అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లోనారాయణదాస్ నారంగ్ మరియు పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై భారీ కలెక్షన్స్‌ను రాబట్టిన చిత్రంగా లవ్ స్టోరీ రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ […]
Tag: Sai Pallavi
భారీ రిస్క్ చేస్తున్న నాని..తేడా వస్తే ఇక అంతే…!?
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని గత కొంత కాలం నుంచీ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈయన నటించిన వి, టక్ జగదీష్ చిత్రాలు రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో నాని మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఇలాంటి తరుణంలో ఆయన చేస్తున్న ఓ భారీ రిస్క్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ […]
అదిరిన `శ్యామ్ సింగరాయ్` మోషన్ పోస్టర్..విడుదల ఎప్పుడంటే?
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి మరియు మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నీహారిక ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. అయితే రేపు దసరా పండగ సందర్భంగా.. శ్యామ్ సింగ్‌రాయ్ టీమ్ తాజాగా ఓ అదిరిపోయే […]
పెళ్లి చేసుకుంటే సాయి పల్లవికి ఇక్కట్లు తప్పవట..?!
సాయి పల్లవి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఫిదా` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ న్యాచురల్ బ్యూటీ.. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తెలుగు వారిని తన బుట్టలో వేసుకుంది. ఆ తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ.. వరుస హీట్లతో దూసుకుపోతోంది. ఈమె నటించిన లవ్ స్టోరి చిత్రం కూడా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ వయసు […]
వామ్మో..`లవ్ స్టోరి`లో ఆ సీన్ కోసమే చైతు ఆరు గంటలు తీసుకున్నాడా?
నాగ చైతన్య అక్కినేని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్ మరియు రామ్ మోహన్ రావు నిర్మించారు. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలోని `ఏయ్ పిల్లా’ సాంగ్‌లో ఓ ముద్దు సీన్ ఉంటుంది. […]
ప్రముఖ ఓటీటీలో `లవ్ స్టోరి`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరి`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రం దుమ్ముదులిపేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా […]
శేఖర్ కమ్ములకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదేనట?
దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి, అలాగే ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శేఖర్ కమ్ముల సినిమా ఏదైనా కూడా ప్రేక్షకాదరణ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటివరకూ ఆయన తెరకెక్కించిన సినిమాలు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆనంద్ గోదావరి సినిమాల నుంచి ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమా వరకు ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. శేఖర్ కమ్ముల తీసే సినిమాలు యూత్ ని ఆకట్టుకోవడానికి తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ […]
`లవ్ స్టోరి`కి బిగ్ షాక్.. గులాబ్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందిగా..!?
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరి`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా విడుదలైన ఈ చిత్రం.. కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం దూసుకుపోతోంది. అయితే మొదటి మూడు రోజులు భారీ కలెక్షన్స్‌ను సాధించిన లవ్ స్టోరికి బిగ్ షాక్ తగిలింది. నాలుగు, ఐదు రోజుల కలెక్షన్స్‌పై గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ గట్టిగానే […]
ఆ ఒక్క మాటతో మహేష్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసిన సాయి పల్లవి..!
ఒక్క మాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను సాయి పల్లవి ఫుల్ ఖుషీ చేసేసింది. ఇంతకీ సాయి పల్లవి చెప్పిన ఆ ఒక్క మాట ఏంటో తెలుసుకోవాలనుందా.. మరి లేటెందుకు అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ… సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన `లవ్ స్టోరి` చిత్రం సెప్టెంబర్ 24న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దాంతో సినీ ప్రముఖులు సైతం తమదైన శైలిలో లవ్ స్టోరిపై రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే […]