మాస్ మహారాజా రవితేజను జుట్టు ఊడిపోయేలా చితకబాదిందో నటి. ఆమె ఎవరో కాదు.. జయ వాణి. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. రవితేజను స్టార్ హీరోల చెంత చేర్చిన చిత్రం `విక్రమార్కుడు`. దర్శకధీరుడు రాజమౌళి, రావితేజ కాంబోలో తొలిసారి తెరకెక్కిన ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఎంఎల్. కుమార్ చౌదరి నిర్మించిన ఈ సినిమా 2006లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఫస్టాఫ్ మొత్తం అత్తిలి సత్తిబాబు అనే ఘరానా దొంగగా, […]
Tag: ravi teja
ఇద్దరు హీరోయిన్లతో రవితేజ మద్దెల దరువేంటో..?
ఇద్దరు హీరోయిన్లతో రవితేజ మద్దెల దరువు.. ఇప్పుడు ఈ మాటే ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి కంబ్యాక్ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంతో `ఖిలాడి` చిత్రాన్ని పూర్తి చేశాడు రవితేజ. మీనాక్షి చౌదరీ, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. శరత్ మండవ […]
మారేడుమిల్లి అడవుల్లో డ్యూటీ చేస్తున్న టాలీవుడ్ హీరో..?
మారేడుమిల్లి అడవుల్లో డ్యూటీ చేస్తున్నాడో టాలీవుడ్ హీరో. ఇంతకీ ఆయన ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రవితేజ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `రామారావు: ఆన్ డ్యూటీ`. శరత్ మండవ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. అయితే ఇప్పుడు మన ఈ ప్రభుత్వ అధికారి మారేడుమిల్లి అడవుల్లో డ్యూటీ చేస్తున్నారు. అవును, ప్రస్తుతం […]
10 తలలతో రవితేజ..భయంకరంగా `రావణాసుర` ఫస్ట్ లుక్!
మాస్ మహారాజా రవితేజ తన 70వ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్‌తో సుధీర్ వర్మతో ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకి `రావణాసుర` అనే టైటిల్ ను .. `హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్` అనే ట్యాగ్ లైన్ ను ఖరారు చేశారు. ఇక […]
ఒకే కథతో రవితేజ, బెల్లంకొండ సినిమాలు..ఇప్పుడిదే హాట్ టాపిక్..?!
టైగర్ నాగేశ్వరరావు.. 70వ దశకంలో మారిమోగిపోయిన పేరు ఇది. ఏపీలోనే కాకుండా, సరిహద్దు రాష్ట్రాల్లోనూ తమ దొంగతనాలు, దోపిడీలతో గడగడలాడించిన స్టువర్టుపురం దొంగల ముఠాకు నాయకుడే టైగర్ నాగేశ్వరరావు. అయితే ఈయన జీవిత కథ ఆధారంగా రెండు బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాస్ మహారాజా రవితేజ `టైగర్ నాగేశ్వరరావు` సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రైమ్ కామెడీ చిత్రాలకు ఫేమస్ అయిన వంశీ ఆకెళ్ళ ఈ మూవీని […]
రవితేజ దెబ్బకు ఆస్తులు అమ్ముకున్న కళ్యాణ్ రామ్..ఏమైందంటే?
కళ్యాణ్ రామ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నందమూరి వంటి బడా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కళ్యాన్ రామ్.. స్టార్ హీరోగా ఎదగలేకపోయినా టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు తమ్ముడు ఎన్టీఆర్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ సత్తా చాటుతున్నారు. ఇక ఇన్నేళ్ల తన సినీ కెరీర్‌లో కళ్యాణ్ రామ్ ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఒకానొక సమయంలో అప్పుల పాలై […]
రవితేజ 70వ చిత్రంపై బిగ్ అప్డేట్..!
`క్రాక్`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం వరుస చిత్రాలను ఓకే చెస్తూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో తన 67వ చిత్రాన్ని పూర్తి చేసిన రవితేజ..68వ సినిమాను శరత్ మండవ దర్శకత్వంలో చేస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. అలాగే మరోవైపు రవితేజ తన 69వ చిత్రాన్ని `ధమకా`గా ప్రకటించాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించినున్న […]
జెట్ స్పీడ్‌లో రవితేజ..అది కూడా షురూ చేసేశారట..?!
`క్రాక్`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసిన రవితేజ.. వరుస సినిమాలతో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమాను పూర్తి చేసిన రవితేజ.. ప్రస్తుతం శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే దసరా పండగ నాడు త్రినాథ రావు నక్కిన `ధమాకా` టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. ‘డబుల్ ఇంపాక్ట్’ […]
కారులో అలా చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన రవితేజ-త్రిష..!?
మాస్ మహారాజా రవితేజ, త్రిష.. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరూ జంటగా నటించి `కృష్ణ` చిత్రం 2008లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత జంటగా మరే సినిమా చేయకపోయినా.. రవితేజ, త్రిషలు మాత్రం ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఈ క్రమంలోనే గతంలో వారిద్దరిపై ఎన్నో రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. రవితేజ, త్రిషలు రిలేషన్‌లో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక అందుకు తగ్గట్టుగానే వారిద్దరూ కూడా తరచూ […]