ముంబై కి మకాం మార్చిన రష్మిక ..ఎందుకంటే…?

కుర్రకారు గుండె చప్పుడు రష్మిక మందన్నా టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా వెలుగుతున్న విషయం విధితమే. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటున్న ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్లోనూ వెలిగిపోవాలని చూస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటిస్తోంది. అంతే కాకుండా.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ `గుడ్ బాయ్`లోనూ కీలక పాత్రలో మెరవనుంది. ఇవే కాకుండా మరో రెండు బాలీవుడ్ చిత్రాలకు సంతకాలు చేసింది. టాలీవుడ్లో అల్లు అర్జున్ సరసన పుష్ప.. […]

విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్లాప్ సినిమా కొత్త రికార్డులు!

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా, ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా కొత్త ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్. 2019లో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా పడింది అయితే ఇప్పుడు ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తెలుగులో ఫ్లాపైన డియర్ కామ్రేడ్‌ హిందీలో మాత్రం ఓ రేంజ్‌లో అద‌ర‌గొట్టింది. గ‌త ఏడాది జనవరి […]

విజయ్ తో మళ్లీ నటిస్తా: రష్మిక

విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి జోడీ కట్టనున్నారు. ఇప్పటికే ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల ద్వారా వీరిద్దరూ అలరించారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ప్యాన్ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ చేస్తున్నాడు. ఇక రష్మిక కూడా అల్లు అర్జున్ తో కలసి ప్యాన్ ఇండియా సినిమా ‘పుష్ప’లో నటిస్తోంది. అలాగే బిటౌన్ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలసి ‘మిషన్ మంజు’లో, అలాగే అమితాబ్ తో కలసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇంతకు ముందు వరుసగా రెండు […]

`పుష్ప` రేర్‌ రికార్డు..త‌క్కువ టైమ్‌లోనే ఆ ఫీట్ అందుకున్న బ‌న్నీ!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో బ‌న్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల […]

టాలీవుడ్ కి గుడ్ బాయ్ అంటున్న రష్మిక..!?

రష్మిక మందాన కన్నడ నుంచి వచ్చి టాలీవుడ్ లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ బ్యూటీ కి బాలీవుడ్లో కూడా మంచి అవకాశాలు వస్తున్న క్రమంలో ఇంక అక్కడే సెటిల్ అయిపోయే విధంగా కనిపిస్తుందట రష్మిక. ప్రస్తుతం ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఒక చిత్రంలో నటిస్తుంది. ఆమె తాజగా టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్తున్నట్లు పలు వార్తలు షికార్లు కొడ్తున్నాయి. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను, ఇంకా బిగ్ […]

మరో సాలిడ్ అనౌన్సమెంట్ ఇచ్చిన `పుష్ప‌` టీమ్‌..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్టు 13న రిలీజ్‌ కానుంది. అయితే నేడు అల్లు అర్జున్ బ‌ర్త్‌డే కావ‌డంతో.. ఇప్ప‌టికే చిత్రం యూనిట్ పుష్ప టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ టీజ‌ర్ అభిమానుల‌తో పాటు నెటిజ‌న్లను సైతం తెగ ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలోనే […]

Rashmika who will act with Akkineni hero

రష్మిక ను భరించడం చాలా కష్టమంటున్న కార్తీ..ఎందుకంటే …!?

తాజాగా హీరో కార్తీ తమిళం, తెలుగు భాషలో సుల్తాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో హీరో కార్తీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, కేజిఎఫ్ చిత్ర ఫేమ్ గరుడ రామచంద్ర రాజు ఒక కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గా హీరో కార్తీ మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ పాల్గొని […]

సుల్తాన్ మూవీ కలెక్షన్స్ అదరగొడుతున్నాయి..!

కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్లో కూడా మంచి ప్రేక్షక ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు తమిళ్ హీరో కార్తీ. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం సుల్తాన్‌. ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్, బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ద‌ర్శకుడు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్ ‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌.ప్రభు కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఏప్రిల్‌2న ఈ చిత్రంవిడుదల అయ్యి, యావరేజ్ టటాక్ సంపాదించుకుంది . కానీ ఫస్ట్ డే నుండే మంచి ఓపెనింగ్స్ ను సొంతం […]

పుష్ప’ నుంచి వచ్చిన సర్పరైజ్ అదిరిపోయిందిగా..!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న పుష్ప చిత్రం పై అందరికి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో మొదటిసారి అందాల భామ రష్మిక బన్నీ సరసన జోడిగా నటిస్తోంది. ప్రతి మూవీలో తన మేకోవర్‌ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకోనున్న బన్నీ ఈ మూవీ కోసం కూడా అదే స్థాయిలో దృష్టి సారించాడు. పుష్ప మూవీలో బన్నీ లుక్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ […]