ఎన్టీఆర్ కోటి పారితోషకం అందుకున్న సినిమా ఏమిటంటే..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రెమ్యూనరేషన్ దాదాపుగా రూ.80 కోట్లకు అటు ఇటుగా ఉన్నది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించారు ఎన్టీఆర్.ఇక ఈ సినిమాతో ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు అన్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో పలు కథలు కూడా వినిపించాయి. అంతలా రాజమౌళి కొమరం భీమ్ పాత్రను తెరకెక్కించారని చెప్పవచ్చు. అలాంటి ఎన్టీఆర్ కి రాబోయే రోజుల్లో ఒక్కొక్క సినిమాకి కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ […]

వెంకీ కూడా రెమ్యూనరేషన్ ని పెంచేశాడుగా..?

టాలీవుడ్లో సీనియర్ స్టార్ గా తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు వెంకటేష్. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకొనే వెంకటేష్ సరికొత్త ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటివరకు అదే బ్రాండ్ తో కొనసాగించారు. ఇదంతా ఇలా ఉండగా సీనియర్ కేటగిరీలోకి వచ్చేశాక వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నారు.రెగ్యులర్గా కార్షియల్ కథల జోలికి వెళ్లకుండా కొత్తదనం ఉండే కథలపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. ఇందులో ఇతర […]

మారుతి మూవీకి ప్ర‌భాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోవ‌డం లేదా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో `సలార్`, నాగ అశ్విన్ దశకత్వంలో `ప్రాజెక్ట్ కె` సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలతో పాటు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో ఓ సినిమాను ప్రారంభించాడు. `రాజా డీలక్స్` అనే టైటిల్ ఈ మూవీకి పరిశీలనలో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో మాళ‌విక మోహ‌న‌న్, నిధి అగ‌ర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హర్రర్ కామెడీ […]

శాకుంతలం సినిమా కోసం సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..?

ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో.. సమంత కీలకపాత్ర పోషిస్తున్న చిత్రం శాకుంతలం. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. సమంత కూడా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం సరిగా మూడు నెలలు మాత్రమే షూటింగ్లో పాల్గొనింది. ఈ సినిమాలో ఎక్కువగా షూటింగ్ మొత్తం గ్రాఫిక్స్ లోనే షాట్స్ ఉన్నాయట. దాంతో సమంత ఎక్కువగా […]

బాల‌య్య సినిమాకు కాజ‌ల్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!?

`వీర సింహరెడ్డి` సినిమాతో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నట‌సింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహా గార‌పాటి నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ముందే ఈ మూవీ ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ‌ సాగుతుంది. […]

వామ్మో.. `వాల్తేరు వీర‌య్య‌` ఐటెం సాంగ్ కు ఊర్వశి రౌటెలా అన్ని కోట్లు పుచ్చుకుందా?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీరయ్య` ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో శృతిహాసన్, కేథ‌రిన్‌ హీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.   మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్నానికి దేవి శ్రీ […]

సింగర్ మంగ్లీ ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటుందో తెలిస్తే షాకే!?

ప్ర‌ముఖ సింగర్ మంగ్లీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈమె అస‌లు పేరు సత్యవతి రాథోడ్. టీవీ వాఖ్యాతగా కెరీర్ స్టార్ట్ చేసిన మంగ్లీ.. ఆ త‌ర్వాత త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన సంగీతానికి ద‌గ్గ‌రైంది. బతుకమ్మ పాటలతో ఫెమస్ అయ్యింది. ఫోక్ సాంగ్స్ తో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తో సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు అందుకుంది. మంగ్లీ పాడిన పాటలన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. తనదైన గాత్రంతో ఎంతో అద్భుతంగా […]

ఏంటీ.. `మిష‌న్ మ‌జ్ను` మూవీకి ర‌ష్మిక అన్ని కోట్లు పుచ్చుకుందా..?

మిష‌న్ మ‌జ్ను.. నేష‌నల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా బాలీవుడ్ లో సైన్ చేసిన తొలి చిత్ర‌మిది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా శంత‌ను బాగ్చి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న స్పై యాక్ష‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఇందులో షరీబ్ హష్మీ, కుముద్ మిశ్రా, అర్జన్ బజ్వా తదితరులు కీలక పాత్రలు పోషించారు. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో జ‌వ‌న‌రి 20న నేరుగా విడుద‌ల అయింది. ర‌హ‌స్యంగా పాకిస్థాన్ […]

డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాకైపోతారు!

ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. డాన్ శీను సినిమాతో 2010లో దర్శకుడుగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత బాడీ గార్డ్, బలుపు, పండగ చేస్కో, విన్నర్ వంటి చిత్రాలకు గోపీచంద్ దర్శకత్వం వహించాడు. వీటిల్లో విన్న‌ర్ మిన‌హా మిగిలిన చిత్రాలు అన్నీ మంచి విజ‌యం సాధించాయి. అయితే […]