హీరోయిన్ సాయి పల్లవి సంచలన నిర్ణయం.. సినిమాలను ఆపేసి ఏం చేస్తుందో తెలుసా..?

సాయి పల్లవి తెలుగు, మలయాళ సినిమా ఇండస్ట్రీలో తన డాన్స్, అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్. సాయి పల్లవి చాలా చిన్నవయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2014లో మలయాళ సినిమా `ప్రేమమ్` లో హీరోయిన్‌గా నటించి అందరి దగ్గర మంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఆ తర్వాత 2017 లో శేఖర్ కమ్ముల‌ డైరెక్షన్లో వచ్చిన `ఫిదా` సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటించి అందరి మనసును ఫీదా చేసింది. […]

సాయి పల్లవిని దారుణంగా అవమానించిన సైమా అవార్డ్స్‌.. ఇదెక్కడి అన్యాయం..!

ఒకప్పుడు సినిమా అవార్డులు వస్తే నటీనటులు, దర్శకనిర్మాతలు ఎంతో మురిసిపోయేవారు. ఈ సినిమా అవార్డులకు మంచి వ్యాల్యూ కూడా ఉండేది. కానీ ఈ రోజుల్లో ఇచ్చే దాదాపు చాలా సినిమా అవార్డులకు ఎవరూ కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ అవార్డులను నిర్వాహకులు తమకు నచ్చిన వారికి అందజేస్తున్నారనే ఒక బలమైన నమ్మకం ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒక్కోసారి అర్హతలేని నటీనటులకు కూడా అవార్డులు దక్కుతున్నాయి. బాగా నటించే వీరికి అవార్డు రావడం పక్క […]

పుష్ప 2లో సాయిపల్లవి కూడా వుండబోతుందా? ఇదిగో క్లారిటీ!

ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన అల్లు అర్జున్ సినిమా పుష్ప బాక్సాఫీస్‌ దగ్గర ఎలాంటి మేజిక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇటు టాలీవుడ్లో అటు బాలీవుడ్లో బంపర్ హిట్ కావడంతో పార్ట్ టూపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రీసెంట్ గానే పూజా కార్యక్రమం జరుపుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ… సెకండ్ పార్ట్ […]

మోజుపడ్డ పొలిటిషన్ కుమారుడు.. షాక్ ఇచ్చే ఆన్సర్ చెప్పిన సాయి పల్లవి..!!

సాయి పల్లవి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు మొదటిసారిగా ఫిధా చిత్రంతో తన నటనతో డాన్స్ తో డైలాగులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తు తన కెరీయర్ ను ముందుకు తీసుకు వెళ్తోంది. ఇక ఈమధ్య ఎక్కువగా లేడి ఓరియంటేడ్ సినిమాల్లో కూడా నటిస్తూ ఉన్నది సాయి పల్లవి. ఈమె నాచురల్ బ్యూటీగా కూడా పేరు పొందింది. అంతేకాకుండా ఎక్స్పోజింగ్ చేస్తూ గ్లామర్ పాత్రలో […]

రౌడీ హీరోతో సినిమా చేయనని తెగేసి చెప్పిన సాయి పల్లవి.. కారణం..?

లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏ రోజు కూడా డబ్బుకు ఆశపడి ఏది పడితే ఆ పాత్ర చేసిన సందర్భాలు లేవు.. ముఖ్యంగా తనకు పాత్ర నచ్చి.. ఆ సినిమా ద్వారా తనకు తన పాత్రకు మంచి గుర్తింపు లభిస్తుంది అంటేనే సినిమాలలో అవకాశాలను అంగీకరిస్తుంది. లేకపోతే కోట్లు కుమ్మరించినా సరే ఆ పాత్ర […]

అభిమానుల చేతిలో మోసపోయిన సాయి పల్లవి.. కట్ చేస్తే..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన సహజ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సాయి పల్లవి.. మరెన్నో చిత్రాల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక చేసింది తక్కువ సినిమాలే అయినా అతి తక్కువ సమయంలోనే లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడం కేవలం సాయి పల్లవి కి మాత్రమే దక్కిందని చెప్పవచ్చు. ఇక ప్రేమమ్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన […]

ఆ ఒక్క విషయంలో చాలా కోపం వస్తుందంటున్న సాయిపల్లవి

చేసిన మొదటి సినిమాతోనే అసంఖ్యాక తెలుగు ప్రేక్షకులకు అభిమాన తారగా సాయిపల్లవి మారిపోయింది. నెమలి పురి విప్పినట్లు ఆమె చేసే డ్యాన్స్‌కు అభిమానులు సమ్మోహితులై పోతారు. ఇక నటనను కళ్లప్పగించి చూస్తూ ఉండి పోతారు. ఆమె వ్యక్తిత్వానికి జేజేలు కొడతారు. పొట్టి బట్టలు వేసుకోనని తెగేసి చెప్పిన ఆమె, గ్లామర్ పాత్రలను నిర్దంద్వంగా తిరస్కరిస్తోంది. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా తాను నటించేది లేదంటూ చెబుతోంది. మహిళా ప్రాధాన్యత […]

సాయి పల్లవి “గార్గి” మూవీ: హిట్టా..ఫట్టా..?

లేడీ పవర్ స్టార్ అంటూ ఓ సరికొత్త ట్యాగ్ ను సంపాదించుకున్న సాయి పల్లవి .. గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మడు అందాల ఆరబోతకు దూరంగా ఉన్నా కానీ..స్టార్ హీరోలకు ధీటుగా అభిమానులను సంపాదించుకుంది దానికి కారణం..సాయి పల్లవి చూస్ చేసుకునే సినిమా స్టోరీలు అలా ఉంటాయి. రీసెంట్ గా విరాట పర్వం సినిమాలో సరళ పాత్రలో మనల్ని మెప్పించిన ఈ మలయాళ బ్యూటీ..రీసెంట్ గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా..”గార్గి”. గౌతమ్‌ రామచంద్రన్ […]

విసుగొచ్చేసింది రా బాబు..టంగ్ స్లిప్ అయిన సాయిపల్లవి..ఆడేసుకుంటున్న నెటిజన్స్..!!

సాయి పల్లవి..హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ చేయకుండా కూడా అభిమానులను సంపాదించుకోగలరు అంటూ ప్రూవ్ చేసిన నటి. ఫిదా సినిమాలో భానుమతి క్యారెక్టర్ తో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టించిన ఈ బ్యూటీ..ఇప్పుడు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ..సమాజానికి కొత్త సందేశాలు ఇస్తుంది. సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన “విరాటపర్వం” సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి..మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది . కమర్షీయల్ హిట్ కాకపోయినా..జనాల గుండెలకి హత్తుకున్న సినిమా అని చెప్పవచ్చు. ప్రజెంట్ […]