అల్లు స్నేహ కోసం..ప్రీతమ్ స్పెషల్ గిఫ్ట్..టు హాట్..!

సమంత స్టైలిష్ డిజైనర్ ప్రీతమ్ పేరు ఈ మధ్య పేరు బాగా పాపులర్ అయింది. కేవలం ఇదంతా సమంతతో సన్నిహితంగా ఉన్న ఫోటో షేర్ చేయడం వల్లే. ఈ ప్రీతమ్ బాగా పాపులర్ అయ్యాడు. అందులో సమంత తన కాళ్ళను ప్రీతమ్ ఒళ్లో పెట్టుకొని ఉండడం, ఐ లవ్ యూ అంటూ చెప్పుకోవడంతో బాగా వైరల్ గా మారాయి. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారడం వల్ల సమంతా అభిమానుల్లో చాలా హర్ట్ అయ్యారు. ఇక […]

విడాకుల తర్వాత కూడా సమంతని వీడని నాగచైతన్య..!

గత నెల రోజులకు పైగా నాగచైతన్య సమంత విడాకులు వ్యవహారం బాగా హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ గా పేరు పొందిన ఈ జోడి కొన్ని అనివార్య కారణాలవల్ల తమ బంధాన్ని తెంచు కోవడం చాలా హాట్ టాపిక్గా మారింది. అయితే ఇటీవల ఈ సెలబ్రిటీస్ తమ కెరియర్ విషయంలో మాత్రం కాస్త దూకుడు గానే ఉన్నారు. ఇక ఇదే నేపథ్యంలో సమంత పాటలు నాగచైతన్య కూడా ఒక స్ట్రాంగ్ నిర్ణయాన్ని […]

సమంత..జిమ్ లో వర్క్ ఔట్ చూస్తే..షాక్ అవ్వాల్సిందే..!

ఏం మాయ చేసావ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమంత. ఆ తర్వాత నిన్ను సినిమాలలో నటించి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి నాగ చైతన్య వివాహం చేసుకొని సంతోషంగా ఉన్న సమయంలో కొన్ని కారణాల చేత వీరు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఇక ఇలా ప్రకటించిన అప్పట్నుంచి సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తు ఎంతో బిజీగా ఉంటోంది. సమంత త్వరగా నాగచైతన్య జ్ఞాపకాల నుంచి […]

విడాకుల అనంతరం.. మెగా కోడలితో సమంత దీపావళి వేడుకలు..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెల్ల మెల్లగా బయటికి వస్తోంది. తను విడాకులు తీసుకున్న తర్వాత ఎప్పటిలాగే ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. గత విషయాలను త్వరలోనే మర్చిపోయి తిరిగి యాక్టీవ్ కావాలని చూస్తోంది సమంత. అయితే తాజా గా దీపావళి పండుగను తన సెలబ్రేట్ చేసుకుంది. వాటి గురించి చూద్దాం. మెగా కోడలు ఉపాసన, సమంత, శిల్పా రెడ్డి ఇ తో కలసి ఈ ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకుంది. నాగచైతన్య తో విడాకులు ప్రకటన తర్వాత […]

అదే నా ఆస్తి.. అదే నా విజ‌యం అంటూ స‌మంత సంచ‌ల‌న పోస్ట్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఈ మ‌ధ్యే భ‌ర్త నాగ చైత‌న్య‌తో విడిపోయి అక్కినేని ఫ్యామిలీతో తెగతెంపులు చేసుకుంది. ప్ర‌స్తుతం ఒంటరిగానే ఉంటున్న స‌మంత కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టి.. న‌చ్చిన సినిమాల‌కు ఓకే చెప్పుకుంటూ పోతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సామ్‌.. విడాకుల త‌ర్వాత త‌ర‌చూ ఏదో ఒక ఆస‌క్తిక‌ర పోస్ట్ పెడుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. తాజాగా కూడా త‌న ఆస్తి, విజ‌యం వంటి వాటిపై ఇన్‌స్టా స్టోరీస్‌లో మ‌రో సంచ‌ల‌న పోస్ట్ […]

అంద‌రికీ దూర‌మ‌వుతున్న స‌మంత‌..తీవ్ర ఆందోళ‌నలో ఫ్యాన్స్‌..?

ఇప్ప‌టికే భ‌ర్త నాగ‌చైత‌న్య‌కు, అక్కినేని కుటంబానికి దూర‌మైన టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత‌.. త్వ‌ర‌లోనే త‌న అభిమానులంద‌రికీ కూడా దూర‌మ‌వ్వ‌బోతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విడాకుల అనంత‌రం త‌న‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని ప‌లు యూట్యూబ్ ఛానెళ్ల‌పై సామ్ కోర్టులో పిటీషన్ వేసిన విష‌యం తెలిసిందే. అయితే వాదోప వాదాలు విన్న కోర్టు సమంతకు సంబంధించిన కంటెంట్‌ను తొల‌గించాల‌ని స‌ద‌రు యూట్యూబ్ ఛానల్స్ కు ఆదేశాలు జారీ చేసింది. అదే స‌మ‌యంలో వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో […]

స‌మంత కీల‌క నిర్ణ‌యం..ఇక నిర్మాత‌ల‌కి చుక్క‌లే..?!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన సామ్‌.. న‌చ్చిన సినిమాల‌కు ఓకే చెప్పుకుంటూ పోతోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంతలం` మూవీని పూర్తి చేసిన ఈ భామ‌..డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై శంతరూబెన్ జ్ఞానశేఖరన్ ద‌ర్శక‌త్వంలో తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతోంది. శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థలో హరి, హరీష్ దర్శకత్వంలో మరో సినిమాని కూడా ఇటీవ‌లె […]

దసరా చేసుకోనంటున్న సమంత.. సెకండ్ హ్యాండ్ అయినందుకేనా?

టాలీవుడ్ స్టార్ కపుల్‌గా అక్కినేని నాగచైతన్య, సమంతలు తమకంటూ ప్రేత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ స్టార్ కపుల్ తాము విడిపోతున్నట్లు ప్రకటించడంతో చాలా మంది అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ ఈ కపుల్ మాత్రం తమ దారులు వేరుగా మార్చుకుని జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఇక వారివారి పనుల్లో బిజీగా ఉండేందుకే ఎక్కువగా ఈ ఇద్దరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పలు కొత్త ప్రాజెక్టులను ఇప్పటికే ఓకే చేస్తూ […]

అతనితో తిరిగి.. చివరకు భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత పలు కారణాలవల్ల విడాకులు తీసుకోవడం అయిపోయింది. పెళ్లిళ్లు చేసుకుని కొన్ని సంవత్సరాలలోనే విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా సమంత,నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. సమంతా స్టైలిస్ట్ ప్రీతమ్ తో ఎక్కువ గా చనువుగా ఉండడం, అది నాగచైతన్యకు ఇష్టం లేకపోవడం వల్ల విడాకులు తీసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.ఆ తర్వాత శ్రీ రెడ్డి ప్రీతమ్ ఒక గే అని చెప్పడంతో, మరి సమంత […]