టాలీవుడ్ నాచురల్ స్టార్ నానికి ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సహజ నటనతో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న నాని.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే నాని ఒకప్పటి సినిమాలకు రొమాన్స్, కిస్ సీన్స్ లాంటి ఎపిసోడ్లకు తావే ఉండేది కాదు. కానీ గత కొన్నేళ్లుగా.. నాని నటిస్తున్న చాలా సినిమాల్లో ఖచ్చితంగా కిస్సింగ్ సీన్స్ ఉంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో బాగా హైలైట్ అయిన సినిమా […]
Tag: shyam singha roy movie
శ్యామ్ సింగరాయ్..మూవీ లో ఇంత మంచి సీన్ ని డిలీట్ చేయడానికి గల కారణం..?
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినీ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్న హీరోలలో నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. కానీ ప్రస్తుతం వరుస సినిమా ప్లాపులతో సతమతం అవుతుంటే..తాజాగా నటించిన చిత్రం శ్యాము సింగరాయ్.. ఈ సినిమాతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు నాని.. ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన తెలుగుతోపాటు.. ఇతర భాషలలో సైతం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ డైరెక్టర్ […]
ఓటీటీ వైపు చూస్తున్న `శ్యామ్ సింగరాయ్`..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదలై సూపర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో వారం వీక్ అయిపోయింది. ఏపీలో సినిమా టికెట్ రేట్లపై నాని వ్యాఖ్యలు, ఏపీ […]
`శ్యామ్ సింగరాయ్` 4 డేస్ కలెక్షన్స్..నాని ఇరగదీస్తున్నాడుగా!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. నాని ద్విపాత్రభినయం, రాహుల్ డైరెక్షన్, సాయి పల్లవి స్క్రీన్ ప్రజెంట్స్, మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ వంటి అంశాలు బాగా […]
బ్రేక్ ఈవెన్ దిశగా `శ్యామ్ సింగరాయ్`.. ఇంకా ఎంత రాబట్టాలి..?
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు నటించారు. వెస్ట్ బెంగాల్‌లోని కాళికా పూర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఫిల్మ్ మేకర్ కావాలనుకునే వాసుదేవ్ గంటాగా, బెంగాలీ లెంజండరీ రైటర్ శ్యామ్ సింగరాయ్‌గా నాని ద్విపాత్రభినయం […]
`శ్యామ్ సింగరాయ్` డే 2 కలెక్షన్స్..నాని ఇంకా ఎంత రాబట్టాలంటే..?
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 1970లలో కలకత్తాలో ఉన్న దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని రెండు డిఫరెంట్ […]
అలాంటి సీన్లు చేస్తే తప్పేంటి..? కాక రేపుతున్న కృతి శెట్టి కామెంట్స్!
కృతి శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఉప్పెన సినిమా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కృతి శెట్టి రెండో చిత్రం `శ్యామ్ సింగరాయ్`. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలి చిత్రం ఉప్పెనలో పల్లెటూరి అమ్మాయిగా […]
`శ్యామ్ సింగరాయ్` ఫస్ట్ డే కలెక్షన్స్..నాని అదరగొట్టాడుగా!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రం `శ్యామ్ సింగరాయ్`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని డిసెంబర్ 24(నిన్న)న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విప్లవం, ప్రేమ ఈ రెండింటి నడుమా సాగే భావోద్వేగ ప్రయాణమే శ్యామ్ […]
`శ్యామ్ సింగరాయ్` పార్ట్ 2.. హీరో మాత్రం నాని కాదట..!
న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ప్రస్తుతం పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంటున్న ఈ చిత్రం నానికి భారీ హిట్ ఇచ్చేలానే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ […]