ఆఫ‌ర్ల కోసం అలాంటి ప‌నికి సిద్ధ‌మైన ర‌ష్మిక‌..వ‌ర్కౌట్ అయ్యేనా!?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గత ఏడాది వరుస వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రష్మిక సొంత గడ్డ అయిన కన్నడలో.. ఆమెపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత నెలకుంది. ఇక వివాదాల నేపథ్యంలో రష్మిక కెరీర్ డేంజర్‌ జోన్ లో పడింది. ప్రస్తుతం రష్మిక కు ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. స్టార్ హీరోలు ర‌ష్మిక వైపు క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదు. తెలుగులో ఆమె చేతిలో `పుష్ప 2` మినహా మరో ప్రాజెక్ట్ లేదు. ఇక […]

రష్మిక మందన్నా సంచలన నిర్ణయం..ఇక ఒక్కోక్కడికి జానడు ఎత్తున పగిలిపోవాల్సిందే!?

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే . కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టితో మొదలైన వివాదం ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ రష్మిక మందన కెరియర్ లోనే బిగ్గెస్ట్ తప్పు చేసింది అనేది నెటిజన్స్ భావన . అంతేకాదు కాంతారా సినిమాను చూడలేదు అంటూ సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో మీడియా అడగగానే ముఖం మీద ఫేస్ టు […]

కేవలం 72 గంటల్లోనే రూ.100 కోట్లు సంపాదించిన విజయ్ సినిమా.. తెలుగులో మాత్రం!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ జోసెఫ్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘వారిసు’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తెలుగులో తప్ప ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈరోజు అంటే జనవరి 14న ఈ మూవీ విడుదల కాగా పెద్దగా దీనికి రెస్పాన్స్ రాలేదు. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్టర్‌గా, రష్మిక మందన్న హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగులో ఏమో కానీ తమిళంలో మాత్రం […]

ఎందుకు నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు…సీరియస్ అయినా రష్మిక మందన్న‌..!

సౌత్ చిత్ర పరిశ్రమంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న‌.. ఈమె ఇప్పుడు సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది. అయితే ఈమె గత కొంతకాలంగా ఏమి మాట్లాడుతున్న.. అది సోషల్ మీడియాలో పెద్ద తప్పుగానే వినిపిస్తుంది. కన్నడ సూపర్ హిట్ కాంతార రిలీజ్ సమయంలో ఈమె చేసిన కామెంట్స్ ఎంతో వైరల్ గా మారాయి. అలానే ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా దర్శకుడు రిషబ్ శెట్టి పేరు చెప్పకుండా […]

`వార‌సుడు`కు విజ‌య్ రెమ్యునరేష‌న్ ఎంతో తెలుసా? బాలీవుడ్ హీరోలు కూడా దిగ‌దుడుపే!

ఈ సంక్రాంతికి సందడి చేయబోతున్న చిత్రాల్లో `వ‌రిసు(తెలుగులో వారసుడు)` ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా న‌టించింది. శ్రీ‌కాంత్‌, శ్యామ్‌, శరత్‌ కుమార్‌, జయప్రద, ప్ర‌భు, ప్ర‌కాశ్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ‌ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తమిళం తెలుగుతో పాటు హిందీలో విడుదల కాబోతోంది. అయితే తమిళంలో జనవరి 12న ఈ సినిమా విడుదల కానుండ‌గా. […]

ట్రాన్స్‌పరెంట్ శారీలో ఒంపుసొంపులు చూపిస్తూ వయ్యారాలు పోతున్న రష్మిక..!

ప్రముఖ నటి రష్మిక మందన తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతే కాకుండా నేషనల్ క్రష్ గా కూడా పేరు తెచ్చుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ తన పిచ్చేక్కించే అందంతో అందరికి బాడీలో హీట్ పుట్టిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ లో కేక పుట్టిస్తుంది. ఉల్లిపొరలా పలుచగా ఉన్న శారీ కట్టుకొని అందాల ఆరబోతకు సిద్ధమైంది. రష్మిక వైట్ ట్రాన్సపరెంట్ శారీలో చాలా అందం గా కనపడింది. మోడ్రన్ డ్రెస్సులకి […]

ఇంట్లో ర‌ష్మిక‌ను ఏమ‌ని పిలుస్తారో తెలుసా..? అస్స‌లు ఊహించ‌లేరు!

నేషనల్ క్రషర్ రష్మిక ఈ ఒక్క నెలలోనే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయింది. ఈమె నుంచి రాబోతున్నారు రెండు చిత్రాల్లో `వారసుడు` ఒకటి. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అలాగే రష్మిక బాలీవుడ్ లో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో `మిషన్ మజ్ను` అనే మూవీ చేసింది. స్పై థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం రష్మిక ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ తో […]

ర‌ష్మిక‌ను బాలీవుడ్ నుంచి త‌రిమికొడ‌తాం.. కేఆర్‌కే ఘాటు వ్యాఖ్య‌లు!

బాలీవుడ్ లో మూవీ క్రిటిక్‌గా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్(కేఆర్‌కే) తాజాగా నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నాను బాలీవుడ్ నుంచి త‌రిమికొడ‌తాం అంటూ దారుణ‌మైన కామెంట్లు చేశారు. మ‌ధ్య‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను కూడా లాగుతూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. `మేడమ్ రష్మిక జీ.. మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి అతన్ని బాలీవుడ్ నుంచి ఎలాగైతే తరిమికొట్టారో.. సరిగ్గా నీకు కూడా అలాగే చేయబోతున్నాం. కానీ […]

ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు..బిగ్ బాంబ్‌పేల్చిన రష్మికా మందన్న..!

ఛ‌లో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయమైంది అందాల భామ రష్మికా మందన్న. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాఈ ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస‌ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక గత సంవత్సరం పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుని సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో కూడా వరుస‌ సినిమాలో చేస్తూ బిజీగా ఉంది. రష్మికా మందన్నసోషల్ మీడియాలో […]