పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ పేరు ఎక్కడ చూసిన మారుయోగిపోతుంది. సలార్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర చేస్తున్నాడు రెబల్ స్టార్. ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో భారీ వసూళ్ళ వర్షం కురుస్తుంది. ఇక మూడు రోజుల్లో ఏకంగా సలార్ ప్రపంచవ్యాప్తంగా రూ402 కోట్ల గ్రాస్ వసుళను కొల్లగొట్టడం అంటే సాధారణ విషయం కాదు. తాజాగా ఈ విషయాన్ని సరికొత్త పోస్టర్ రూపంలో మేకర్స్ అనౌన్స్ చేశారు. కేవలం మూడు […]