ఛలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పరిచయం అయినా రష్మిక మందన ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీ గా ఉంది ఈ కన్నడ బ్యూటీ.గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి సినిమాలలో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా లో రష్మిక చేసిన ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.మనలోని ప్రతిభను మనం గుర్తించగలిగితే జీవితంలో మరింత ముందుకు వెళ్లవచ్చు అంటున్నారు హీరోయిన్ […]
Tag: Rashmika Mandanna
నెటిజెన్ కు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చిన రష్మిక మందన?
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల ట్రోలింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. హీరోయిన్ లకు అభిమానులు చిట్ చాట్ లో పిచ్చిపిచ్చి ప్రశ్నలు వేస్తూ వారికి కోపం తెచ్చుకుంటారు. అంతేకాకుండా వారు పెట్టిన ట్వీట్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వాటిని ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని హీరోయిన్స్ చాలావరకు పట్టించుకోకుండా లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి అవి వివాదాస్పదంగా మారినప్పుడు వాటికి స్పందించాల్సి వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బ్యాడ్ గా కామెంట్ […]
`ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శర వేగంగా జరుగుతోంది. అయితే నేడు దసరా పండగా సందర్భంగా `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్ లుక్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. […]
పుష్ప నుంచి విడుదలైన `శ్రీవల్లి` సాంగ్..ఎలా ఉందంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో కనిపించనుండగా.. రష్మిక శ్రీవల్లిగా నటిస్తోంది. ఇక మొన్నీ మధ్య ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ […]
రష్మికకు సమంత అదిరిపోయే గిఫ్ట్..ఉబ్బితబ్బిపోతున్న లక్కీ బ్యూటీ!
టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా రష్మికకు టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత అదిరిపోయే గిఫ్ట్ పంపింది. సమంత కొంతకాలం కిందట సాకీ పేరుతో ఆన్ లైన్ వస్త్ర వ్యాపారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవలె […]
`పుష్ప` రిలీజ్ డేట్ వచ్చేసింది..ఫుల్ ఖుషీలో బన్నీ ఫ్యాన్స్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నారు. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ విడుదల తేదీని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. `పుష్ప ది […]
గోవాకు మకాం మార్చేస్తున్న రష్మిక..ఆ హీరో కోసమేనా?
`ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక మందన్నా.. టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.. గోవాకు మకాం మార్చేయబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తాజాగా ఆమె పెట్టినే పోస్టే కారణం. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే రష్మిక.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో `గోవాలో నీకు ఎప్పుడైతే కొత్త ఇల్లు ఉంటుందో.. ఎక్కువగా […]
పుష్ప సర్‌ప్రైజ్..షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన రష్మిక..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇర ఈ పాన్ ఇండియా చిత్రం రెండో భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగం క్రిస్మస్ కానుకగాను విడుదల కాబోతోంది. అయితే రష్మిక ఫ్యాన్స్‌కు పుష్ప మేకర్స్ ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో కనిపించనుందనే విషయాన్ని చెబుతూ.. ఫస్ట్ […]
రష్మిక అండర్ వేర్ ప్రకటనపై ఫైర్ అవుతున్న నెటిజన్లు?
మందన ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈమె ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ,కన్నడ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. అయితే ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరొకవైపు వివిధ రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది. తాజాగా రష్మిక మందన పురుషుల అండర్ గార్నమెంట్ బ్రాండ్ మాకో ప్రకటనలో నటించింది. ఇందులో ఆమె విక్కీ కౌశల్ తో కలిసి నటించింది. ఈ ప్రకటనలో రష్మిక విక్కీ కౌశల్ అండర్వేర్ పట్టీని చూస్తూ ఉండటం గమనించవచ్చు. ఈ […]









