సమంత – రాజ్ ” భూత శుద్ధి ” వివాహం.. స్పెషాలిటీ ఇదే..

స్టార్ బ్యూటీ సమంత తన రూమర్ట్ బాయ్ ఫ్రెండ్.. దర్శకనిర్మాత రాజ్‌ నిడమోరుతో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూర్‌లోని ఈషా యోగ సెంటర్‌లో.. లింగ బైరవి దేవాలయంలో రాజ్ నిడ‌మోరును పెళ్లాడింది. రెడ్ శారీలో సమంత , క్రీం – గోల్డ్ కలర్ కుర్తిలో రాజ్ త‌ళ్లుకున మెరిశారు. ఇక వీళ్లిద్దరికి సంబంధించిన పెళ్లి ఫోటోలను సమంత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే.. సమంత – రాజ్‌ల‌కు ఈషా ఫౌండేషన్ శుభాకాంక్షలు […]

రాజ్ నిడమూరుతో సమంత సెకండ్ మ్యారేజ్ అయిపోయిందా.. ఎప్పుడు, ఎక్కడంటే..?

స్టార్ బ్యూటీ సమంత పర్సనల్ లైఫ్ తెరిచిన‌ పుస్తకమే. మ్యారేజ్ లైఫ్, డివోర్స్‌, తర్వాత హెల్త్ ఇషూస్.. ఇలా చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన‌ సమంత.. దాదాపు రెండేళ్ల‌ తర్వాత కం బ్యాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే కెరీర్‌పై ఫుల్ ఫోకస్ చేస్తూ.. సినిమాలతో బిజీ అవుతుంద‌ని అంతా భావించారు. కానీ.. అమ్మడు మాత్రం బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ రాజ్ నిడమోరుతో ప్రేమాయణం వార్తలకు తెరలేపింది. వీళ్లిద్దరూ లవ్‌లో ఉన్నారని.. డేటింగ్‌ చేస్తున్నారంటూ.. త్వరలోనే వివాహం […]