మంగళవారం మూవీ సెన్సార్ టాక్.. సీక్వెల్ కూడానా..?

డైరెక్టర్ అజయ్ భూపతి.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం మంగళవారం. ఈ సినిమా అన్ని భాషలలో నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ముఖ్యంగా ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు, పోస్టర్లు కూడా ఈ సినిమాని భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా సెన్సార్ రిపోర్టు కూడా రావడం […]

రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు నటి హేమ కౌంటర్… భక్తి కోసమే వచ్చా లేదంటే!

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి తెలియనివారు వుండరు. సినిమాల్లో నటిస్తూనే, అడపాదడపా కొన్ని సామాజిక అంశాలపట్ల పలు వేదికలపై మాట్లాడి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది హేమ. ఇక చాలా కాలం తరువాత ఆమె మరో సారి హాట్‌ టాపిక్‌ అయింది. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన హేమ మీడియాపై ఫైర్‌ అయ్యింది. తాను భక్తికోసం వచ్చాను, కాంట్రవర్శి కోసం కాదంటూ మీడియా వారికి చురకలు అంటించింది. విషయం ఏమంటే, శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి […]

పవన్ అభిమానులకు శుభవార్త ..!

జనసేన అధినేత, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా త‌న ఫాం హౌజ్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న కోలుకున్న విష‌యాన్ని జ‌నసేన పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది. మూడు రోజుల కింద‌ట పవన్ కళ్యాణ్ కు ఆర్‌టీపీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ ప‌రీక్ష‌ల‌లో ఆయనకు నెగెటివ్ వ‌చ్చింది. ఆరోగ్య‌ప‌రంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కి ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని వైద్యులు తెలిపిన‌ట్టు […]

ప‌ట్టిసీమ‌లో ఫ్రాడ్ గుట్టు ర‌ట్టు చేసిన కాగ్‌

ప‌ట్టిసీమ ప్రాజెక్టుతో చంద్ర‌బాబు చెప్పిన గొప్ప‌లు అన్నీ ఇన్నీ కావు. ఈ ఒక్క ప్రాజెక్టుతో దేశంలోనే న‌దుల అనుసంధాన్ని తొలిసారిగా పూర్తిచేసిన ఘ‌త‌న త‌న‌దే అని ఆయ‌న ఓ రేంజ్‌లో భ‌జ‌న చేసుకున్నాడు. వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం త‌వ్విన కాల్వ‌ల‌ను వాడుకుని ఎత్తిపోత‌ల ప‌థ‌కంతో గోదావ‌రి నీళ్ల‌ను ప్ర‌కాశం బ్యారేజ్‌కు త‌ర‌లించిన చంద్ర‌బాబు స‌ర్కార్ కృష్ణా – గోదావ‌రి న‌దుల అనుసంధానం అంటూ చేసుకున్న చెక్క‌భ‌జ‌న అంతా ఇంతా కాదు. అయితే ఈ ప్రాజెక్టులో చాలా […]