కాజల్ చేసిన ఆ పని సమంత చేసుంటే ..ఎప్పుడో లైఫ్ బాగుపడిపోయి ఉండేదిగా..!

సమంత అంటే పడి చచ్చిపోయే జనాలు ఎంతమంది ఉన్నారో ..సమంత అంటే కోపంతో ఊగిపోయే జనాలు కూడా అంతేమంది ఉన్నారు. హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే ఉంటుంది. ఏం మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సమంత కుర్రాళ్లను ఏం మాయ చేసిందో తెలియదు కానీ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ కి మించిపోయే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. బడాబడా స్టార్ హీరోల సినిమాలలో […]

“ఐ లవ్ యు” అంటూ సమంత వెనుక పడుతున్న స్టార్ హీరో.. ఆయన చెప్పిన జాతకమే నిజం కాబోతుందా..?

సమంతకి సంబంధించిన వార్తలు ఎలా జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మనకు బాగా తెలిసిన విషయమే . అక్కినేని నాగచైతన్యతో విడాకులు తర్వాత సోషల్ మీడియాలో ఎప్పుడు సమంతకి సంబంధించిన వార్తలు ట్రెండ్ వైరల్ అవుతూనే ఉంటాయి. కాగా రీసెంట్గా సమంతకి సంబంధించిన ఒక వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. విడాకుల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ కన్నా బాలీవుడ్ పైన ఫోకస్ చేసిన సమంత […]

‘ మనం ‘ మూవీ సమంతతో శోభనం సీన్ చూసిన చైతన్య.. రియాక్షన్ ఇదే(వీడియో)..?!

టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండిగ్‌గా మారిన‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ అంతా ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించిన‌ మూవీ మ‌నం ను తాజాగా రీ రిలీజ్ చేశారు. మనం మూవీని చూసేందుకు డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ తో పాటు.. నాగచైతన్య థియేటర్ కు వెళ్లి సందడి చేశారు. ఈ క్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హీరోయిన్ సమంతతో శోభనం సీన్ రాగానే నాగచైతన్య రియాక్ట్ అయిన తీరు ప్రస్తుతం వైరల్ గా […]

“నువ్వు అలా చేస్తే చూడాలి అని ఉంది”.. సమంత సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

సోషల్ మీడియాలో సమంత పెట్టే పోస్ట్ లు ఎంత జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతూ ఉంటాయో మనకు తెలిసిందే. ఆమె మంచి పోస్ట్ పెట్టిన.. వల్గర్ పోస్ట్ పెట్టిన.. కౌంటర్ పోస్ట్ పెట్టిన .. అది జనాలు నెగిటివ్ గానే తీసుకుంటూ ఉంటారు . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో సమంత చాలా చాలా సింపుల్ పోస్ట్ షేర్ చేసింది . దీనితో జనాలు బుర్ర పీకేసుకుంటున్నారు .. అసలు ఆమె పెట్టిన పోస్ట్ […]

ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు..సమంత ఒక్కటే ఉన్నప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

అదేదో సినిమాలో బన్నీ చెప్పినట్లు నువ్వేంటి..? నీ రియల్ క్యారెక్టర్ ఏంటి..? అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ..ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు ..నువ్వు మాత్రమే ఉన్నావు అని నీకు అనిపించినప్పుడు ..ఏం చేస్తావో అదే నీ రియల్ క్యారెక్టర్ ..ఈ డైలాగ్ ఇద్దరమ్మాయిలు సినిమాలో బన్నీ అమలాపాల్ కి చెప్తాడు.. అయితే ఇప్పుడు అలాంటి ఓ న్యూస్ సమంతకు సంబంధించి వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు […]

అమ్మ బాబోయ్.. విడాకులు తీసుకున్న ఆ జంట మళ్లీ కలవబోతుందా..? ఫ్యాన్స్ టెన్షన్..!

ఏంటో.. విడాకులు తీసుకోవడం ఆ తర్వాత మళ్లీ కలుసుకోవడం.. ఏంటి ..?ఈ తలనొప్పి అని కొందరు అంటుంటే.. పోనీలే ఇన్నాళ్లకైనా కలవబోతున్నారా..? హ్యాపీగా ఉండండి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక న్యూస్ ఫ్యాన్స్ ని అయోమయానికి గురిచేస్తుంది. మరి ముఖ్యంగా అది నాగచైతన్య సమంత విషయానికి సంబంధించిన మ్యాటర్ కావడంతో హాట్ హాట్ గా ట్రెండ్ అయిపోతుంది . ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడు సమంతా నాగచైతన్య కలవబోతున్నారా..? అంటూ ఎదురుచూసిన […]

అలాంటి ఫోటో షేర్ చేసిన సమంత..ఎంత దుస్ధితి వచ్చిందో..పాపం..!

సోషల్ మీడియాలో సమంత ఏం చేసిన సరే పెద్ద రాద్ధాంతం చేసేస్తూ ఉంటారు ..హైలెట్ గా మార్చేస్తూ ఉంటారు ఫ్య్యన్స్.. అది మంచి పని అయినా ..? చెడ్డ పని అయినా..? ఏదైనా సరే సమంత పోస్ట్ పెడితే చాలు సెకండ్స్ లోనే ట్రెండ్ చేసేస్తూ ఉంటారు . రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా సమంత ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసింది . అంతే సమంత అభిమానులు ఓ రేంజ్ లో ఆమెను పొగిడేస్తూ ఆ […]

ఆ పని చేస్తే నెం 1 హీరోయిన్ అయిపోతారా..? వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ న్యూస్..!

చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్స్పోజింగ్ చేస్తే సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ అయిపోతారు అని.. అది తప్పు అని ప్రూవ్ చేశారు చాలా చాలా మంది బ్యూటీస్. అయితే ఆ విషయం ఆలస్యంగా తెలుసుకున్నారు . రీసెంట్గా ప్రముఖ మీడియా సంస్థ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ ఎవరు అనే విషయంపై సర్వే చేసింది . ఆ సర్వేలో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి . ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురైయ్యే హీరోయిన్ […]

అతనికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ.. ఐ లవ్ యు చెప్పిన సమంత.. పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండియా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. అయితే గత ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉంటూ మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే ఈ అమ్మడికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే నెటింట‌ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక నాగచైతన్యతో డివోర్స్ తర్వాత ఆమె పర్సనల్, అలాగే రిలేషన్ షిప్ స్టేటస్ […]