బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడ పరవాలేదు అనిపించుకున్న కొంతమంది హీరోయిన్స్ తెలుగులో నటించి సూపర్ క్రేజీ తెచ్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. ఇప్పుడు తనకు వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకొనేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు అందుచేతనే తన రెమ్యూనరేషన్తో అందరికీ షాక్ ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి […]
Tag: remuneration
ఆస్కార్ గెలుచుకున్న `నాటు నాటు` పాటకు రాహుల్ సిప్లిగంజ్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా `నాటు నాటు` పాట మారుమోగిపోతోంది. `ఆర్ఆర్ఆర్` సినిమాలోని ఈ పాట ఇటీవల బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ సినిమా పాటగా `నాటు నాటు…` చరిత్ర సృష్టించింది. ఆస్కార్ వంటి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో ఈ సాంగ్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పటి వరకు భారతీయులు అందుకున్న ఆస్కార్ అవార్డులు అన్నీ హాలీవుడ్ సినిమాలు వచ్చినవే. దీంతో ఇండియాకు ఎప్పటి నుంచో ఆస్కార్ […]
అనసూయ మామూల్ది కాదు.. ఒక్క రోజుకు అంత డిమాండ్ చేస్తుందా?
బుల్లెతరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనసూయ ఒకటి. అయితే గత కొద్ది రోజుల నుంచి అనసూయ బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. అందుకు కారణం చేతి నిండా ఉన్న సినిమాలే. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరపై అనసూయ దూసుకుపోతోంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. `పుష్ప` సినిమాతో ఈమె క్రేజ్ మరింత పెరిగింది. ఇందులో దాక్షాయని పాత్రలో మంగళం శీను భార్యగా అద్భుతమైన నటనను కనబరిచి అదరగొట్టేసింది. ఈ మూవీ […]
అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ప్రభాస్ ను మించిపోయిందా..!!
సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలోనైనా ఉన్న హీరోలు ఒక సినిమా సక్సెస్ అయిందంటే చాలు కచ్చితంగా రెమ్యూనరేషన్ ని పెంచేస్తూ ఉంటారు. అలాంటిది పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వచ్చిందంటే..అదే రేంజ్ లో మార్కెట్ వ్యాల్యూ కూడా పెరుగుతూనే ఉంటుంది. కచ్చితంగా తమ రెమ్యూన రేషన్ అమాంతం పెంచేస్తూ ఉంటారు నటీనటులు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇదే పని చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ కావడంతో […]
Project -k నటీనటుల రెమ్యూనరేషన్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!
హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం ప్రాజెక్ట్ -k. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా స్పీడ్ గా కొనసాగుతోంది. ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కించడం జరుగుతోంది .వచ్చే ఏడాది ఈ సినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కేవలం పాన్ ఇండియా సినిమానే కాకుండా పాన్ వరల్డ్ మూవీ గా కూడా తెరకెక్కించడం జరుగుతోంది. మొదటినుంచి చిత్ర బృంద […]
పాపం లయ.. వారి చేతుల్లో అంత దారుణంగా మోసపోయిందా..?
ప్రముఖ నటి లయ గురించి పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ.. కేవలం నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే చేస్తూ ప్రేక్షకులను అలరించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఫ్యామిలీతో అమెరికాలో స్థిరపడ్డ లయ.. ఇటీవలె ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగానే లయ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అలాగే డబ్బుల […]
`అర్జున్ రెడ్డి` డైరెక్టర్ తో బన్నీ నెక్స్ట్.. రెమ్యునరేషన్ తెలిస్తే కళ్లు తేలేస్తారు!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప 2` సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇకపోతే బన్నీ తన తదుపరి ప్రాజెక్ట్ ను `అర్జున్ రెడ్డి` మూవీతో సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ సెన్సేషన్ సృష్టించిన సందీప్ రెడ్డి వంగా తో ప్రకటించాడు. శుక్రవారం ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో బాలీవుడ్ అగ్ర […]
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన యంగ్ హీరో విశ్వక్ సేన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ గురించి పరిచయాలు అవసరం లేదు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా వాటిల్లో ఎక్కువ హిట్లు ఉండడంతో విశ్వక్ సేన్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో `దాస్ కా దమ్కీ` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో విశ్వక్ హీరోగా నటించడమే కాదు.. […]
నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న సంయుక్త మీనన్.. నిలదొక్కుకోగలదా..?
ప్రస్తుతం భీమ్లా నాయక్, బింబిసారా, సార్ సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ను భారీగా డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఈమె అంత అద్భుతమైన నటి కాకపోయినా సరే ఈమెకు మాత్రం వరుసగా కొత్త ఆఫర్లు అయితే చాలా వస్తున్నాయి. టాలీవుడ్ నిర్మాతలు కూడా సంయుక్తమీనన్ కు అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం గమనార్హం అయితే వరుస విజయాల నేపథ్యంలో ఈమె పారితోషకం పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.. అంతేకాదు కథ […]