పాపం .. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు సమంత.. లేక లేక .. ఆచితూచి ఆలోచించి .. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కేర్ఫుల్గా ఒకే ఒక్క ఆఫర్కు సైన్ చేస్తే ..అది కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే పరిస్థితిలో ఉంది అన్న న్యూస్ సమంత ఫ్యాన్స్ ను తీవ్రంగా హర్ట్ చేస్తుంది . మనకు తెలిసిందే నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత లైఫ్ అంత ఆశాజనకంగా లేదు . సోషల్ మీడియాలో ఆమెను […]
Tag: Samantha
మెగాస్టార్ సినిమాలో సమంత..జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసిందిగా..!?
సమంత ..ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్.. ఈ మధ్యకాలంలో సమంత పేరు సోషల్ మీడియాలో ఎలా ట్రోలింగ్ గురైందో కూడా మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా హీరోయిన్ సమంత మయోసైటీస్ వ్యాధికి గురైంది అంటూ మళ్ళీ ప్రచారం జరిగింది. వాటికి చెప్పకనే చెక్ పెట్టేసింది హీరోయిన్ సమంత . కాగా రీసెంట్గా ఆమె తెలుగులో చాలా కాలం తర్వాత ఒక సినిమాకి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఓ ఇంపార్టెంట్ గెస్ట్ […]
అక్కడ ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్ కొట్టేసిన సమంత.. స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ..?!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ భాషలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నటిస్తూ కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. గ్లామర్ ఫోటోలతో పాటు పెర్ఫార్మన్స్ ఓరియంటెడ్ పాత్రల్లో ఇంప్రెస్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఇప్పటివరకు మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మలయాళ సినిమాలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుందట […]
అలాంటి వ్యక్తిని కనిపెట్టడం చాలా రేర్.. సమంత ఆసక్తికర పోస్ట్ వైరల్..?!
నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన సమంత.. మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉన్న ఈ అమ్మడు ఇటీవల ఆడప దడప సినిమా ఈవెంట్లలో.. సిటాడాల్ ప్రమోషన్స్ లో కనిపించి సందడి చేసింది. అయితే తరువాత సోషల్ మీడియాకు కూడా కాస్త బ్రేక్ ఇచ్చిన సమంత తాజాగా ఆధ్యాత్మిక బాట పట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల […]
సమంత -రష్మిక- శ్రీ లీల ఈ ముగ్గురు ఫేవరెట్ హీరో ఒకరే.. ఎవరో తెలుసా..?
ఒక్కొక్కరికి .. ఒక్కొక్క ఫేవరెట్ హీరో ఉంటారు ..ఒక్కొక్క హీరోయిన్ ఉంటుంది.. ప్రతి ఒక్కరికి ఒకే హీరో ఫేవరెట్ గా మారాలి అని లేదు.. మరీ ముఖ్యంగా స్టార్స్ కి అయితే అసలు అలాంటి మ్యాచ్ లు కలవవు.. అయితే అలా కలిసిందా వాళ్లు నిజంగా రేర్ టేస్ట్ అనే చెప్పాలి. ప్రెసెంట్ అలాంటి ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలలో వైరల్ గా మారింది . సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ట్రెండ్ […]
కాజల్ చేసిన ఆ పని సమంత చేసుంటే ..ఎప్పుడో లైఫ్ బాగుపడిపోయి ఉండేదిగా..!
సమంత అంటే పడి చచ్చిపోయే జనాలు ఎంతమంది ఉన్నారో ..సమంత అంటే కోపంతో ఊగిపోయే జనాలు కూడా అంతేమంది ఉన్నారు. హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే ఉంటుంది. ఏం మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సమంత కుర్రాళ్లను ఏం మాయ చేసిందో తెలియదు కానీ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ కి మించిపోయే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. బడాబడా స్టార్ హీరోల సినిమాలలో […]
“ఐ లవ్ యు” అంటూ సమంత వెనుక పడుతున్న స్టార్ హీరో.. ఆయన చెప్పిన జాతకమే నిజం కాబోతుందా..?
సమంతకి సంబంధించిన వార్తలు ఎలా జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మనకు బాగా తెలిసిన విషయమే . అక్కినేని నాగచైతన్యతో విడాకులు తర్వాత సోషల్ మీడియాలో ఎప్పుడు సమంతకి సంబంధించిన వార్తలు ట్రెండ్ వైరల్ అవుతూనే ఉంటాయి. కాగా రీసెంట్గా సమంతకి సంబంధించిన ఒక వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. విడాకుల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ కన్నా బాలీవుడ్ పైన ఫోకస్ చేసిన సమంత […]
‘ మనం ‘ మూవీ సమంతతో శోభనం సీన్ చూసిన చైతన్య.. రియాక్షన్ ఇదే(వీడియో)..?!
టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండిగ్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ అంతా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూవీ మనం ను తాజాగా రీ రిలీజ్ చేశారు. మనం మూవీని చూసేందుకు డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ తో పాటు.. నాగచైతన్య థియేటర్ కు వెళ్లి సందడి చేశారు. ఈ క్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హీరోయిన్ సమంతతో శోభనం సీన్ రాగానే నాగచైతన్య రియాక్ట్ అయిన తీరు ప్రస్తుతం వైరల్ గా […]
“నువ్వు అలా చేస్తే చూడాలి అని ఉంది”.. సమంత సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!
సోషల్ మీడియాలో సమంత పెట్టే పోస్ట్ లు ఎంత జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతూ ఉంటాయో మనకు తెలిసిందే. ఆమె మంచి పోస్ట్ పెట్టిన.. వల్గర్ పోస్ట్ పెట్టిన.. కౌంటర్ పోస్ట్ పెట్టిన .. అది జనాలు నెగిటివ్ గానే తీసుకుంటూ ఉంటారు . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో సమంత చాలా చాలా సింపుల్ పోస్ట్ షేర్ చేసింది . దీనితో జనాలు బుర్ర పీకేసుకుంటున్నారు .. అసలు ఆమె పెట్టిన పోస్ట్ […]