విజయ్ దేవరకొండతో సమంత చేసేది అలాంటి సినిమానా?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ చిత్రాలను వరసగా ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ క్రమంలో దర్శకుడు […]

ఇంటికి దూరంగా ఉన్న సమంత..రీజన్ తెలిస్తే నవ్వేస్తారు..?

స్టార్ హీరోయిన్ సమంత..క్షణం కూడా గ్యాప్ లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతుంది. కమిట్ అయిన సినిమాలను త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్తూ..కెరీర్ ని స్పీడ్ అప్ చేసుకుంటుంది. ఇక మనకు తెలిసిందే..చైతన్యతో విడాకుల తరువాత సమంత కొత్త కొత్తగా ఏదో తేడాగా బీహేవ్ చేస్తుంది అంటున్నారు నెటీజన్స్. నచ్చిన్నట్లు చేయడం..మంచి పనే..కానీ ఇష్టమొచ్చిన్నట్లు తిరగడం..ఏంటి..అంటూ మండిపడుతున్నారు. ఇక సమంత అవి ఏం పట్టించుకోకుండా..నా లైఫ్ నా ఇష్టం అంటూ ముందుకు వెళ్తుంది. కాగా సమంత చేతిలో […]

సమంత అలాంటిదే..ముమ్మాటికి తప్పు తనదే..విడాకుల పై హన్సిక సంచలన కామెంట్స్..?

సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నా, అని ప్రకటించి కొన్ని నెలలు కావస్తున్న ఈ విషయాని జనాలు ఇంకా మర్చిపోవడం లేదు. రోజుకో ఓ పోస్ట్ పెడుతూ సమంత రెచ్చ కొడుతున్నా..నాగ చైతన్య అస్సలు సమంత పేరే ఎత్తడం లేదు..సోషల్ మీడియాలో ఏం పోస్ట్లు పెట్టడం లేదు. ఇద్దరు సినిమాల పరంగా బిజీగా ఉన్నారు. కానీ, సమంత తో పోల్చుకుంటే సినిమాల విషయంలో నాగచైతన్య కొంచెం వెనకపడి ఉన్నారనే చెప్పాలి. ఇక రీసెంట్ గా వీళ్ల విడాకుల […]

బాగా బుద్ధొచ్చింది..ఈసారి ఆ తప్పు చేయను అంటున్న నాగార్జున..?

అక్కినినేని నాగార్జున టైం బాగుందా..బాగోలేదా అస్సలకి అర్ధంకావడంలేదు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా..తన బిడ్డల భవిష్యత్తు విషయంలో ప్రతి తండ్రికి కొన్ని కలలు ఉంటాయి. అవి నెరవేరకపోతే.. ఏ తండ్రికి అయినా బాధ ఉంటుంది. ఇందుకు నాగార్జున ఏం మినహాయింపు కాదు. తన ఇద్దరి కొడుకుల భవిష్యతు పై నాగార్జున కు ఎంతో దిగులు ఉండేది. మిగతా హీరో కొడుకులు అంతా పాన్ ఇండీయా సినిమాలని..100కోట్ల క్లబ్ అని దూసుకుపోతుంటే..అక్కినేని వారసులు మాత్రం ఇంకా 40,50 […]

చరణ్ ని నమ్మించి మోసం చేసిన స్టార్ డైరెక్టర్..ఉపాసన అన్బిలీవబుల్ కామెంట్స్..?

టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న చిరంజీవి ఎన్నో అధ్బుతమైన సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిరంజీవి కొడుకు రాం చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటన పరంగా చిరుత సినిమాతో పర్లేదు అనిపించినా..మగధీర సినిమాతో మాత్రం..అందరిని మెప్పించాడు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా చరణ్ కెరీర్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయ్యింది. ఇక ఆ తరువాత హిట్లు ఫ్లాప్లు అని […]

ఆ సమయంలో జరిగిన అసలు విషయం చెప్పిన సమంత?

ఏం మాయ చేసావే.. నాగచైతన్య సమంత కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాని ఇప్పుడే కాదు ఎప్పటికీ మరచిపోలేరు. అంతలా యూత్ ను ఆకర్షించింది ఈ సినిమా. ఇక టాలీవుడ్ లో లవ్ స్టోరీ సినిమాలకు కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది అని చెప్పాలి. అంతేకాదు హీరోహీరోయిన్లుగా నాగచైతన్య సమంత లకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. మొదటి ఇక సినిమా లోనే ఏకంగా సమంత లిప్ లాక్ లతో తెలుగు ప్రేక్షకులు అందర్నీ కూడా ఆశ్చర్యపరిచింది అనే చెప్పాలి.  […]

ఆపరేషన్ పక్కనపెట్టి.. డాన్స్ కొరియోగ్రఫీ చేసాడు.. ఆయన డెడికేషన్ కు హాట్సాఫ్?

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాలోని ప్రతీ పాత్ర హైలెట్గా నిలిచింది. అదే రేంజ్ లో ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కూడా ఊహించని రేంజ్ లో హిట్ అయ్యింది. అటు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఊహించి ఉండడు.. ఊ అంటావా పాట ఇంత సక్సెస్ అవుతుందని. కేవలం ఒక భాషలో కాదు ఐదు భాషల్లో […]

చైతు ..సమంత విడాకులపై నేనేం మాట్లాడలేదంటున్న నాగార్జున

టాలీవుడ్ తో పాటు యావత్ సినిమా పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసిన ఘటన సమంతా, నాగ చైతన్య విడాకుల వ్యవహారం. సుమారు నాలుగు నెలల క్రితం వీరిద్దరు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరు పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నారు. అయితే సమంతా విడాకుల వ్యవహారంపై పలు రూమర్లు పుట్టాయి. వారు ఈ కారణాలతోనే విడిపోయారంటూ ఎవరికి తోచిన విధంగా వారు వార్తలు రాశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా ఈ […]

స‌మంత – చైతు… ముందుగా విడాకులు కోరింది ఎవ‌రంటే…!

నాగార్జున కుమారుడు యంగ్ హీరో నాగ‌చైత‌న్య‌, స్టార్ హీరోయిన్ స‌మంత విడాకుల తంతు ముగిసి నాలుగైదు నెల‌లు అవుతున్నా ఇప్ప‌ట‌కీ ఈ విడాకుల గురించి ఏదో ఒక వార్త మీడియాలో, సోష‌ల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటోంది. ఈ విడాకుల వ్య‌వ‌హారంపై నాగార్జున ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. నాగ్ – నాగ‌చైత‌న్య క‌లిసి న‌టించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి వ‌చ్చి హిట్ అయ్యింది. బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసిన బంగార్రాజు హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ జోష్‌లో ఉన్న నాగార్జున […]