పెళ్లి పెటాకులకు కారణం ఇదేనా.. తప్పు సమంతదేనా?

గత కొద్దిరోజులుగా నాగచైతన్య సమంత విడాకుల విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇక ఇదే విషయాన్ని నిజం చేస్తూ సమంత నాగచైతన్య తాజాగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి విడాకులకు సంబంధించిన విషయం ట్రెండ్ అవుతోంది. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోయింది. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? విడాకులు తీసుకోవడానికి వెనుక అసలు ఏం జరిగింది? అసలు కారణం ఏమిటి? […]

పెళ్లిలో స‌మంత క‌ట్టిన‌ చీర ఆ బ‌డా నిర్మాత భార్య‌ద‌ని మీకు తెలుసా?

నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు విడిపోయారు. సినీ ఇండ‌స్ట్రీలో ఇటువంటివి స‌ర్వ సాధార‌ణ‌మే. అయిన‌ప్ప‌టికీ టాలీవుడ్‌లో రొమాంటిక్‌ కపుల్‌గా గుర్తింపు పొందిన చైతు-సామ్‌లు విడిపోవ‌డాన్ని సినీ తార‌లు, స‌న్నిహితులు మ‌రియు అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017, అక్టోబరు 7న‌ పెళ్లి చేసుకున్నారు. హిందూ, క్రిస్టియన్ రెండు సంప్రదాయాల్లోనూ వీరి వివాహం గోవాలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఇక నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్.. ఇలా ప్రతి వేడుకలో సమంత, చైతన్య ధరించిన వస్త్రాలను ప్రముఖ […]

చైతులో స‌మంతకు అస్స‌లు న‌చ్చ‌ని విష‌యం ఏంటో తెలుసా?

నాగ‌చౌత‌న్య‌, స‌మంత విడిపోయారు. తామిద్దరం విడిపోతున్నట్లు ఇరువురూ నిన్న‌ ప్రకటించారు. ఇకపై ఎవరిదారిన‌ వారు బతుకుతామని స్ప‌ష్టం చేసేశారు. గ‌త నెల రోజులుగా వినిపిస్తున్న వార్తే అయిన‌ప్ప‌టికీ అధికారికంగా ప్ర‌క‌ట‌న రావ‌డంతో అంద‌రికీ షాక్ త‌గిలిన‌ట్టైంది. అయితే సామ్‌-చైతులు విడిపోవడానికి కార‌ణం ఏంటీ..? అన్న‌దే ఇప్పుడు చర్చనీయాంశంగా మార‌గా.. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇక తాజాగా ఓ వార్త తెర‌పైకి వ‌చ్చింది. చైతులో స‌మంత‌కు న‌చ్చ‌ని ఓ విష‌యం వ‌ల్లే వీరిద్ద‌రూ విడాకుల వ‌ర‌కూ వెళ్లార‌ట‌. […]

భ‌య‌ప‌డ్డ స‌మంత‌..విడాకులు ప్ర‌క‌టించ‌గానే ఏం చేసిందో తెలుసా?

గ‌త నెల రోజులుగా వ‌స్తున్న విడాకుల వార్త‌లను నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు నిజం చేసేశారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017లో హిందూ, క్రిస్టియన్ సంప్ర‌దాయాల ప్రకారం అంగ‌రంగ వైభవంగా గోవాలో వివాహం చేసుకున్నారు. కానీ, నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే వీరి వివాహ బంధానికి బీట‌లు వారాయి. నిన్న త‌మ విడాకుల విష‌యాన్ని ఇరువురు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక తాము విడిపోయినా స్నేహ బంధం […]

చైతు-సామ్ విడాకులు..మోస‌గాళ్లు అంటూ సిద్దార్థ్ షాకింగ్ ట్వీట్‌!

టాలీవుడ్ క్యూట్ & స్వీట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టి నుంచి వీరు విడాకులు తీసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా.. వాటిని నిన్న చైతు, సామ్‌లు నిజం చేస్తూ కుండ బ‌ద్ద‌లు కొట్టేశారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ, నాలుగేళ్లు గ‌డ‌వ‌క‌ముందే వీరు విడాకులు తీసుకోవ‌డాన్ని అటు అభిమానుల‌తో పాటుగా ఇటు సినీ సెట‌బ్రెటీలు సైతం జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు ప్ర‌ముఖులు చైతు-సామ్‌ల‌పై […]

సామ్‌-చైతు విడాకుల‌పై నాగ్ రియాక్ష‌న్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ నాగ చైత‌న్య – స‌మంత విడిపోయారు. ఈ విష‌యాన్ని ఆ జంట స్వ‌యంగా వెల్ల‌డించారు. ఇద్దరు కలిసి బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని, ఇకపై ఎవరిదారిన‌ వారు బతుకుతామని.. అయితే భార్య‌-భ‌ర్త‌లుగా విడిపోయినా త‌మ స్నేహ బంధం మాత్రం ఎప్ప‌టికీ కొన‌సాగుతంద‌ని చైతు, సామ్‌లు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే అయినా.. అఫీషియల్‌ కన్ఫార్మేషన్ రావ‌డంతో అటు ఫ్యాన్స్‌, ఇటు ఇండస్ట్రీ జనాలు షాక్‌కు గుర‌య్యారు. […]

 నియంతల పతనం తప్పదంటున్న సమంత..!

సమంత ఈరోజు ఉదయం షేర్ చేసిన పోస్ట్ కాస్త.. ఇప్పుడు వీరు విడాకులు ఖరారైన తర్వాత వైరల్ గా మారింది. అయితే ఆమె చాలా ఎమోషనల్ కి గురి అవుతూ పోస్ట్ పెట్టడం అందరి మనసులను కలచివేస్తోంది. సమంత సోషల్ మీడియా ద్వారా కొన్ని వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం కొత్త అనుమానాలకు దారి తీస్తోంది.. అంతే కాదు సమంత చేత ఎవరో బలవంతంగా కావాలని విడాకులు ఇప్పించారు అనే విషయం గట్టిగా ఋజువు అవుతోంది.. సమంత ఏం […]

అక్కినేని ఫ్యామిలీ లో స్క్రీన్ మీదకు వచ్చిన నటుల పెళ్లిళ్లు డిజాస్టర్లు..?

గత కొద్ది కొద్దిరోజులుగా నాగచైతన్య సమంత విడిపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరూ ఒకరి పేరు ఒకరు టాటో వేయించుకున్నారు. కానీ విడాకుల కంటే ముందే తన చేతి పై ఉన్న టాటో ని చెరిపేశాడు నాగ చైతన్య. సమంత కూడా తన పేరులో అక్కినేని అన్న పదం తొలగించడంతో వీరి మధ్య అనుబంధం తగ్గిందని ప్రపంచానికి తెలిసిపోయింది. ఇక ఇదిలా […]

సామ్- నాగ్ విడాకుల విషయంలో జ్యోతిష్యుడు మాటలు..?

సమంత,నాగ చైతన్య విడాకుల విషయం గత కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలకు ఈ జంట తెరదించేశారు. వీరిద్దరూ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమ దారులు వేరైనా తమ మధ్య ఉన్న స్నేహబంధం ఎప్పుడూ అలాగే ఉంటుందని తెలిపారు. ఈ ఘటనతో గతంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయని తేలిపోయింది. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడంతో మరొకసారి వేణు స్వామి […]