ఎట్టకేలకు తను అనుకున్నది సాధించిన సాయి పల్లవి.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

ఫిదా సినిమాతో సాయి పల్లవి టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అచ్చ‌ తెలుగు ఆడపిల్ల‌లా.. తెలంగాణ యాసలో అదరగొట్టింది. తన అందం, నటనతో పాటు డ్యాన్స్ లోనూ ఆకట్టుకుంది. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎలాంటి స్టార్ హీరో సినిమాల్లో అవకాశం వచ్చిన తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే నటిస్తుంది. ఈ క్రమంలో చాలా కాలం సినిమాలకు అమ్మడు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక […]

‘ తండేల్ ‘ గురించి షాకింగ్ సీక్రెట్స్ రివిల్ చేసిన చైతు.. దానికోసం 9 నెలలు అంటూ..?!

అక్కినేని హీరో.. యువ‌ సామ్రాట్ నాగచైతన్య హీరోగా తండేల్‌ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రలో చైతన్య నటిస్తున్నారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని వివరించారు డైరెక్టర్ చందు మొండేటి. ఈ సినిమాలో నాగచైతన్య స‌ర‌సన సాయి పల్లవి హీరోయిన్గా కనిపించనుంది. మూవీ షూటింగ్ ప్రస్తుతం శ‌ర‌వేగంగా జరుగుతుంది. భారీ బడ్జెట్ తో తండేలు మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య.. ఈ […]

‘ ప్రేమలు ‘ కంటే ముందే మమిత బైజు ఓ తెలుగు సినిమాలో కనిపించిందా.. ఆ మూవీ ఏంటంటే..?!

కోలీవుడ్ యంగ్ బ్యూటీ మమితా బైజు కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రేమలు మూవీ తెలుగు వర్షన్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సినిమ‌తో ఓవ‌ర్‌నైట్‌లో స్టార్ బ్యూటీగా మారిపోయింది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్‌లోను స్టార్ హీరోల సినిమాల‌లో అవకాశాలు అందుకుంటూ నెటింట వైర‌ల్‌గా మారింది. అయితే మమిత బైజు ప్రేమలు సినిమాలో హీరోయిన్గా నటించక ముందే.. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా […]

వాట్..సాయి పల్లవి ఆ స్టార్ హీరో కాళ్లు పట్టుకుందా..? ఎందుకంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అవసరం ఉన్న వార్త అవసరం లేని వార్త ..టైం పాస్ చేసే వార్త ..టైంపాస్ కి కూడా పనికిరాని వార్త రెండు వైరల్ అవుతూనే ఉంటాయి. అది ట్రోలర్స్ మీమర్స్ టాలెంట్ అనే చెప్పాలి. కాగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సాయి పల్లవి పేరు ట్రెండ్ అవుతూనే ఉంటుంది . దానికి కారణం ఆమె ఓ స్టార్ హీరోయిన్.. సెక్స్ సీన్స్ లో నటించదు.. వల్గర్ సీన్స్ లో అసలకే నటించదు.. […]

పీరియడ్స్ టైంలో షూటింగ్ షెడ్యూల్స్ వస్తే .. సాయి పల్లవి-శృతి హాసన్ ఏం చేస్తారో తెలుసా..?

ఆడవాళ్ళకి పీరియడ్స్ సమస్య ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆ మూడు రోజుల సమయం చాలా నరకంగా ఉంటుంది . ఆ పెయిన్ అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది . అయితే పెయిన్ ఉంది కదా అని ఇంట్లో కూర్చుంటే పనులు అవుతాయా..? అస్సలకి ఎటువంటి మహిళ అయినా సరే పీరియడ్స్ టైం లో పని చేయాల్సిందే ..పని చేయకపోతే పనులు ఆగిపోతాయి. కాగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ పీరియడ్స్ టైం లో […]

బాలీవుడ్ రామాయణ టైటిల్ చేంజ్.. కొత్త టైటిల్ ఏమిటంటే..?!

బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో రామాయణం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు పార్ట్‌లుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మన భారత్లో రామాయణాన్ని ఎన్ని భాషల్లో ఎన్నిసార్లు రిలీజ్ చేసినా ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. తాజాగా రామాయణం ఆధారంగా ప్రభాస్ ఆది పురుష్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ అయినా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక‌ ప్రస్తుతం నితీష్టివారి దర్శకత్వంలో […]

సాయి పల్లవి ఏంట్రా బాబు ఇలా తయారు అయ్యింది..వీడియో వైరల్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హీరోయిన్స్ కి సంబంధించిన ఫొటోస్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో.. వైరల్ అవుతున్నాయో.. ట్రోలింగ్ కి గురవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్ ఫొటోస్ బాగా బాగా వైరల్ గా మారాయి . అయితే సోషల్ మీడియాలో అభిమానులు తమ ఫేవరెట్ హీరోయిన్ కి సంబంధించిన కొన్ని పిక్చర్స్ ని బాగా ట్రెండ్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో హీరోయిన్ సాయి […]

సాయి పల్లవి, శ్రీ లీల లో ఉన్న‌ కామన్ క్వాలిటీస్‌ ఏంటో తెలుసా.. అస‌లు గెస్ చేయ‌లేరు..?!

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ‌లీల, నాచురల్ బ్యూటీ సాయి పల్లవికు తెలుగు ప్రేక్షకులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరిద్దరిలో ఓ కామన్ పాయింట్ ఉందంటూ ప్రస్తుతం న్యూస్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ కామన్ పాయింట్ ఏంటో ఒకసారి చూద్దాం. వీరిద్దరూ ఒకరిని మించి ఒకరు డ్యాన్స్ స్టెప్పులతో ప్రేక్షకుల ఆకట్టుకుంటారు అన్న సంగతి తెలిసిందే . స్టార్ హీరోలతో పోటీపడి మరి వీరు తమ స్టామినా […]

విజయ్ దేవరకొండ, సాయి పల్లవి కాంబో లో మూవీ.. అప్పుడు మిస్సయిన ఇప్పుడు ఫిక్స్..?!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా తరువాత ఆయనకు ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. సమంత హీరోయిన్గా విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ఖుషి మూవీ యావరేజ్ గా మిగిలింది. ఇటీవల విజ‌య్ నుంచి వ‌చ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా అదే టాక్‌ తెచ్చుకుంది. ఈ క్రమంలో విజయ్ ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికోసం ఆయన గట్టిగా శ్రమిస్తున్నాడట. ఎప్పుడు ఒకే రకమైన కథలను ఎంచుకునే రౌడీ హీరో.. ఇప్పుడు […]