సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా .. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఇక ఈ సినిమా విడుదలయి దాదాపు కొన్ని నెలలు అవుతున్నప్పటికీ ఈ సినిమాలోని పాటలు మాత్రం ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. ఇక పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా రష్మిక మందన్న వేసిన పాటకు స్టెప్పులేస్తూ ఆమెనే తలపిస్తున్నారు. ఇక స్వామీ..నా స్వామి అంటూ వయ్యారంగా చేతులు ఊపుతూ.. నడుము తిప్పుతూ.. పిల్లలు కూడా ఈ పాటను […]
Tag: Rashmika Mandanna
ఈ మూవీ చేయకుండా ఉంటే బాగుండు..అని రష్మిక అనుకున్న సినిమా ఏంటో తెలుసా..?
రష్మిక మందన.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేరుకి కన్నడ బ్యూటీని అయిన తెలుగులో మంచి మంచి అవకాశాలు..అందుకుని సినీ కెరియర్లో తనకంటూ ..ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. రష్మిక మందన్న..ప్రజెంట్ టాలీవుడ్ ఇటు టాలీవుడ్ మధ్యలో బాలీవుడ్ మూడు భాషల్లోనూ సినిమాలు చేస్తూ ..మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. తెలుగులో రెండు సినిమాలు, కోలీవుడ్ రెండు సినిమాలు, బాలీవుడ్ లో ఏడు సినిమాలు..ప్రస్తుతం ఇది రష్మిక మందన గ్రాఫ్ రికార్డ్. ఈ […]
రష్మిక, నీకసలు బుద్ధుందా.. దేవుడు ముందు ఆ బట్టలు ఏంటి.. ఛీ!!
బాలీవుడ్ హీరోయిన్లు హాట్ & క్యూట్‌గా కనిపించేందుకు చిట్టిపొట్టి డ్రెస్సులను ఎక్కువగా ధరిస్తుంటారు. ఏ స్పెషల్ ఈవెంట్ అయినా సరే వీరు తమ స్కిన్ షో చేయకుండా అసలు కనిపించరు. ఇప్పటికే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మలలో చాలామంది బికినీ వేసి సెగలు పుట్టించారు. అయితే స్కిన్ షో చేయడానికి ఒక సందర్భం అంటూ ఉండాలి. అలా కాదని, ఎప్పుడు పడితే అప్పుడు తమకు నచ్చినట్లు ఎక్స్‌పోజింగ్ చేస్తానంటే కుదరదు. ఒకవేళ చేయకూడని చోట అందాలన్నీ షో చేస్తా […]
రాజకీయాల్లోకి రష్మిక మందాన ఎంట్రీ.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ…?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల తార రష్మిక మందన సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వస్తుందా? అని ప్రశ్నిస్తే అవుననే అంటున్నాయి తాజా వార్తలు. అసలు రష్మిక ఏంటి? రాజకీయాల్లోకి రావడం ఏంటి? అని అవాక్కవుతున్నారా! అయితే ఇప్పుడే కంగారు పడిపోకండి. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ ఇప్పటికిప్పుడు పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వాదట. వాస్తవానికి ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలు చేస్తూ అంతకంతకూ క్రేజ్ పెంచుకుంటుంది. ఇక రాజకీయాల విషయానికి వస్తే , చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో […]
శభాష్ రష్మిక.. హీరోయిన్ అంటే నీలానే ఉండాలి(వీడియో) వైరల్..!
యస్ ఇప్పుడు ఇదే అంటున్నారు జనాభా. హీరోయిన్ అంటే రష్మిక మందన్న లాగే ఉండాలి అని.. ఆమెలాగే డౌన్ టు ఎర్త్ ఉంటేనే హీరోయిన్ గా ఎదగగలరని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆమెను పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. దీన్నంతటికీ కారణం ఆమె రీసెంట్ గా చేసిన మంచిపనే ఎక్స్పోజింగ్ విషయంలో అభిమానుల చేత ఎంత ట్రోల్ అయినా ..రీసెంట్ గా ఆమె ముంబై విమానాశ్రయంలో చేసిన మంచి పని ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ […]
మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్.. సీతారామంకు భారీ షాక్..!!
సినిమా ఇండస్ట్రీ అంటే ఓ మాయా ప్రపంచం అని ఊరికే అనలేదు సినీ ప్రముఖులు. ఇక్కడ జరిగేవి అన్ని కళ్ల ముందే జరుగుతున్నా..కానీ, ఏం జరగన్నట్లే ఉంట్లుంది. లేకపోతే..రిలీజ్ కు కొన్ని గంటల ముందు సినిమాని బ్యాన్ చేయాలి అని అనడం న్యాయమా..? ఈ సినిమా నిర్మాతలు ఏం అవ్వాలి..? డబ్బులు పోసి కొనుకున్న డిస్ట్రీబ్యూటర్లు ఏం అవ్వాలి..? ఇప్పుడు ఇదే విధంగా ప్రశ్నిస్తున్నారు సీతారామం మూవీ టీం సభ్యులు. మనకు తెలిసిందే..రేపు భారీ రేంజ్ లో […]
రష్మిక కు అవి ఎక్కువే అంటూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మృణాల్..!
మృణాల్ ఠాకూర్.. టెలివిజన్ తెరపై సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె మరాఠీ సినిమా అయిన విట్టి దండు అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. ఇక తర్వాత వరుస అవకాశాలను అందుపుచ్చుకొని మరాఠీ తో పాటు హిందీ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. లవ్ సోనియా అనే చిత్రం ద్వారా హిందీ అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 సినిమాలో […]
She is My Darling..నాకు తనంటే చాలా ఇష్టం..ఓపెన్ గా చెప్పేసిన రౌడీ ఫెలో..!!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ..ఏం చేసిన సంచలనమే. షర్ట్ విప్పిన జనాలకు నచ్చుతుంది..ముద్దులు పెట్టిన నచ్చుతుంది.. చంపకేసి కొట్టిన జనాలకు నచ్చుతుంది. అదేంటో తెలియదు విజయ్ ఏం చేసిన జనాల ఆయనను తెగ ఆదరిస్తారు. అందుకే కాబోలు ఆయనకు హ్యూజ్ లేడి ఫాలోయింగ్ ఉంది. మొన్న ఆ మధ్య ఓ అమ్మాయి ఏకంగా తన వీపు పై విజయ్ బొమ్మని పచ్చబొట్టు పొడిపించుకుంది. ఓ ఆడపిల్ల అది పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఇలా చేసిందంటే..ఏమనుకోవాలి..ఆ హీరో […]
ఫస్ట్ టైం లవ్ మ్యాటర్ రివీల్ చేసిన విజయ్ దేవరకొండ..ఇంట్రెస్టింగ్ డీటైల్స్..!!
టాలీవుడ్ హీరో విజయ్ దేవర కొండ ..ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్ గా మారింది. ఇండస్ట్రీలో ఈయనకు మించిన మగాడు లేడంటున్నారు జనాలు. కొందరు హీరోయిన్స్ ఈ విషయాని డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు. విజయ్ దేవరకొండ కత్తి అని..అలాంటి మగాడే ఈ ఇండస్ట్రీకి అవసరం అని అంటున్నారు. ఈ మధ్యనే హీరోయిన్ సమంత కూడా ఇదే విషయాని కాఫీ విత్ కరణ్ షో లో చెప్పుకొచ్చింది. అంతెందుకు..లైగర్ సినిమా కోసం న్యూడ్ పోస్టర్ వదిలిన […]