మీనాక్షి చౌదరి.. మాస్ మహారాజా రవితేజ సరసన `ఖిలాడి` సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తనదైన అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక అంతేకాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అందాల హాట్ ఫోటో షూట్ లను షేర్ చేస్తూ సందడి చేస్తుంది. అయితే తాజాగా మీనాక్షి మరో హాట్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక ఈ ఫోటోలలో ఎద […]
Tag: ravi teja
ఎన్టీఆర్ తలరాతనే మార్చిన సినిమాను వదులుకున్న స్టార్ హీరో..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో టెంపర్ సినిమా వచ్చి ఒక్కసారిగా తన కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఈ చిత్రం కథని ఒక్కంతం వంశీ అందించారు. ఈ చిత్రానికి దర్శకత్వం పూరి జగన్నాథ్ వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా ,కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. వాస్తవానికి ఒక్కంతం వంశీ ఈ సినిమాను తన డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించి సక్సెస్ పొందాలని అనుకున్నారట. కానీ ఎన్టీఆర్ […]
మెగా 154 సినిమా నుండి అదిరిపోయే న్యూస్.. మెగా అభిమానులకు పూనకాలే..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు బాబి దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ 154వ సినిమా( వాల్తేరు వీరయ్య) అనే పవర్ఫుల్ మాస్ టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాను బాబి అవుట్ అండ్ అవుట్ పక్క మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ వార్త నిజమైతే మెగా అభిమానులకు పూనకాలే. దీపావళి సందర్భంగా ఈ సినిమాకు […]
`ఇడియట్` హీరోయిన్ రక్షిత ఎలా మారిపోయిందో చూశారా? అస్సలు గుర్తుపట్టలేరు!
రక్షిత.. హీరో రవితేజకు జంటగా `ఇడియట్` సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు రవితేజ తో పాటు హీరోయిన్ రక్షిత కి కూడా మంచి గుర్తింపు లభించింది. కన్నడ బ్యూటీ రక్షిత `ఇడియట్` సినిమాతో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హీరోయిన్ రక్షిత అసలు పేరు శ్వేత.. అయితే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె రక్షితిగా తన పేరు […]
మెగా 154 సినిమాలో.. రవితేజ క్యారెక్టర్ ఇదే..రాజమౌళిని కాపీ కొట్టారుగా..!!
2000 సంవత్సరంలో మెగాస్టార్ హీరోగా వచ్చిన అన్నయ్య ఆ సినిమాలో చిరంజీవి తమ్ముడు పాత్రలో కనిపించరు మాస్ మహారాజా రవితేజ. ఇన్ని సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాలో మళ్లీ రవితేజ నటించిన బోతున్నాడు. తాజాగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలు వేసుకున్న చిరంజీవి.. ప్రస్తుతం తన 154వ సినిమాను యువ దర్శకుడు బాబి డైరెక్షన్లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే సినిమా పేరును కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ […]
రూట్ మార్చనున్న రవితేజ… ఈసారి విలన్ అవతారంలో?
మీరు విన్నది నిజమే. మాస్ మహారాజ్ రవితేజ త్వరలో నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రను చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇకపోతే తమిళ తంబీ శింబు హీరోగా S. J. సూర్య కీలక పాత్రలో వెంకట్ ప్రభు తెరకెక్కించిన మూవీ మానాడు. తమిళంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేయబోతున్నారు. ఈ మూవీ రీమేక్ హక్కుల్ని సురేష్ ప్రొడక్షన్స్ తరుపున హీరో రానా దక్కించుకున్నట్టు భోగట్టా. […]
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ వద్దనుకున్న… టాప్ 10 హిట్ సినిమాలు ఇవే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో స్టార్ హీరోలు ఉన్నారు.. వారిలో ముఖ్యంగా చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను దక్కించుకున్నాడు. చిరంజీవి తర్వాత ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన హీరో రవితేజ.. రవితేజ తన కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. రవితేజ తన కెరియర్ ప్రారంభంలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించాడు.. అలా రవితేజ టాలీవుడ్‌లో తన సినీ […]
ఆ విషయంలో రవితేజ కి ఇప్పుడు బల్బ్ వెలిగిందా..ఏం కర్మ రా సామీ..!?
సీనియర్ హీరోలో ఒకరైన రవితేజ సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. క్రాక్ సినిమా తర్వాత రవితేజకు హిట్ పడలేదు. ఆ సినిమా తరవాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు రవితేజ కొన్ని సినిమాలలో నటిస్తున్నాడు.. వాటిలో ధమాకా ఈ నవంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రవితేజ మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న మెగా 154 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల […]
లక్ అంటే శ్రీలీలదే.. బంపర్ ఆఫర్ పట్టేసిందిగా!
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. యునైటెడ్ స్టేట్స్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ బెంగుళూరులో పెరిగింది. `కిస్` అనే కన్నడ మూవీ తో సినీ కెరీర్ను ప్రారంభించిన బ్యూటీ.. ‘పెళ్లి సందడి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయం, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడంతో శ్రీలీలకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ మాస్ మహారాజా రవితేజ కు జోడీగా `ధమాకా` […]