టీడీపీ-బీజేపీ పొత్తు చిత్తు… ఆ టీడీపీ లీడ‌రే కార‌ణ‌మా..!

టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వ్య‌వ‌హార శైలి అటు టీడీపీ పెద్ద‌ల‌తో పాటు.. బీజేపీ నేత‌ల‌కు త‌ల‌నొప్పులు తెచ్చిపెడు తోంది. ఆయ‌న దూకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. మిత్ర బంధానికి బీటలు వారేలా చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీచేస్తా రో లేదా సొంతంగానే బ‌రిలోకి దిగుతారో తెలియని సందిగ్ధంలో ఉంటే ఉరుములేని పిడుగులా ఆయ‌న చేసిన వ్యాఖ్యా లు.. ప‌రిస్థితుల‌ను మ‌రింత సంక్లిష్టం చేసేస్తున్నాయి! టీఆర్ఎస్‌తో పాటు బీజేపీని ఆయ‌న విమ‌ర్శిస్తున్న తీరు ఇప్పు డు టీడీపీ, […]

కేసీఆర్ వ్యూహానికి అడ్డుగా రేవంత్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌, టీడీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మ‌ధ్య వార్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు! సంద‌ర్భ‌మేదైనా.. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అంటారు రేవంత్‌! మ‌రోసారి వీరిద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన మొద‌లైంది. ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేసే వ్యూహాల్లో కేసీఆర్‌ను మించిన వారు లేరనే విష‌యం తెలిసిందే! వీటిని ప‌సిగ‌ట్ట‌లేని ప్ర‌తిప‌క్షాలు ఆయ‌న ఉచ్చులో ప‌డిపోవ‌డం ప‌రిపాటిగా మారింది. అయితే తొలిసారి కేసీఆర్‌కు షాక్ త‌గ‌ల‌బోతోంద‌ట‌. ఆయన వ్యూహానికి రివ‌ర్స్ కౌంట‌ర్ […]

త్వరలోనేనా రేవంత్ దండయాత్ర!

తెలంగాణ‌లో 2019లో సీఎం కేసీఆర్‌ను ఎలాగైనా గ‌ద్దె దింపాల‌న్న టార్గెట్‌తో కులాలు, రాజ‌కీయ నాయ‌కులు, మేథావులంతా ఒక్క‌టయ్యే వేదిక త్వ‌ర‌లోనే ఏర్పాటు అవుతోంది. ప్ర‌స్తుతం అక్క‌డ ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో మ‌ళ్లీ టీఆర్ఎస్సే గెలుస్తుంద‌ని, కేసీఆరే సీఎం అవుతార‌ని అంద‌రూ చెపుతున్నారు. అక్క‌డ విప‌క్షాలు చాలా వీక్ అవ్వ‌డం కూడా కేసీఆర్‌కు బాగా క‌లిసిరానుంది. వ‌చ్చే ఎన్నిక‌ల వేళ ఏదైనా అనూహ్యం జ‌రిగితే త‌ప్ప మ‌ళ్లీ టీఆర్ఎస్సే గెలుస్తుంద‌ని చాలా స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి. అయితే […]

టీజ‌ర్‌లోనే టీడీపీ క‌థ క్లోజ్‌…ఇక మిగిలింది సినిమాయే

ఎస్ ఈ హెడ్డింగ్ నిజ‌మే అనిపిస్తోంది ప్ర‌స్తుతం తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి చూస్తుంటే… తెలంగాణ‌లో బీజేపీ ఒంట‌రి పోరుకు సిద్ధ‌మ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న‌లు చేసేసింది. దీంతో టీడీపీ నేత‌లు త‌మ దారి తాము చూసుకోక తప్ప‌డం లేదు. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ దూకుడును త‌ట్టుకుని నిల‌బ‌డే స‌త్తా త‌మ‌కు లేద‌ని తేలిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో అక్క‌డ కాస్తో కూస్తో మంచి ఫ‌లితాలే సాధించిన టీడీపీ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పూర్తిగా తేలిపోయింది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో టీడీపీ కేవ‌లం ఒక్క […]

టీడీపీకి ప‌వ‌న్ త‌ప్ప గ్లామ‌ర్ ఇంకోటి లేదా?

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌డం క‌ష్టం. అప్ప‌టి వ‌ర‌కు నా వెంటే న‌డుస్తార‌ని భావించిన నాయ‌కులు ప్ర‌జ‌లు ఎలాంటి బుద్ధి చెప్పారో అంద‌రికీ తెలిసిందే. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌న 2014లో ఏపీలో చోటు చేసుకుంది. అంద‌రూ త‌న వెంటే ఉన్నార‌ని, తానే సీఎం అని భావించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చారుఏపీ ప్ర‌జ‌లు. అస‌లు అధికారం వ‌స్తుందా? సీఎంను అవుతానా? అని సందేహాలు వ్య‌క్తం చేసిన నారా చంద్ర‌బాబుకి ప్ర‌జ‌లు ప‌ట్ట‌క‌ట్టారు. పాలిటిక్స్ […]

టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తు?

తెలంగాణ‌లో `టీడీపీ-టీఆర్ఎస్ దోస్తానా` అంటూ కొన్ని రోజుల క్రితం వ‌చ్చిన వార్త‌లు తెలంగాణ రాజకీయాల్లో క‌ల‌క‌లం సృష్టించాయి. త‌ర్వాత ఇది సాధ్య‌ప‌డేదే కాదంటూ కొంద‌రు దీనిని కొట్టిపాడేశారు. అయితే ఇప్పుడు ఏకంగా ఇరు రాష్ట్రాల సీఎంల మ‌ధ్యే ఈ చ‌ర్చ రావ‌డంతో ఎప్పుడు ప‌రిస్థితులు ఎలా మార‌తాయోన‌ని విశ్లేష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక‌వేళ ఇదే జ‌రిగితే.. ఫైర్ బ్రాండ్‌ రేవంత్ రెడ్డి సంగ‌తేంటి? అనే సందేహాలు వ్య‌క్తంచేస్తున్నారు. కేసీఆర్‌-రేవంత్ ఒకే ఒర‌లో ఇమ‌డని రెండు క‌త్తులన్న విష‌యం […]

రేవంత్ స్టాండ్ మార్చుకున్నాడా?

తెలంగాణ టీడీపీ నేత‌ల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి రూటు మారుతోందా? పొలిటిక‌ల్‌గా ఆయ‌న స్టాండ్ ఏమిటి? వంటి ప‌లు అనుమానాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి కార‌ణం ఇటీవ‌ల ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరే! టీఆర్ ఎస్‌పై రేవంత్ ఎలా రెచ్చిపోతాడో అంద‌రికీ తెలిసిందే. అంతేకాదు, ఆట మొద‌లైంది అంటూ.. అప్ప‌ట్లో ఓటుకు నోటు కేసులో జైలు నుంచి వ‌చ్చాక చేసిన స‌వాలు కూడా అంద‌రికీ గుర్తింది. అయితే, అనూహ్యంగా ఆయ‌న తీరు మారిపోయింది. ఒక్క‌సారిగా […]

మియాపూర్ కుంభ‌కోణం: బ్రోక‌ర్‌గా మారిన ద‌మ్మున్న మీడియా ఎండీ

తెలంగాణ రాజకీయాల్లో మియాపూర్ భూకుంభ‌కోణం కేసు ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. నిన్న‌టి వ‌ర‌కు అక్క‌డ టీఆర్ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను ప‌ల్లెత్తు మాట అనేందుకు కూడా ప్ర‌తిప‌క్షాలు సాహ‌సించ‌ని ప‌రిస్థితి. అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. మియాపూర్ భూకుంభ‌కోణం ఇష్యూలో టీఆర్ఎస్ నాయ‌కుల పేర్లు ఎప్పుడైతే బ‌య‌ట‌కు వ‌చ్చాయో అది అక్క‌డ నిద్రాణంగా ఉన్న ప్ర‌తిప‌క్షాల‌కు పెద్ద వ‌రంలా మారింది. దీనిని బేస్ చేసుకుని టీఆర్ఎస్‌తో పాటు సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విరుచుకుప‌డుతున్నాయి. ఈ ఇష్యూలో టీఆర్ఎస్ […]

టీటీడీపీలో ఆయ‌న డ‌మ్మీల‌కే డ‌మ్మీనా..!

తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి ఎంత దిగ‌జారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో 15 ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటును గెలుచుకున్న టీడీపీకి ఇప్పుడు అక్క‌డ కేవ‌లం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉన్నారు. వీరిలో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్నా లేన‌ట్టే లెక్క‌. ఇక టీటీడీపీకి ఓన్లీ అండ్ వ‌న్ మ్యాన్ ఎవ‌రంటే రేవంత్‌రెడ్డి ఒక్క‌డే. తెలంగాణ‌లో రేవంత్ పార్టీ వాయిస్ వినిపిస్తున్నా పార్టీ ప‌రంగా క‌న్నా త‌న బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేందుకే ఎక్కువుగా తాప‌త్ర‌య‌ప‌డుతున్నార‌న్న చ‌ర్చ‌లు కూడా […]