ఖడ్గం మూవీ సంగీత రోల్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

టాలీవుడ్ ఆడియన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ ఖడ్గం. స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ సందర్భంగా బుల్లితెరపై కచ్చితంగా ఈ సినిమాను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూనే ఉంటారు. ఆడియన్స్ కూడా బుల్లితెరకు అతుక్కుపోయి మరి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా అప్పట్‌లో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. నవంబర్ 29, 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. అప్పట్లో ధియేటర్ల […]

కనీస మర్యాద ఇవ్వ‌రు.. ఫోన్ చేస్తే అలా మాట్లాడుతారు.. సంగీత షాకింగ్ కామెంట్స్‌..!

అలనాటి సౌత్ స్టార్ బ్యూటీ సంగీతకు తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోను ఎన్నో సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఖడ్గం సినిమాల్లో పల్లెటూరు నుంచి తల్లితో కలిసి హైదరాబాద్‌కు హీరోయిన్ అవ్వాలని వచ్చి ఒక ఛాన్స్ కోసం అందర్నీ బతిమ‌లాడుకుంటూ.. క‌న్నీళ్ళు సన్నివేశాల్లో జీవించేసింది. ఈ సినిమాలో అమ్మడి నటనను అసలు మర్చిపోలేరు. ఇక అలాంటి నేచురల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగీత.. ఒకప్పటి కథానాయకగా తెలుగులోనే కాదు తమిళ్‌, కన్నడం, […]

కట్టుకున్న వాడే నరకం చూపించారంటూ ఎమోషనల్ అయిన హీరోయిన్ సంగీత..!!

టాలీవుడ్ హీరోయిన్ సంగీత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఫ్యామిలీ పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. సంగీత హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించిన కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా చాలా సినిమాలలో నటించింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస క్యారెక్టర్లతో దూసుకుపోతోంది సంగీత పలు సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటిస్తూ బిజీ యాక్టర్ గా మారిపోయింది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా సంగీత పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. సంగీత మాట్లాడుతూ […]

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి భార్య గురించి ఈ విషయాలు తెలుసా..?

కోలీవుడ్ హీరో దళపతి విజయ్ కి టాలీవుడ్ లో కూడా భారీ పాపులారిటీని ఉందని చెప్పవచ్చు. తమిళ స్టార్ హీరోలలో విజయ్ కూడా ఒక్కరు. ఇక విజయ్ తండ్రి ఒక ప్రముఖ దర్శకుడు..అంతేకాకుండా విజయ్ చైల్డ్ ఆర్టిస్టుగా తమిళంలో పలు సినిమాలలో నటించాడు. మొదటగా విజయ్ ‘నాలయై తీర్పు’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తన టాలెంట్ తో తనకున్న క్రేజ్ తో నెమ్మదిగా కోలీవుడ్ లో స్టార్ గా స్థిరపడిపోయాడు. ఇక […]