ఇచ్చిన మాటను సమంత నిలబెట్టుకోలేకపోయింది. ప్రామిస్ ను బ్రేక్ చేసి అభిమానులను బాధ పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత-నాగచైత్య విడిపోయిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించుకుని, అపై పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ రోజు సమంత-నాగచైతన్యల పెళ్లి రోజు. ఈ సందర్భంగా సమంత గత ఏడాది ఇదే రోజున చేసిన ఓ […]
Tag: Samantha
విడాకులు ప్రకటించి కాజల్‌ను తొక్కేసిన సమంత..మ్యాటరేంటంటే?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చి అక్కినేని ఫ్యామిలీతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెల రోజుల నుంచే సామ్-చైతులు డివోర్స్ తీసుకోబోతున్నారని వార్తలు వస్తుండగా.. అక్టోబర్ 2న ఆ వార్తలను ఇరువురూ కన్ఫార్మ్ చేసేసి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్‌ను తొక్కేసింది సమంత. అసలు మ్యాటరేంటంటే.. విడాకుల వ్యవహారం తెరపైకి రావడంతో గత కొద్ది రోజుల నుంచీ సమంత పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. […]
శ్యామ్ – చైతూ విషయంపై బుర్ర వాడండి అంటూ ఫైర్ అవుతున్న వెంకీ..!
సమంత – నాగచైతన్య విడాకులు విషయంపై మొదటిసారి వెంకీ ఫైర్ అయ్యాడు.. ఏ విషయాన్ని అయినా చాలా కూల్ గా డీల్ చేసే వెంకటేష్ తన మేనల్లుడు విషయంలో చాలా ఫైర్ అవుతున్నాడు. నిజానికి వెంకటేష్ కు .. నాగచైతన్య చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వార్తలు వస్తుండడంతో ఆయన తట్టుకోలేక అందరిపై ఫైర్ అవుతున్నాడు. ఇంతకూ ముందు బుర్ర వాడండి అంటూ కూడా కోప్పడ్డంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మేనల్లుడు […]
ఇకపై సమంత నివాసం అక్కడేనట..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత,నాగచైతన్య విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. ఈ జంట సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ ఇటీవలే అవును మేము ఇద్దరం విడిపోతున్నాం అని ప్రకటించడంతో ఒక్కసారిగా సెలబ్రిటీలు, ఇటు అక్కినేని అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ సందర్భంగా వారు మేము భార్యాభర్తలుగా విడిపోయినా.. మంచి స్నేహితులుగా ఉంటాము అంటూ ట్వీట్ చేశారు. అయితే వీరిద్దరి విడాకులు తరువాత సోషల్ మీడియాలో […]
శ్యామ్,చైతులకు అభిమానులు విజ్ఞప్తి.. ఏమిటో తెలుసా?
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. రొమాంటిక్ కపుల్ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించడంతో ఈ విషయం ఒక్కసారిగా అందరినీ షాక్కు గురి చేసింది. ఇక గత మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా వీరిద్దరి వ్యవహారం వినిపిస్తోంది. అసలు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని సమంత నాగచైతన్య అభిమానులు కానీ, […]
సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ సంచలన కామెంట్స్..!
సమంత విడాకుల విషయం పై సమంతా స్టైలిస్ట్ ప్రీతం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఆ మాట కాస్త వైరల్గా మారింది.. సమంతతో సోదర బంధంతో మసులు కొంటున్న ప్రీతం ఇటీవల సమంత విడాకులను దృష్టిలో పెట్టుకుని ఒక మాట అన్నాడు అదేమిటంటే..సమంతకి నాగ చైతన్య తో విడాకులు అవ్వగానే.. ‘కంగ్రాట్స్ స్లట్.. హి ఈజ్ యువర్స్’ అంటూ ( Congrats Slut.. He Is Yours ) సోషల్ మీడియాలో స్పందించి.. వెంటనే ఆ […]
ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అంటూ నాగచైతన్య ట్వీట్ వైరల్..!
విడాకులు తీసుకున్న తరువాత బాధ పడాల్సి పోయి హ్యాపీగా ఉన్నానంటూ నాగచైతన్య ట్వీట్ చేశాడు ఏంటి అని అనుకుంటున్నారా..? అయితే ఆగండి.. ఇదివరకే నాగచైతన్య, సమంత నుంచి విడిపోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఇదిలా ఉండగా విడాకుల ప్రకటన అనంతరం వీరిద్దరి సోషల్ మీడియా అకౌంట్ ల పై నెటిజన్ల తో పాటు ఫ్యాన్స్ కూడా ఫోకస్ పెరిగింది..ఇక వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతారు..? ఏమని ట్వీట్ చేస్తారో తెలుసుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు.. ఇకపోతే సమంత […]
విడాకులు ప్రకటించగానే సమంత ఎక్కడికి చెక్కేసిందో తెలుసా?
టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. పదేళ్ల ప్రేమ బంధానికి, నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ఇరువురూ ఎండ్ కార్డు వేసేశారు. అక్టోబర్ 2న తాము విడిపోబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా చైతు-సామ్‌లు అధికారికంగా ప్రకటించారు. దాంతో అసలు వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. మరోవైపు సామ్-చైతుల విడాకులపై అభిమానులు, సినీ ప్రముఖులు రకరకాలు […]
చైతూ జీవితానికి శాపంగా మారిన అమల..కారణం..?
నాగచైతన్య.. సమంత నుంచి విడాకులు తీసుకోవడం తో అమల కారణంగానే నాగచైతన్య..సమంత ను దూరం చేసుకున్నాడు అంటూ వార్తలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. అంతేకాదు అమలా పెట్టిన టార్చర్ వల్లే సమంత తన వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు అని చెబుతూ నాగచైతన్యతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇక అందుకే విడాకులు అనే ఒక సంఘటన అక్కినేని ఫ్యామిలీ కి అతి పెద్ద శాపం గా మారింది అంటూ కూడా కొంత […]