సెప్టెంబ‌ర్‌లో బ్యాంకుల‌కు 13 సెల‌వులు… ముందే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

ఆగస్టు నెల చివరి దశలో ఉంది. త్వ‌ర‌లో స్టార్ట్ అయ్యే సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఏకంగా 13 రోజులు సెలవులు వచ్చాయి. ఇవేవో బంధు, సమ్మె కారణంగా వచ్చిన సెలవులు కాదు. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన సెలవులు ఇవి. ఎక్కువగా లావాదేవీల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే వినియోగదారులకు సెప్టెంబర్ కొంచెం తలనొప్పిగానేే మారనుంది. ఇదే సందర్భంలో బ్యాంకులకు వచ్చిన సెలవులలో రెండు ఆదివారాలు , రెండు శనివారాలు ఉన్నాయి. ఆర్బీఐ లెక్క‌ల ప్ర‌కారం సెప్టెంబ‌ర్‌లో 8 […]

మోడీ సంచలన నిర్ణయం..రూపాయి విలువ పెంచేందుకు కొత్త స్ట్రాటజీ ..!!

ఈ విషయం మనకు బాగా తెలిసిందే ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థకైనా కీలకమైనది కరెన్సీ. దాని విలువను బట్టే ఫైనాన్షీయక్ సెక్టార్ ఆధారపడి ఉంటుంది. ఏ దేశానికైనా ఇది కీలకం..అందుకే ఆ కరెన్సీ విలవను జాగ్రత్తగా కాపాడుతుంటాయి ఆయా సెంట్రల్ బ్యాంకులు. అయితే, ప్రస్తుత గ్లోబలైజేషన్ సమయంలో ప్రతి దేశం ఇతర దేశాలతో ఏదో ఒక రూపంలో వాణిజ్యా సంబంధాలు కలిగిఉన్నాయి. అంటే చెల్లింపులకు డాలర్ లేదా ఇతర సెటిల్ మెంట్ మార్గాల్లో అనమాట. అయితే ఇప్పుడు […]

జూన్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే..!

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. ప్రతి నెలా బ్యాంక్ ఉద్యోగులకు సెలవులు ఉంటాయి. ఆదివారం, రెండు నాలుగో శనివారాలు మినహాయించి కూడా బ్యాంకులకు మళ్లీ కొన్ని రోజులు సెలవులు ఉండొచ్చు. అందువల్ల బ్యాంక్ ఖాతా కలిగిన వారు బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవడం మంచిది. జూన్ 6 – ఆదివారం, జూన్ 12 – రెండో శనివారం, జూన్ 13 – ఆదివారం జూన్ 15 – వైఎంఏ డే/ రాజా సంక్రాంతి (మిజోరం, భువనేశ్వర్‌లో […]

14 గంటల పాటు నిలవనున్న NEFT సేవలు..?

తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపిన సమాచారం మేరకు మే 23 వ తేది ఆదివారం నాడు దాదాపు 14 గంటలపాటు NFET సేవలు నిలిచిపోనున్నట్లు తెలియజేశారు. కేవలం సాంకేతిక కారణాల కారణంగా ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆర్బిఐ తెలియజేసింది. టెక్నికల్ అప్గ్రేడ్ కొరకు మే 22 వ తేదీన బ్యాంక్ సమయం ముగిసిన తర్వాత సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కోసం మే 22 అర్ధరాత్రి 12 గంటల నుండి మే 23 మధ్యాహ్నం రెండు గంటల […]

చంద్ర‌బాబు అందుకే రాజ‌కీయ మేథావి అయ్యాడు

కింద ప‌డ్డా పైచేయి నాదే అనే టైపు పొలిటీషియ‌న్ల‌కు ఈ దేశంలో కొద‌వ‌లేదు! ముఖ్యంగా ఏపీలో అయితే.. ఇంకో రెండాకులు చ‌దివిన సీఎం చంద్ర‌బాబు లాంటి నేత‌ల‌కు అస్స‌లు కొద‌వ‌లేదు!! ప్ల‌స్ అయితే త‌న ఖాతాలోను, మైన‌స్ అయితే ప‌క్క‌వాడి(విప‌క్షం) ఖాతాలోను వేయ‌డం బాబుకు తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలీద‌ని అంటారు పొలిటిక‌ల్ పండితులు. 2009 ఎన్నిక‌ల్లో అప్ప‌టి వైఎస్ ధాటికి టీడీపీ మ‌ట్టి క‌రిచింది. ఇది నిజం! ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్ వ‌చ్చిన వెంట‌నే సైడైపోయిన చంద్ర‌బాబు అండ్‌కో.. […]

స్వామీ ఇక చాలు:మోడీ

ఎట్టకేలకు ప్రధాని మోడీ సుబ్రహ్మణ్య స్వామివ్యాఖ్యలపై స్పందించాడు.ఇప్పటికే స్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ కి చాలా నష్టం జరిగిన మాట వాస్తవం.మోడీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి ఝలక్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఆర్బీఐ గవర్నర్ రాజన్, ఆర్థకశాఖ అధికారులపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్న స్వామిపై ఇక చాలు ఇప్పటికి చేసిన నిర్వాకం చాలు అన్నరీతిలో వ్యాఖ్యలు చేశారు. వారిపై ఆరోపణలు చేయడం సరికాదని తేల్చిచెప్పారు. దేశంలో వ్యవస్థే గొప్పదని […]