టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ లవ్‌స్టోరి కూడా ఒకటి. ఈ సినిమాను ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి జంటగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ […]
Tag: Sai Pallavi
విరాటపర్వం రిలీజ్‌పై క్లారిటీ.. అందులో మాత్రం కాదట!
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవి కలిసి నటిస్తున్న ‘విరాట పర్వం’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించడంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దానికి తోడు ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ […]
రిలీజ్ డేట్ ప్రకటించి రీషూట్‌కి వెళ్లిన `లవ్‌స్టోరీ`..మళ్లీ ఇదేం ట్విస్టో..?
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా అదుపులోకి వస్తుండడం, థియేటర్లు ఓపెన్ అవ్వడంతో.. ఒక్కొక్క సినిమా విడుదలకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లవ్ […]
మళ్లీ వాయిదా పడ్డ `లవ్ స్టోరీ`.. కొత్త డేట్ అదేనట..?
అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య, ఫిదా భామ సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ […]
నాని దెబ్బకు భయపడుతున్న లవ్ స్టోరి..?
టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో, ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు సినిమాలు తమ విడుదల తేదీలను వరుసగా అనౌన్స్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో గతేడాది రిలీజ్ కావాల్సిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘లవ్ స్టోరి’ని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు […]
`లవ్‌స్టోరీ` విడుదల తేదీ వచ్చేసింది..అనుకున్నదే జరిగింది!
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్‌స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. అయితే నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ అడ్డుపడింది. ఇక ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గుతోంది. థియేటర్లు ఓపెన్ అయ్యాయి. చిన్న చిన్న సినిమాలు వరుసపెట్టి విడుదల […]
లవ్‌స్టోరీకి విలన్‌గా మారుతున్న టక్ జగదీష్
టాలీవుడ్‌లో ఒకేసారి రెండు మూడు సినిమాలు రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద యుద్ధవాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇక చిన్నసినిమాల విషయం పక్కనబెడితే, పెద్ద సినిమాలు ఇలా రిలీజ్ అయితే మాత్రం సినిమా తీసిన వారికంటే కూడా చూసే వారికే ఎక్కువ ఆతృతగా ఉంటుంది. ఏ సినిమా హిట్ కొడుతుందా, ఏ సినిమా బిచానా ఎత్తేస్తుందా అని వారు లెక్కలు వేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మరోసారి కనిపించబోతుంది. అయితే ఈసారి బరిలో ఉన్నవి మాత్రం రెండు మీడియం […]
క్రేజీ రికార్డ్ సెట్ చేసిన సాయి పల్లవి..ఉబ్బితబ్బిపోతున్న ఫ్యాన్స్!
తాజాగా సాయి పల్లవి మరో క్రేజీ రికార్డ్‌ను సెట్ చేసింది. ఇప్పటికే రౌడీ బేబీ, ఫిదాలోని వచ్చిండే.., ఎంసీఏ పాటలతో యూట్యూబ్‌లో అనేక రికార్డును నెలకొల్పిన ఈ భామ.. ఇప్పుడు `సారంగ దరియా..` సంచలనాలను సృష్టిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్‌స్టోరీ. శేఖర్ కమ్మలు దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంటాయి. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన […]
ఓటీటీలో రానా `విరాటపర్వం`..క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్!
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎల్.వి సినిమాస్- సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే విరాటపర్వం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ […]