స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. కాగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాను […]
Tag: Rashmika Mandanna
రిలేషన్ షిప్ స్టేటస్ పై ఓపెన్ అయిన రష్మిక?
శాండల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదే ప్రస్తుతం చేతినిండా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది. ఈ తమిళంలో మిషన్ మజ్ను సినిమాతో రష్మిక బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన రిలేషన్ షిప్ స్టేటస్ ఫై ఓపెన్ అయింది రష్మిక మందన. మీ కంటే చిన్నవాడితో […]
పుష్ప కోసం బన్నీ అలా చేస్తున్నాడా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో సైతం అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో పుష్ప […]
బుల్లెట్టు బండెక్కి వస్తున్న పుష్పరాజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో ఊరమాస్ లుక్‌లో బన్నీ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, […]
భారీ రిస్క్ చేస్తున్న బన్నీ..ఆందోళనలో ఫ్యాన్స్!?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగాన్ని `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే టాకీ పార్ట్ అంతా పూర్తయ్యింది. రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి […]
రష్మిక ఆపరేషన్‌కి డేట్ ఫిక్స్..!
హలో..హలో..టైటిల్ చూసి ఖంగారు పడకండి. ఆఫరేషన్ అంటే మీరు అనుకున్నది కాదు..భారతదేశానికి సంబంధించిన అతి పెద్ద సీక్రెట్ ఆపరేషన్. పూర్తి విరాల్లోకి వెళ్తే.. రష్మిక మందన్నా `మిషన్ మజ్ను` అనే చిత్రం తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లో భారతదేశ గూఢచార సంస్థ నిర్వహించిన కోవర్ట్ ఆపరేషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తుండగా.. శాంతను బగ్చీ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ విడుదలకు తేదీ ఖరారు అయింది. […]
`పుష్ప` థర్డ్ సింగిల్ వచ్చేసింది..ఎలా ఉందంటే?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్‌ను డిసెంబర్ 17న విడుదల కానుంది. విడుదల దగ్గర పడుతుండడంతో.. మేకర్స్ ప్రమోషన్ లో భాగంగా ఒక్కొక్క సాంగ్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన దాక్కో మేక, శ్రీవల్లి పాటలకు భారీ రెస్పాన్స్ రాగా.. తాజాగా థర్డ్ సింగిల్ ` సామీ సామీ` కూడా […]
బాహుబలి కాజాతో రష్మికకు సత్కారం..నెట్టింట ఫొటోలు వైరల్!
అతి తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక్‌కు తాజాగా బాహుబలి కాజాతో సత్కారం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం రష్మిక చేస్తున్న చిత్రాల్లో `ఆడవాళ్లు మీకు జోహార్లు`. శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగింది. అయితే షూటింగ్ నిమ్మితరం రజమహేంద్రవరం వచ్చిన శర్వానంద్ మరియు […]
జిమ్ లో ట్రైనర్ ని ఎగిరి తంతున్న రష్మిక.. ఎందుకంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా ఆమె ఫిట్నెస్ కోసం టైమ్ కేటాయిస్తుంది. తన శరీరాన్ని సరైన ఆకృతిలో ఉంచడం కోసం కనీసం వారానికి నాలుగైదు సార్లు జిమ్ లో గడుపుతుందట. ఒకవేళ జింకు వెళ్లకపోయినా కూడా యోగ అయినా చేస్తుందట. ఈమె ఖాళీ సమయాల్లో తన సమయాన్ని […]









