మహేష్ బాబు – సందీప్ రెడ్డి వంగ కాంబో.. బాక్సాఫీస్ బ్లాస్టింగ్ అప్డేట్..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగాకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ట్ డైరెక్టర్‌గా మారిన సందీప్ రెడ్డివంగా.. తర్వాత కబీర్ సింగ్, యానిమల్ లాంటి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం సృష్టించాడు. గొప్ప విజయాలను ఖాతాలు వేసుకున్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ అక్కడ మాఫియాను తిప్పికొట్టి స్ట్రాంగ్ దర్శకుడుగా ఎదిగాడు. ప్రస్తుతం పాన్ ఇండియా రెట‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో స్పిరిట్ […]