బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా గురించి పరిచయాలు అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. తక్కువ సమయంలోనే ఇక్కడ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ లోనూ సినిమాలు చేసి అక్కడ సైతం మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాపులు పడడంతో రాశి ఖన్నా గ్రాఫ్ బాగా డౌన్ అయింది. ఇదే సమయంలో రాశి ఖన్నా మనసు బాలీవుడ్ పై మళ్ళింది. రుద్ర వెబ్ […]
Tag: rashi khanna latest photoshoot
చీకట్లో షేపులు చూపిస్తూ కవ్విస్తున్న రాశి ఖన్నా.. ఇలాగైతే కుర్రాళ్లు ఏమైపోవాలి?
రాశిఖన్నా.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ.. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు పొందింది. అయితే గత రెండేళ్ల నుంచి రాశి కన్నాకు సరైన హిట్ లభించలేదు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తుంది. కానీ సక్సెస్ మాత్రం వరించడం లేదు. అయితే రీసెంట్గా ఈ అమ్మడు కోలీవుడ్ స్టార్ కార్తికి జోడీగా […]