ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలకు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ఓ ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వినోదాయ సీతాం`కు రీమేక్ ఇది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. పీపుల్స్ మీడియా […]
Tag: remuneration
తమన్నా మామూల్ది కాదు.. రజినీ `జైలర్` కోసం అన్ని కోట్లు ఛార్జ్ చేస్తుందా?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు అయిపోయిన ఇంకా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కెరీర్ పరంగా జోరు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాలు `జైలర్` ఒకటి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా ఎంపిక అయింది. […]
20 రోజులకు 80 కోట్లు.. పవన్ తో రిస్క్ చేస్తున్న నిర్మాతలు..!!
కరోనా సమయం నుంచి సినిమాల బడ్జెట్ విషయంలో పలు రకాలుగా ఇబ్బంది పడుతున్నారు నిర్మాతలు. ముఖ్యంగా స్టార్ హీరోల పారితోషక విషయంలో కూడా అడ్డు అదుపు లేకుండా పెంచేస్తూ ఉన్నారు. ఇటీవల కొంతమంది పెద్దలు పలు సందర్భాలలో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వీరి మాటలకు కొంతమంది పారితోషకాలు తగ్గించుకోవడం కోసం స్టార్స్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు కూడా వినిపించాయి. కానీ అవన్నీ నీటి మీద రాతలు గానే మిగిలిపోయాయి ఎంతోమంది స్టార్ హీరోలు […]
ఈ స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్లు చూస్తే పట్టపగలే చుక్కలు కనపడతాయ్…!
ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండంతో బాలీవుడ్ నటిమణులు కూడా మంచి కథలు వస్తుండటంతో వారు సౌత్ సినిమాల వైపు చూస్తున్నారు. ఆ బాలీవుడ్ భామలు కమిట్ అయిన సౌత్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్ లో పాపులర్ అయ్యింది. ఈ బ్యూటీ సీతారామంకి ముందు బాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చింది. ఈమె తెలుగులో నానితో ఓ సినిమాకు […]
`రానా నాయుడు` కోసం బాబాయ్, అబ్బాయి గట్టిగానే లాగేశారట?!
దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. బాబాయ్, అబ్బాయి కలిసి `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ లో నటించారు. పాపులర్ అమెరికన్ సిరీస్ `రే డోనోవర్` స్ఫూర్తితో మన నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ఈ వెబ్ సీరిస్ రూపొందించారు. సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ ఈ సీరిస్‌కు దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేస్, రానా తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారు. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో […]
ఆ విషయాలలో తగ్గేదే లేదంటున్న స్టార్ హీరోయిన్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. ఇందులో కొంతమంది వివాహం చేసుకొని సెటిల్ అవ్వగా మరికొంతమంది వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వివాహమైనప్పటికీ కూడా కొంతమంది రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు. ఈ మాటపై నిలబడిన హీరోయిన్స్ నయనతార ,సమంత, కాజల్ ,హన్సిక తదితర హీరోయిన్లు ఉన్నారు. నయనతార రేంజ్ రోజురోజుకి పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. డైరెక్టర్ విగ్నేష్ తో వివాహం అనంతరం మేము ఏకంగా […]
NBK-108 కి అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న బాలయ్య..!!
బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో సక్సెస్ మీద ఉన్నారు బాలయ్య. ఇప్పుడు ఇదే తరహాలోనే సీనియర్ అగ్ర హీరోలలో స్థానం సంపాదించారు. ఇక తన రెమ్యూనిరేషన్ ని కూడా ప్రతి సినిమాకి పెంచుకుంటూ వెళుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 2021 డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో సక్సెస్ అందుకొని మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రానికి బాలయ్య రూ .10కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఇక తాజాగా వీరసింహారెడ్డి […]
రోజు రోజుకి దిగజారి పోతున్న పూజా హెగ్డే పరిస్థితి..!!
టాలీవుడ్ లో హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ పేరు తెలియని తెలుగు రాష్ట్ర ప్రేక్షకులు ఉండాలని చెప్పవచ్చు. ముకుందా సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అలా వైకుంఠపురం చిత్రంతో మంచి క్రేజ్ ను అందుకుంది. ఇలా అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించింది పూజ హెగ్డే. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదట్లో […]
సాహో డైరెక్టర్ తో సినిమాకి పవన్ కళ్యాణ్ అన్ని కొట్లు తీసుకుంటున్నారా..?
టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో.. రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఒకవైపు రాజకీయంగా మరొకవైపు సినిమాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. దీంతో అవకాశం వచ్చిన దర్శక నిర్మాతలు కూడా ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి. బిజీ షెడ్యూల్ తో ఉన్నప్పటికీ కూడా ఆ మధ్యనే డైరెక్టర్ సుజిత్ తో […]