రోజుకు గంట‌న్న‌ర అదే ప‌ని.. పెళ్లికి మాత్రం నో అంటున్న త‌రుణ్‌!

చైల్ట్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ త‌ర్వాత స్టార్ హీరోగా ఎదిగిన త‌రుణ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ల‌వ‌ర్ బాయ్ గా త‌క్కువ స‌మ‌యంలో యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఎంత త్వ‌ర‌గా ఎదిగాడో.. అంతే త్వ‌ర‌గా ఫేడౌట్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. వ‌రుస ఫ్లాపులు, కొత్త హీరోలు వచ్చేయడం.. పోటీ పెరిగిపోవడంతో తరుణ్ సైలెంట్‌గా సైడ్ ఇచ్చాడు. అయితే త‌రుణ్ ఇటు సినిమాలే కాదు.. అటు పెళ్లి […]

హీరో తరుణ్ చెల్లిని ఎప్పుడైనా చూశారా..ఆమె తాజా ఫోటోలు చూస్తే వెర్రెక్కి పోతారు..!

తెలుగు చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో అద్భుతంగా రాణించి అతి చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ ను అందుకున్న నటుడు తరుణ్.. ఆ తర్వాత పెద్దయ్యాక హీరోగా కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్‌ను అందుకున్నాడు. అప్పట్లో తరుణ్ కి యూత్ లో మంచి క్రేజ్ కూడా ఉంది. నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే వంటి బ్యాక్ టు బ్యాక్ […]

ఆరోజు ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నారు.. రోజా రమణి కామెంట్స్ వైరల్. !!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటీమణులలో ఒకరైన రోజా రమణి అప్పటి ప్రేక్షకులకు సుపరిచితమే.. తాజాగా ఇమే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు షాకింగ్ విషయాలను తెలియజేసింది. నటిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా రోజా రమణి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ముఖ్యంగా భక్త ప్రహ్లాద సినిమాలో బాలనాటిగా నటించిన ఈమె ఒరియా లలో కూడా బాగానే నటించింది. ఈ తరం ప్రేక్షకులకు మాత్రం హీరో తరుణ్ తల్లిగా బాగా సుపరిచితమే. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ గురించి […]

పీకల్లోతు ప్రేమ‌లో మునిగిన తరుణ్-ఆర్తి అగర్వాల్ ఎందుకు విడిపోయారు?

హీరో తరుణ్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి లవర్ బాయ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తరుణ్ 2000వ సంవత్సరంలో `నువ్వే కావాలి` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు. `నువ్వే నువ్వే`, `నువ్వు లేక నేను లేను` వంటి పలు సూపర్ హిట్ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత చేసిన సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆడలేదు. ఇదిలా ఉంటే అప్పట్లో […]

అమ్మ మాట విని జీవితాని సర్వ నాశనం చేసుకున్న తెలుగు హీరో.. ఆ మాటే శాపం గా మారిందా..?

జనరల్ గా మన ఇంట్లోని పెద్దవారు ఓ మాట అంటూ ఉంటారు ఒక అబ్బాయి బాగుపడాలి అన్నా.. నాశనం అయిపోవాలి అన్నా దానికి కారణం ఒక ఆడదే అని ..బహుశా ఇతని విషయంలో ఇదే నిజం అనిపిస్తుంది. ఎస్ టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న తరుణ్ తన జీవితంలో ఇద్దరు ఆడవాళ్లను నమ్మి మోసపోయి చివరికి కెరీర్ నే సర్వనాశనం చేసుకున్నాడు అంటూ సినీ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అయ్యాయి . వాటి గురించి పూర్తి […]