టాలీవుడ్‌లో తెరకెక్కతున్న ప్రెస్టీజియస్ మల్టీ్స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కి్స్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఎలా చెడుగుడు ఆడుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. […]
Tag: #RRR
మళ్లీ మొదటికొచ్చిన ఆర్ఆర్ఆర్.. జక్కన్నకు నచ్చలేదట!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా అనుకున్న దానికంటే మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం దర్శకుడు రాజమౌళి […]
మహేష్ బాబుకు జక్కన్న ఝలక్.. ఇప్పట్లో లేనట్టే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలాంటి పర్ఫార్మె్న్స్ ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత ప్రేక్షకులు […]
మళ్లీ ఆచార్య సెట్లో చిరు, చెర్రీ.. ఈసారి ఎందుకంటే?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిరు లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో, చిరు గాడ్ ఫాదర్ షూటింగ్ మొదలుపెట్టారు.ఈ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తికావడంతో శంకర్ తో కలిసి పాన్ ఇండియా మూవీ ని మొదలు పెట్టారు. […]
నాలుగు రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ..!
టాలీవుడ్ లో డైరెక్టర్ రాజమౌళి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.అంతలా ఈయన పేరు మారుమోగిపోయింది. ఇక ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న చిత్రం..RRR ఈ సినిమాని విడుదల చేయడానికి ప్రయత్నించిన అవి కావడం లేదు.ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారో అని తమ అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. ఇంకో ఈ మాసంలో ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కాపీ కూడా రెడీ అయిపోతుందని సమాచారం.ఈ […]
శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ దంపతులు..?
టాలీవుడ్ అందాల తార శ్రీయ శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ దూరంగా ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రీయ తన భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మంగళవారం రోజు ఉదయం వీఐపీ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న శ్రేయ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. […]
RRR.. నుంచి మరో అధికార ప్రకటన విడుదల..?
టాలీవుడ్ లో అత్యధిక భారీ బడ్జెట్ సినిమాతో మన ముందుకి త్వరలో రాబోతున్న చిత్రం RRR . ఈ సినిమాపై యావద్దేశం ఎదురుచూస్తోంది. అయితే ఈ సినిమా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తూనే ఉంది. ఇక ఈ సినిమాలో మెగా స్టార్ రామ్ చరణ్ , ఎన్టీఆర్, ఒలివియా మోరీస్, మరొక నటి ఆలియా భట్ నటిస్తున్నది. ఈ సినిమా కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం క్లైమాక్స్ జరుపుకుంటున్నది. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ […]
ఆర్ఆర్ఆర్ నుండి పండుగ కానుక లేదట!
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కి్స్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ […]
జూనియర్ ఎన్టీఆర్‌కు ఘోర అవమానం.. ఏం జరిగిందంటే?
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పోలికలు పుణికి పుచ్చుకుని వెండితెరపై సత్తా చాటుతున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తెలంగాణ యోధుడు కొమురం భీంగా నటించారు. దాంతో పాటు తారక్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పాల్గొని సందడి చేశాడు. కాగా, షో లో నెక్స్ట్ పార్టిసిపెంట్స్‌తో సంభాషణల సందర్భంగా తారక్ తనకు […]