ఆర్ఎక్స్ 100 చిత్ర డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ ముఖ్య పాత్రలో నటిస్తున్న తాజా మూవీ మహాసముద్రం. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నారు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈరోజు యాక్టర్ సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా మహాసముద్రం […]
Tag: Sharwanand
`మహాసముద్రం` న్యూ అప్డేట్..అదిరిన అదితిరావు ఫస్ట్ లుక్!
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎస్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `మహాసముద్రం`. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 19న విడుదల కానుంది. అయితే తాజాగా అదితిరావు హైదరి ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో ‘మహా’ అనే రోల్‌లో అదితిరావు హైదరి కనిపించనుందని పేర్కొంటూ ఫస్ట్ లుక్ పోస్ట్ […]
కుర్ర హీరోనే లైన్లో పెట్టేసిన కాజల్
గతేడాది బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో కాజల్ పనైపోయిందన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఈ అమ్మడికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సినిమాలు కరువయ్యాయని టాక్ వచ్చింది. ఈ యేడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి సరసన ఆమె చేసిన ‘ఖైదీ నెంబర్ 150’ భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత రానాతో ఆమె చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ ఘన విజయాన్ని అందుకుంది. తాజాగా తమిళ్‌లో విజయ్ సరసన చేసిన అదిరింది సినిమా […]
శర్వానంద్ ‘ మహానుభావుడు ‘ టీజర్.. (వీడియో)
విక్టరీ వెంకటేష్‌తో బాబు బంగారం సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన యంగ్ డైరెక్టర్ మారుతి యంగ్ హీరో శర్వానంద్‌ను ఇంప్రెస్ చేసి ఓ సినిమా పట్టేశాడు. మహానుభావుడు పేరుతో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యేడాది సంక్రాంతికి శతమానం భవతితో హిట్ కొట్టిన శర్వానంద్ సమ్మర్‌లో రాధా సినిమాతో నిరాశపరిచాడు. ఇప్పుడు దసరాకు ముచ్చటగా మూడో సినిమా మహానుభావుడుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 48 సెక్షన్ల […]