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ […]
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న శ్యామ్ సింగరాయ్ హ్యాష్ ట్యాగ్?
టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. శ్యామ్ సింగరాయ్ టీజర్ నవంబర్ 18 గురువారం ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. దీనితో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన సందడి అప్పుడే మొదలైంది. ఈ క్రమంలోనే శ్యామ్ సింగరాయ్ మూవీ మేకర్స్ టీజర్ రిలీజ్ చేయడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలిఉంది అంటూ తాజాగా ఈ సినిమా నుంచి మరొక పోస్టర్ ను విడుదల చేశారు. దీనితో నాని […]